BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bandi-sanjay-responds-on-teen-maar-mallanna-arrest9a7064b2-2d2a-4f46-9ddc-39e320ddbe10-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bandi-sanjay-responds-on-teen-maar-mallanna-arrest9a7064b2-2d2a-4f46-9ddc-39e320ddbe10-415x250-IndiaHerald.jpgనిన్న రాత్రి క్యూ న్యూస్ అధినేత మల్లన్న ఆఫీస్ కు వెళ్లి పోలీసులు సోదాలు నిర్వహించారు. కాగా తాజాగా తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మల్లన్న ఆఫీసులో సోదాలను ఖండించారు. ప్రశ్నించే గొంతుకలను నొక్కేసే అందుకే క్యూ న్యూస్ పై దాడి జరిగిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన అనుచరుల అవినీతి భూ కబ్జా ఆధారాలను మాయం చేసేందుకు క్యూ న్యూస్ ఆఫీస్ ను సీజ్ చేసేందుకు కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ నేతలను మించి అవినీతిపరులు ఇంకా ఎవరూ లేరు అని ఆరోపించారు. తెలKcr{#}రాజీనామా;CM;Telangana;KCR;Telangana Chief Minister;police;Partyకేసీఆర్ శత్రువుకి బండి సంజయ్ సపోర్ట్.. !కేసీఆర్ శత్రువుకి బండి సంజయ్ సపోర్ట్.. !Kcr{#}రాజీనామా;CM;Telangana;KCR;Telangana Chief Minister;police;PartyWed, 04 Aug 2021 07:58:00 GMTనిన్న రాత్రి క్యూ న్యూస్ అధినేత మల్లన్న ఆఫీస్ కు వెళ్లి  పోలీసులు సోదాలు నిర్వహించారు. కాగా తాజాగా తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మల్లన్న ఆఫీసులో సోదాలను ఖండించారు. ప్రశ్నించే గొంతుకలను నొక్కేసే అందుకే క్యూ న్యూస్ పై దాడి జరిగిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన అనుచరుల అవినీతి భూ కబ్జా ఆధారాలను మాయం చేసేందుకు క్యూ న్యూస్ ఆఫీస్ ను సీజ్ చేసేందుకు కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ నేతలను మించి అవినీతిపరులు ఇంకా ఎవరూ లేరు అని ఆరోపించారు.

తెలంగాణ పోలీసులు చట్ట ప్రకారం గా వ్యవహరించాలని హితవు పలికారు. సీఎం కేసీఆర్ అవినీతిని ప్రశ్నించే వారిని సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తీన్మార్ మల్లన్న పై ఆరోపణలు ఉంటే ముందుగా నోటీసు ఇవ్వాలి కదా అని ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతును కేసీఆర్ ఆపలేరని ముఖ్యమంత్రి ఆరోపించారు. ఇదిలా ఉండగా గత కొంత కాలంగా తీన్మార్ మల్లన్న సీఎం కేసీఆర్, టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అక్రమాలు చేస్తున్నారంటూ వాటిని బయట పెడతానంటూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఇటీవల ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఆయన ఇచ్చిన పిలుపునకు భారీ స్పందన వచ్చింది.



కర్ణాటక మంత్రివర్గ విస్తరణకు ముహర్తం..కొత్త ముఖాలు ఇవే ?

మెడికల్ హబ్ దిశగా తెలంగాణ అడుగులు

మీ పిల్లలతో ఈ పూజ చేయించండి... ?

లాక్ డౌన్ దిశగా ఏపీ..? జిల్లాల్లో కఠిన ఆంక్షలు..

ఒలింపిక్స్ చెబుతున్న నిజం.. అమ్మాయిలే బంగారాలు..!

చిరు 'గాడ్ ఫాదర్' టైటిల్.. ఆ డైరక్టర్ దగ్గర ఉందట..!

వీర్రాజు వీరంగం ఆడేశాడు : పూజ వైసీపీది ఫ‌లితం బీజేపీది

పతకం గెలిచింది.. రోడ్డు వచ్చింది

షాకింగ్ : దేశంలో 24 ఫేక్ యూనివ‌ర్సిటీలు.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>