MoviesN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroies-cf7b05d8-90c5-45d8-880b-42654fc24d88-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroies-cf7b05d8-90c5-45d8-880b-42654fc24d88-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఇండస్ట్రీలో రాణించాలంటే చాలా కష్టం. అలాంటిది చిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సార్ హీరోలుగా కొంతమంది నటులు రాణిస్తున్నారు. వాళ్ళ గురించి ఒక్కసారి చూద్దామా. తెలుగు చిత్ర పరిశ్రమలో న్యాచురల్ స్టార్ నాని ఇండస్ట్రీలో మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు.heroies {#}Shiva;Sushant Singh;dhanush;geetha;vijay deverakonda;RTC;lord siva;KGF;Arjun;Premam;Indian;Nani;vijay sethupathi;Rajani kanth;Hero;Director;Telugu;Tamilబ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్స్‌గా ఎదిగిన నటులు వీళ్ళే..!!బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్స్‌గా ఎదిగిన నటులు వీళ్ళే..!!heroies {#}Shiva;Sushant Singh;dhanush;geetha;vijay deverakonda;RTC;lord siva;KGF;Arjun;Premam;Indian;Nani;vijay sethupathi;Rajani kanth;Hero;Director;Telugu;TamilTue, 03 Aug 2021 08:00:00 GMTసాధారణంగా ఇండస్ట్రీలో రాణించాలంటే చాలా కష్టం. అలాంటిది చిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సార్ హీరోలుగా కొంతమంది నటులు రాణిస్తున్నారు. వాళ్ళ గురించి ఒక్కసారి చూద్దామా. తెలుగు చిత్ర పరిశ్రమలో న్యాచురల్ స్టార్ నాని ఇండస్ట్రీలో మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ఆ తరువాత అష్టా ఛమ్మాతో వచ్చిన ఈ హీరో.. ప్యూర్ టాలెంట్‌కు నిదర్శనంగా నిలిచారు.

అలాగే తమిళ్ ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి మొదట ధనుష్ లాంటి హీరోల సినిమాల్లో సైడ్ కారెక్టర్స్ చేశారు. ఆయన అవకాశాల కోసం చెప్పులరిగేలా తిరిగారు. కానీ.. ప్రస్తుతం విజయ్ సేతుపతి డేట్స్ కోసం నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. ఇక రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమాతో విజయం అందుకున్నారు. ఇక అర్జున్ రెడ్డితో నటుడిగా ఎదిగి గీత గోవిందంతో స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్. బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలోకి బయటి హీరో వస్తే ఎలా చూస్తారో ఇప్పటికే చాలా మంది తెలిపారు. ఇక  వీళ్ళ పోరు భరించలేక సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ లాంటి స్టార్ కూడా ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోగా మారాడు ఆయుష్మాన్ ఖురానా.

కన్నడ చిత్ర పరిశ్రమలో కేజిఎఫ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు యశ్. ఇక ఆయన ఆర్టీసీ డ్రైవర్ కొడుకు ఈ రోజు పాన్ ఇండియన్ హీరో రాణిస్తున్నారు. అంతేకాదు.. కన్నడలో వారసులను తట్టుకుని మరీ యశ్ సూపర్ స్టార్ అయ్యారు. ఇక తమిళ్ హీరో  శివ కార్తికేయన్ తమిళనాట ఫక్తు కమర్షియల్ హీరోగా ఎదిగారు. అంతేకాదు.. యాంకర్ స్థాయి నుంచి స్టార్ హీరోగా మారారు శివ. ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండా వస్తే ఎన్ని కష్టాలుంటాయో నివిన్ పాలికి బాగా తెలిసింది. ఇక ప్రేమమ్ లాంటి సంచలన విజయాలు ఈయన ఖాతాలో ఉన్నా.. భారీ ఫ్యాన్ బేస్ కూడా ఉన్నా మలయాళంలో ఇప్పటికీ అవకాశాల కోసం ఎదురుచూడల్సి వస్తుంది.



ఈ నెల‌లోనే థ‌ర్డ్ వేవ్‌..? జాగ్ర‌త్త‌లు పాటించ‌కుంటే క‌ష్ట‌మే..

రాధాకృష్ణులు పెళ్ళెందుకు చేసుకోలేదో తెలుసా ?

ప్రముఖ గాయని ఇకలేరు..!

ప్రభాస్ మీదే ఆశలు పెట్టుకున్న ఎయిర్టెల్ పిల్ల..

ఆ ఫామ్ హౌసులో ఇకపై తారక్ సేంద్రియ వ్యవసాయం

ఏమి దేశంరా.. ఇది? జీఎస్టీ వ‌సూళ్లు పెర‌గ‌డ‌మేంటి?

ప్రభాస్ ఇంత క్లోజ్ గా ఉన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా ?

గూగుల్ సెర్చ్ : సింధూది ఏ కులం?

ఒక సభకు వందేళ్లు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>