BreakingPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ap5fcb3525-8415-41ac-97b5-0c31487cd4b9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ap5fcb3525-8415-41ac-97b5-0c31487cd4b9-415x250-IndiaHerald.jpgసీఎం కేసీఆర్ హామీ మేరకు నల్గొండ జిల్లాలో 13 ఎత్తిపోతల పథకాలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దామరచర్ల మండలం దుంగపాడు వాగుపై 32.22 కోట్ల రూపాయలతో వీర్లపాలెం రెండో దశ ఎత్తిపోతలు, కట్టంగూరు మండలం అన్నారం సమీపంలో 102.62 కోట్ల రూపాయలతో అయిటిపాముల ఎత్తిపోతలు, వేములపల్లి వద్ద 9.3 కోట్ల రూపాయలతో తోపుచర్ల ఎత్తిపోతల పథకాలు చేపట్టనున్నారు. అటు నెల్లికల్లు ఎత్తిపోతలపై గతంలో ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేసిన ప్రభుత్వం.. పంపింగ్ స్టేషన్ నిర్మాణం సహా ఇతర పనులకు 664.80 కోట్లతో తాజాగా అనుమతులు ఇచlift systems{#}Kumaar;Nalgonda;Government;mandalam;KCR;Aquaసాగర్ ప్రాజెక్టుపై మరిన్ని ఎత్తిపోతలుసాగర్ ప్రాజెక్టుపై మరిన్ని ఎత్తిపోతలుlift systems{#}Kumaar;Nalgonda;Government;mandalam;KCR;AquaTue, 03 Aug 2021 07:54:19 GMTసీఎం కేసీఆర్ హామీ మేరకు నల్గొండ జిల్లాలో 13 ఎత్తిపోతల పథకాలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దామరచర్ల మండలం దుంగపాడు వాగుపై  32.22 కోట్ల రూపాయలతో వీర్లపాలెం రెండో దశ ఎత్తిపోతలు, కట్టంగూరు మండలం అన్నారం సమీపంలో 102.62 కోట్ల రూపాయలతో అయిటిపాముల ఎత్తిపోతలు, వేములపల్లి వద్ద 9.3 కోట్ల రూపాయలతో తోపుచర్ల ఎత్తిపోతల పథకాలు చేపట్టనున్నారు.

అటు నెల్లికల్లు ఎత్తిపోతలపై గతంలో ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేసిన ప్రభుత్వం.. పంపింగ్ స్టేషన్ నిర్మాణం సహా ఇతర పనులకు 664.80 కోట్లతో తాజాగా అనుమతులు ఇచ్చింది. గతంలో చేపట్టిన నెల్లికల్లు పనులను ప్రీ క్లోజర్ చేసి మళ్లీ టెండర్లు పిలవనున్నారు. ఈ మేరకు నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజిత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా సాగర్ నియోజకవర్గంతో పాటు నల్లగొండ జిల్లాకు కూడా సాగర్ నీరు చేరనుంది.



ఈ నెల‌లోనే థ‌ర్డ్ వేవ్‌..? జాగ్ర‌త్త‌లు పాటించ‌కుంటే క‌ష్ట‌మే..

రాధాకృష్ణులు పెళ్ళెందుకు చేసుకోలేదో తెలుసా ?

ప్రముఖ గాయని ఇకలేరు..!

ప్రభాస్ మీదే ఆశలు పెట్టుకున్న ఎయిర్టెల్ పిల్ల..

ఆ ఫామ్ హౌసులో ఇకపై తారక్ సేంద్రియ వ్యవసాయం

ఏమి దేశంరా.. ఇది? జీఎస్టీ వ‌సూళ్లు పెర‌గ‌డ‌మేంటి?

ప్రభాస్ ఇంత క్లోజ్ గా ఉన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా ?

గూగుల్ సెర్చ్ : సింధూది ఏ కులం?

ఒక సభకు వందేళ్లు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>