Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun78fc1c19-51bf-4e8a-a2c6-8d051c4dc84f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun78fc1c19-51bf-4e8a-a2c6-8d051c4dc84f-415x250-IndiaHerald.jpgతెలుగులో ఆకట్టుకున్న చిన్న సినిమాలే కాదు ఇతర భాషల్లో మంచి మూవీ అనిపించినా వాటిని కనిపెట్టడంలో మన స్టైలిష్ స్టార్ ముందుంటారు. ఈ ఇయర్ ఏప్రిల్ లో మార్టిన్ ప్రక్కట్ డైరక్షన్ చేసిన మళయాళ మూవీ నయట్టు సూపర్ హిట్ అయ్యింది. కుంచకో బోబెన్, జోజు జార్జ్, నిమిషా సజయన్ లీడ్ రోల్స్ గా నటించిన ఈ సినిమా మళయాళంలో మంచి విజయాన్ని అందుకుంది.Allu-Arjun-Malayala-Remake{#}John Abraham;Yevaru;Geetha Arts;Allu Arjun;Hindi;Remake;Cinemaఅల్లు అర్జున్ మనసు గెలిచిన మళయాళ మూవీ.. రీమేక్ కు రెడీ..!అల్లు అర్జున్ మనసు గెలిచిన మళయాళ మూవీ.. రీమేక్ కు రెడీ..!Allu-Arjun-Malayala-Remake{#}John Abraham;Yevaru;Geetha Arts;Allu Arjun;Hindi;Remake;CinemaTue, 03 Aug 2021 17:00:00 GMTతెలుగులో ఆకట్టుకున్న చిన్న సినిమాలే కాదు ఇతర భాషల్లో మంచి మూవీ అనిపించినా వాటిని కనిపెట్టడంలో మన స్టైలిష్ స్టార్ ముందుంటారు. ఈ ఇయర్ ఏప్రిల్ లో మార్టిన్ ప్రక్కట్ డైరక్షన్ చేసిన మళయాళ మూవీ నయట్టు సూపర్ హిట్ అయ్యింది. కుంచకో బోబెన్, జోజు జార్జ్, నిమిషా సజయన్ లీడ్ రోల్స్ గా నటించిన ఈ సినిమా మళయాళంలో మంచి విజయాన్ని అందుకుంది. అక్కడ హిట్టైన ఈ మూవీని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేయాలని చూస్తున్నారు.

తెలుగులో నయట్టు రీమేక్ ను అల్లు అర్జున్ చేస్తున్నట్టు టాక్. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ మూవీ రీమేక్ జరుగనుంది. నయట్టు రీమేక్ లో ఎవరెవరు నటిస్తారు. ఈ సినిమాను తెలుగులో ఎవరు డైరెక్ట్ చేస్తారు అన్నది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అల్లు అర్జున్ కు నచ్చి ఈ మూవెని తెలుగులో రీమేక్ చేయాలని భావించారట. బన్నీ మనసు గెలిచింది అంటే తప్పకుండా మూవీలో ఏదో స్పెషల్ ఉండే ఉంటుందని అంటున్నారు. అయితే బన్నీ తన స్పెషల్ ఇంట్రెస్ట్ మీద ఈ మూవీ నిర్మిస్తున్నారని టాక్. పేరు గీతా ఆర్ట్స్ దే అయినా అల్లు అర్జున్ దగ్గర ఉండి ఈ రీమేక్ వ్యవహారాలు చూస్తారని టాక్.

ఇక హిందీలో నయట్టు మూవీని జాన్ అబ్రహం రీమేక్ చేస్తారని ప్రకటించారు. జాన్ అబ్రహం సొంత నిర్మాణంలో ఈ మళయాళ మూవీ రీమేక్ జరుగుతుంది. మొత్తానికి మరో మళయాళ సినిమాకు నేషనల్ వైడ్ క్రేజ్ ఏర్పడిందని చెప్పాలి. నయట్టు మూవీ పై అల్లు అర్జున్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ మూవీని తెలుగులో ఎవరు డైరెక్ట్ చేస్తారు ఆ మూవీ విశేషాలు ఏంటన్నది త్వరలో తెలుస్తుంది. పుష్ప మూవీతో బిజీగా ఉన్న బన్నీ నయట్టు రీమేక్ కి కూడా ప్లాన్ చేస్తున్నారు.  
   



మరో బిగ్ క్లాష్... క్రిస్మస్ కు కూడా వార్ తప్పదు !

పతకం గెలిచింది.. రోడ్డు వచ్చింది

షాకింగ్ : దేశంలో 24 ఫేక్ యూనివ‌ర్సిటీలు.. !

గోవిందుడి ప్రసాదం 'లడ్డూ' వయసెంతో తెలుసా... ?

ఆ మూవీలో రణ్‌వీర్‌ చేయాల్సిన సన్నివేశం నేను చేశా అంటున్న బాలీవుడ్ యాక్టర్..??

థాంక్ యూ కామ్రెడ్ : ఒక పోరు మూడు పార్టీల‌కు మేలు

ఎన్టీఆర్ కు చంద్రబాబు ఫోన్... అసలేమి జరిగిందో తెలుసా ?

మనీ: పాడి రైతులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన కేంద్రం..

చంద్ర‌బాబుకు జ‌య‌ప్ర‌ద‌కు ఆ కార‌ణంతోనే చెడిందా...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>