MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa626d57e4-4d8c-408a-8c81-618d90274ee8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa626d57e4-4d8c-408a-8c81-618d90274ee8-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా యొక్క మొదటి భాగం ఈ క్రిస్మస్ కు విడుదల అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవల ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించగా అల్లు అర్జున్ అభిమానులు ఒక్కసారిగా ఈ సినిమా విడుదల తేదీకి కొన్ని నెలల సమయం మాత్రమే ఉందని తెలిసి ఎగిరి గంతేశారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా టాలీవుడ్ నుంచి రాబోతున్న ప్రతిష్టాత్మక సినిమా అనpushpa{#}rashmika mandanna;sukumar;Rangasthalam;Mythri Movie Makers;Hindi;Aamir Khan;Christmas;Tamil;Audience;Indian;India;March;Allu Arjun;Heroine;bollywood;Hero;Cinemaటాలీవుడ్ ఓకే పుష్ప కి అక్కడే ప్రమాదం!!టాలీవుడ్ ఓకే పుష్ప కి అక్కడే ప్రమాదం!!pushpa{#}rashmika mandanna;sukumar;Rangasthalam;Mythri Movie Makers;Hindi;Aamir Khan;Christmas;Tamil;Audience;Indian;India;March;Allu Arjun;Heroine;bollywood;Hero;CinemaWed, 04 Aug 2021 12:00:00 GMT
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా యొక్క మొదటి భాగం ఈ క్రిస్మస్ కు విడుదల అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవల ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించగా అల్లు అర్జున్ అభిమానులు ఒక్కసారిగా ఈ సినిమా విడుదల తేదీకి కొన్ని నెలల సమయం మాత్రమే ఉందని తెలిసి ఎగిరి గంతేశారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా టాలీవుడ్ నుంచి రాబోతున్న ప్రతిష్టాత్మక సినిమా అని చెప్పవచ్చు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ విడుదల కాగా సౌత్ లోనే మోస్ట్ వ్యూస్ అందుకున్న ఈ టీజర్ రికార్డులకు ఎక్కడంతో ఒక్కసారిగా సినిమాపై కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సుకుమార్ తన పంథా నీ మార్చి ఇటీవలే రంగస్థలం సినిమా చేయగా ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత  ఇప్పుడు చేస్తున్న సినిమా పుష్ప కూడా అంతకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీ గా వస్తున్న ఈ సినిమా తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో విడుదల అవుతుండటం విశేషం.

ఇకపోతే ఈ చిత్రాన్ని క్రిస్మస్ సందర్భంగా విడుదల చేస్తున్నామని ఇటీవలే చిత్రబృందం ప్రకటించగా అదే సమయంలో బాలీవుడ్ లో అమీర్ ఖాన్ తన కొత్త సినిమాను రెడీ చేశాడు. బాలీవుడ్ లో పెద్ద సినిమాల సందడి లేకపోవడం తో అక్కడి ప్రేక్షకులు ఎంతో నిరాశలో ఉన్నారు. ఈ ఏడాది చివరికి పరిస్థితులు బాగుపడతాయని ఆ టైం కి వస్తే బాగుంటుందని అక్కడ అందరూ అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో దక్షిణాది నుంచి రాబోతున్న సినిమా పుష్ప ఉత్తరాదిన స్టార్ హీరో సినిమా అయినా అమీర్ ఖాన్ లాల్ చడ్డా సింగ్ ను ఏ విధంగా ఎదుర్కుంటుంది అనేది ఆసక్తికరమైన విషయం. అక్కడి ప్రేక్షకులు కూడా సౌత్ ఇండియన్ నుంచి వచ్చే పాన్ ఇండియా సినిమాలకు ఇప్పటికే అలవాటుపడ్డారు. 




టీడీపీలో క్లారిటీ.. టికెట్ ఆ నేత‌కే అని బాబు సంకేతాలు..!

బిగ్ బ్రేకింగ్ :దేవినేని ఉమాకు బెయిల్

ఆర్ ఆర్ ఆర్ : దిగుమతి కథలు ఎగుమతి చేస్తారా ?

అంతన్నాడింతన్నాడు.. అర్థాంతరంగా ఆపేశాడు..

స‌స్పెన్ష‌న్ టైం : స‌చివాల‌యంలో కోల్డ్ వార్

ప‌త‌కం ఫ‌స్ట్ .. : ముందే కూసిన కోయిల..

ఒలంపిక్స్ లో ఒకరు పాతాళానికి.. ఒకరు ఆకాశానికి.. అసలేం జరిగింది..?

ఆర్ఆర్ఆర్ : "దోస్తీ" సాంగ్ కాపీనా... ఇదిగో ప్రూఫ్...!

ఆచార్య కు ఇంకా ముహూర్తం కుదరలేదా!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>