BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vizag-steel-disputeb0286756-9911-41ab-8c43-67550296dece-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vizag-steel-disputeb0286756-9911-41ab-8c43-67550296dece-415x250-IndiaHerald.jpgవిశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రైవేట్ రంగానికి కేంద్రం దాన్ని విక్రయించాలి అని భావించడం పట్ల తెలుగుదేశం పార్టీ సహా అన్ని పార్టీలు ఇప్పుడు పోరాటం దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ మాత్రం విక్రయాల విషయంలో దూకుడుగా అడుగులు వేస్తుంది. ఏప్రిల్ , జులై నెలల మధ్య 121 శాతం వృద్ధి సాధించింది. 1583 వేల టన్నుల ఫీల్ విక్రయాలు జరిపింది. గత ఏడాదితో పోలిస్తే 48% వృద్ధి సాధించింది. నెలవారీ ఎగుమతుల విలువ 8vizag{#}Vishakapatnam;september;Kanna Lakshminarayana;Telugu Desam Partyఅరిపించిన విశాఖ స్టీల్ ప్లాంట్... ఏ రేంజ్ లో అంటే...?అరిపించిన విశాఖ స్టీల్ ప్లాంట్... ఏ రేంజ్ లో అంటే...?vizag{#}Vishakapatnam;september;Kanna Lakshminarayana;Telugu Desam PartyWed, 04 Aug 2021 12:35:00 GMTవిశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రైవేట్ రంగానికి కేంద్రం దాన్ని విక్రయించాలి అని భావించడం పట్ల తెలుగుదేశం పార్టీ సహా అన్ని పార్టీలు ఇప్పుడు పోరాటం దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ మాత్రం విక్రయాల విషయంలో దూకుడుగా అడుగులు వేస్తుంది. ఏప్రిల్ , జులై నెలల మధ్య 121 శాతం వృద్ధి సాధించింది.

1583 వేల టన్నుల ఫీల్ విక్రయాలు జరిపింది. గత ఏడాదితో పోలిస్తే 48% వృద్ధి సాధించింది. నెలవారీ ఎగుమతుల విలువ 827 కోట్లకు చేరుకోవడం గమనార్హం. గత ఏడాది సెప్టెంబర్ నెలలో వచ్చిన 636 కోట్ల కన్నా 30 శాతం అధికంగా ఉన్నాయి. గతేడాది ఇదే సమయంలో 3607 కోట్ల  టర్నోవర్, ఈ ఏడాది 7950 కోట్ల అమ్మకాల టర్నోవర్ జరపడం గమనార్హం.



టీడీపీలో క్లారిటీ.. టికెట్ ఆ నేత‌కే అని బాబు సంకేతాలు..!

బిగ్ బ్రేకింగ్ :దేవినేని ఉమాకు బెయిల్

ఆర్ ఆర్ ఆర్ : దిగుమతి కథలు ఎగుమతి చేస్తారా ?

అంతన్నాడింతన్నాడు.. అర్థాంతరంగా ఆపేశాడు..

స‌స్పెన్ష‌న్ టైం : స‌చివాల‌యంలో కోల్డ్ వార్

ప‌త‌కం ఫ‌స్ట్ .. : ముందే కూసిన కోయిల..

ఒలంపిక్స్ లో ఒకరు పాతాళానికి.. ఒకరు ఆకాశానికి.. అసలేం జరిగింది..?

ఆర్ఆర్ఆర్ : "దోస్తీ" సాంగ్ కాపీనా... ఇదిగో ప్రూఫ్...!

ఆచార్య కు ఇంకా ముహూర్తం కుదరలేదా!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>