BreakingRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kcrf2c8ab18-3dc4-4837-9c9c-221742e0ddf5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kcrf2c8ab18-3dc4-4837-9c9c-221742e0ddf5-415x250-IndiaHerald.jpgఅనుకున్న ప్ర‌కారం హుజూరాబాద్ ఎన్నిక‌లు జ‌రిగినా,జ‌ర‌గ‌క‌పోయినా ద‌ళిత బంధు ప‌థ‌కం మాత్రం అనుకున్న‌ది అనుకున్న స మయానికే జ‌రిగిపోతుంది అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు ఇవాళ. తాను ద‌త్త‌త తీసుకున్న గ్రామానికి పోయి ద‌ళితుల మంచి,చెడుల ను క‌నుగొని,వారికి జీవ‌నోపాధి ఎలా ఉంది? వారి ఆరోగ్యం ఎలా ఉంది? త‌దిత‌ర విష‌యాలు ఆరా తీశారు. స‌ర్పంచ్ ఇంటికి న‌డు చుకుంటూ వెళ్లి భోజ‌నం చేసి వ‌చ్చారు. kcr{#}KCRఆ ఊళ్లో ద‌ళిత బంధు పైస‌లొచ్చిన‌య్ఆ ఊళ్లో ద‌ళిత బంధు పైస‌లొచ్చిన‌య్kcr{#}KCRWed, 04 Aug 2021 20:14:51 GMTఆ ఊళ్లో ద‌ళిత బంధు పైస‌లొచ్చిన‌య్

ఊరంటే ఊరే కేసీఆర్ కు ద‌త్త‌త ఊరు
ఊళ్లో మ‌నుషులు ఆయ‌న‌కు దండాలు
పెడ్త‌రు పెద్సారు ఆళ్లకు పైస‌లిస్త‌డు
76 కుటుంబాల‌కు ప‌దిల‌చ్చ‌లు పైస‌లు
రేపే అకౌంట్ల‌లో ప‌డ్త‌యి.. ఇంకేం సారూ !
మాట ఇచ్చిండా నిల‌బెట్టిండా అన్న‌ది క‌దా పాయింటు


ఈ రోజు కేసీఆర్ సారూ త‌న ద‌త్త‌త గ్రామానికి వెళ్లిన్రు.ఊళ్లో క‌లియ దిరిగిన్రు. అవ్వ‌తాత‌ల‌ను ప‌ల‌క‌రించిన్రు..గా ముచ్చ‌ట జెప్పుడు గాదు కానీ సారు మాత్రం భ‌లే ఖుషీగా తిరగ‌వ‌ట్టె! అంద‌రినీ ప‌ల‌క‌రించ‌వ‌ట్టె. ప‌ల్లెల్లో సంబు ర‌మిట్లుండే..అన్న మాదిరి తిరిగిండు.. ఇదీ క‌థ!ఎన్నిక‌లుంటేనే సారు వ‌స్త‌డు అన్న మాట తిర‌గ‌రాసి,మ‌ల్లొస్త‌నని ఊరోళ్ల‌కు టాటాలు..బై బై లు జెప్పిండు.

అనుకున్న ప్ర‌కారం హుజూరాబాద్ ఎన్నిక‌లు జ‌రిగినా,జ‌ర‌గ‌క‌పోయినా ద‌ళిత బంధు ప‌థ‌కం మాత్రం అనుకున్న‌ది అనుకున్న స మయానికే జ‌రిగిపోతుంది అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు ఇవాళ. తాను ద‌త్త‌త తీసుకున్న గ్రా మానికి పోయి ద‌ళితుల మంచి,చెడుల ను క‌నుగొని,వారికి జీవ‌నోపాధి ఎలా ఉంది? వారి ఆరోగ్యం ఎలా ఉంది? త‌దిత‌ర విష‌యాలు ఆరా తీశారు. స‌ర్పంచ్ ఇంటికి న‌డు చుకుంటూ వెళ్లి భోజ‌నం చేసి వ‌చ్చారు.  



మెగా ఫెస్టివల్స్ అందరూ సెట్ చేసుకున్నారు గా!!

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?

తెలుగులో కొత్త ఓటీటీ?

ఇందిరా గాంధీగా ఆకట్టుకుంటున్న మిస్ యూనివర్స్.. నెటిజన్స్ ఫిదా..

ఓవ‌ర్ టు ఒలంపిక్స్ : అమ్మాయిలే గ్రేట్

శభాష్ పోలీస్

బిగ్ బ్రేకింగ్ :దేవినేని ఉమాకు బెయిల్

ఆర్ ఆర్ ఆర్ : దిగుమతి కథలు ఎగుమతి చేస్తారా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>