MoviesPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/acharya-tollywood87c49d8b-de08-4aa6-9566-a6c922809f8d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/acharya-tollywood87c49d8b-de08-4aa6-9566-a6c922809f8d-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి `ఆచార్య‌` గా మ‌న‌ముందుకు రానున్నారు. ఇప్పుడిప్పుడే చిత్ర నిర్మాణం ముగింపు ద‌శ‌కు చేరిన‌ట్టుగా తెలుస్తోంది. బ్లాక్ బ‌స్ట‌ర్ ద‌ర్వ‌కుడు కొరటాల శివ ద‌ర్వ‌క‌త్వంలో వ‌స్తున్న ఆచార్య భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌నుంద‌ని, ఈ మ‌ల్టీ స్టార‌ర్ లో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కూడా ఓ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నాడు. కాజ‌ల్‌, పూజా హెగ్దే క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న ఈ చిత్రం షూట్ ఆల్ మోస్ట్ పూర్తి అయిపోవ‌చ్చింది. అయితే ఆచార్య‌ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండ‌గా కొవిacharya-tollywood{#}prudhvi raj;Pooja Hegde;Makar Sakranti;Allu Arjun;koratala siva;Chitram;Chiranjeevi;Music;ram pothineni;Cinema`ఆచార్య‌`కు అప్పుడు ఆప్ష‌న్ లేదంటా..?`ఆచార్య‌`కు అప్పుడు ఆప్ష‌న్ లేదంటా..?acharya-tollywood{#}prudhvi raj;Pooja Hegde;Makar Sakranti;Allu Arjun;koratala siva;Chitram;Chiranjeevi;Music;ram pothineni;CinemaWed, 04 Aug 2021 12:28:00 GMT మెగాస్టార్ చిరంజీవి `ఆచార్య‌` గా మ‌న‌ముందుకు రానున్నారు. ఇప్పుడిప్పుడే చిత్ర నిర్మాణం ముగింపు ద‌శ‌కు చేరిన‌ట్టుగా తెలుస్తోంది. బ్లాక్ బ‌స్ట‌ర్ ద‌ర్వ‌కుడు కొరటాల శివ ద‌ర్వ‌క‌త్వంలో వ‌స్తున్న ఆచార్య భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌నుంద‌ని, ఈ మ‌ల్టీ స్టార‌ర్ లో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కూడా ఓ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నాడు. కాజ‌ల్‌, పూజా హెగ్దే క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న ఈ చిత్రం షూట్ ఆల్ మోస్ట్ పూర్తి అయిపోవ‌చ్చింది. అయితే ఆచార్య‌ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండ‌గా కొవిడ్ కార‌ణంగా ఇప్పుడు విడుద‌ల కానుంది.

   ఇంకా షూటింగ్ పూర్తికాని సినిమాలు కూడా త‌మ రిలీజ్ డేట్ ప్ర‌క‌టిస్తూనే ఉన్నాయి. కానీ ఆచార్య సినిమా మేక‌ర్స్ మాత్రం విడుద‌ల తేదిని ఇంత వ‌ర‌కు ప్ర‌క‌టించ‌నే లేదు. తాజాగా ఈ సినిమా విడుద‌ల తేది పట్ల ఆస‌క్తిక‌ర‌మైన స‌స్పెన్స్ ఇప్ప‌డు నెల‌కొంది. ద‌స‌రా రేస్‌లో ఆచార్య సినిమా ఉండ‌గా ఆర్ ఆర్ ఆర్ చిత్రం కూడా అప్పుడే రెడీగా ఉంది. దీంతో సంక్రాంతి బ‌రిలో ఆచార్య నిల‌వ‌నుంద‌ని స‌మాచారం. అయితే సంక్రాంతికి మ‌హేష్ స‌ర్కారు వారి పాట‌, అల్లు అర్జున్ పుష్ప లాంటి భారీ స‌నిమాలు విడుద‌ల కానున్నాయి.  ఈ నేపథ్యంలోనే ఆచార్య చిత్రం విడుద‌ల‌కు ద‌స‌రా, అటు సంక్రాంతి ఖాళీగా లేవ‌ని సినిమా మేక‌ర్స్ అభిప్రాయ ప‌డుతున్నార‌ని స‌మాచారం.


కానీ లేటెస్ట్ గా ఆచ‌ర్య సంక్రాంతికి ముందుగా అంటే జ‌న‌వ‌రి 7న అలా ఈ చిత్రం విడుద‌ల అయ్యే అవ‌కాశం ఉంద‌ని సినీ వ‌ర్గాలు భావిస్తున్నాయి. అలాగే ఈ మ‌ధ్య‌లోనే మూవీ రిలీజ్ డేట్ పై ఒక క్లారిటీ వ‌స్తుంద‌ని తెలుస్తోంది.  అయితే మ‌ణిశ‌ర్మ అందించిన సంగీతం అభిమానుల‌ను ఆక‌ట్టుకుంది. ఆచార్య సినిమా నుంచి వ‌చ్చిన లాహే లాహే పాట శ్రోత‌ల‌ను అల‌రించింది. మ‌రి ఆచార్య మెగాస్టార్ రాక ఎప్పుడు ఉంటుదో కాస్త వెయిట్ చేసి చూడాలి.


చిరు ఆచార్య త‌రువాత వ‌రుస‌గా సినిమాల‌ను తీయ‌నున్నాడు. మ‌ళ‌యాలంలో వ‌చ్చిన‌ సినిమా లూసిఫ‌ర్‌ను రీమెక్ చేయ‌నున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన న‌టీన‌టుల‌ను ఎంపిక చేశార‌ని తెలుస్తోంది. మాతృక లో వ‌చ్చిన లూసిఫర్ క‌థ‌ను చిరంజీవి కాస్తా చేంజ్ చేస్తున్న‌ట్టు తెలిసింది. ఒరిజ‌న‌ల్ స్టోరీలో మోహ‌న్‌లాల్ న‌టించిన సినిమాకు పృథ్వి రాజ్ సుకుమార‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.





ఈనాడు కార్టూన్ లోకేష్‌ను టార్గెట్ చేసిందా ?

బిగ్ బ్రేకింగ్ :దేవినేని ఉమాకు బెయిల్

ఆర్ ఆర్ ఆర్ : దిగుమతి కథలు ఎగుమతి చేస్తారా ?

అంతన్నాడింతన్నాడు.. అర్థాంతరంగా ఆపేశాడు..

స‌స్పెన్ష‌న్ టైం : స‌చివాల‌యంలో కోల్డ్ వార్

ప‌త‌కం ఫ‌స్ట్ .. : ముందే కూసిన కోయిల..

ఒలంపిక్స్ లో ఒకరు పాతాళానికి.. ఒకరు ఆకాశానికి.. అసలేం జరిగింది..?

ఆర్ఆర్ఆర్ : "దోస్తీ" సాంగ్ కాపీనా... ఇదిగో ప్రూఫ్...!

ఆచార్య కు ఇంకా ముహూర్తం కుదరలేదా!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>