MoviesRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aa-naluguru-movie-2d1db88d-6272-4b32-ad7e-e59fecc18166-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aa-naluguru-movie-2d1db88d-6272-4b32-ad7e-e59fecc18166-415x250-IndiaHerald.jpgన‌వ్వులు పువ్వులు పూయించిన రాజేంద్రుడికి రీ ఎంట్రీ కావాలి. మామూలు క‌థ కాదు అది అప్ప‌టికీ ఎవ్వ‌రెవ్వ‌రినో ప్ర‌య త్నిం చినా ఒడ్డెక్క‌ని ఈ ప్రాజెక్టు.. త‌రువాత ప్రేమ్ కుమార్ అనే నిర్మాత ఓకే చేశారు. త‌క్కువ బ‌డ్జెట్ లో సినిమా.. ఆర్పీ సంగీతం.. ఇలా కొన్ని అనుకుని చేశారు ఈ సినిమాను.. రాజేంద్రుడ్ని ఓ స్థాయిలో ఉంచిన ఈ సినిమా ఎంతో విశేషాద‌ర‌ణ ద‌క్కింది.aa naluguru movie {#}Mohandas Karamchand Gandhi;Ram Madhav;producer;Producer;Bapu;kirti;prem;Wife;Cinemaకెరియ‌ర్ బ్రేక్ : రాజేంద్రుడ్ని న‌చ్చిన ఆ న‌లుగురుకెరియ‌ర్ బ్రేక్ : రాజేంద్రుడ్ని న‌చ్చిన ఆ న‌లుగురుaa naluguru movie {#}Mohandas Karamchand Gandhi;Ram Madhav;producer;Producer;Bapu;kirti;prem;Wife;CinemaTue, 03 Aug 2021 08:51:12 GMT
మ‌న జీవితాల్లో ఫ‌లానా వారి ప‌ని అయిపోయింద‌ని అనుకుంటాం.. ఫ‌లానా వారు ఇక ప‌డిపోయారు లేవ‌రు అని అనుకుంటాం. కానీ నిజాయితీతో కూడిన ప్ర‌య‌త్నాలతో మనుషులు గెలుస్తారు.ఒక మ‌హర్షి క‌థ రాజేంద్రుడు ప్రాణం పోశాడు.. న‌వ్వులా .. చాలా కాలం త‌రువాత క‌న్నీరు పెట్టించాడు.. ఎర్ర మందారం త‌రువాత అంత ఇంటెన్స్ ఉన్న పాత్ర.. అవునండి మ‌ద‌న్ గారు.. మీరు చె ప్పిన విధంగా అక్ష‌రానికి త‌ల‌కట్టు అప్పుకు తాక‌ట్టు ము ఖ్య‌మే! అబ‌ద్ధాలు చెప్పే రూపాయిలు చెప్పించే సంద‌ర్భాలు ఇంటి చు ట్టూ ఉన్నాయి ఇప్ప‌టికీ ఉంటాయి.. ఈ ఒక్క‌డై రావ‌డంలో వింత లేదు ఒక్క‌డై పోవ‌డంలోనూ వింత లేదు. నీ తోడుగా న‌డిచే ఆ న‌లుగురే నీ జీవితం అన్న నిర్థార‌ణ రాజేంద్రుడు ఇచ్చాడు ఆ ఒక్క పాత్ర‌తో.. ఈ సినిమా త‌రువాత ఆయ‌న డైల‌మాలో ప‌డిపోయా రు. ఇక నేనేం చేసినా ర‌ఘురాం ఓడిపోతాడు అని కొన్ని సంద‌ర్భాల్లో భావించార‌ని విన్నాను.

మ‌ర‌ణ‌మ‌నేది ఖాయమ‌ని
మిగిలెను కీర్తి కాయ‌మ‌ని
నీ బ‌రువూ నీ ప‌రువూ మోసేదీ
ఆ న‌లుగురు..అంటూ చైత‌న్య ప్ర‌సాద్ ఓ పాట రాశారు
మొత్తం క‌థ‌కు పై వాక్యాలే సంక్షిప్తీక‌ర‌ణ
ఇట్స్ ఎ బ్రీఫ్ నోట్ అబౌట్ ఎ గుడ్ ఫిల్మ్
ఆ విధంగా ఆ న‌లుగురు

వంశీలాంటి ద‌ర్శ‌కుల ద‌గ్గ‌ర., బాపు లాంటి ద‌ర్శ‌కుల ద‌గ్గ‌ర‌.,ఇంకా ఇంకొంద‌రి ద‌గ్గ‌ర త‌న‌దైన ఫ్యామిలీ డ్రామాలు ప‌డించిన రాజేం ద్రుడు క‌ళ్ల జోడు పెట్టుకుని నెర‌సిన జుట్టుతో ఒక ఆత్మిక సౌంద‌ర్యం ఉన్న క‌థ నాయ‌కుడు క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు అని రాయ‌డంలో త ప్పు ఉంది. ర‌ఘు రాం ఎలాంటి వాడు.. ఈ క‌థ‌కు ఆయ‌న ప్రాణం. ఆయ‌న మాట వేదం. అలాంటి పాత్ర.. న‌లుగురి మేలు కోరే పాత్ర ఈ సినిమాతో.. రాజేంద్రుడు ఈ సినిమాకు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ కాదు ఆయ‌నే ఆత్మ.. ఆత్మ కు కాస్త ప‌రిభాష ఏద‌యినా ఉంటే అది ఈ సినిమాకు సంబంధించిన మాట‌లు.. ఆయ‌న‌కు తోడుగా మ‌రో గొప్ప‌న‌టుడు కోట.. ఇంకా ఆమ‌ని ఇలా అంతా..

న‌వ్వులు పువ్వులు పూయించిన రాజేంద్రుడికి రీ ఎంట్రీ కావాలి. మామూలు క‌థ కాదు అది అప్ప‌టికీ ఎవ్వ‌రెవ్వ‌రినో ప్ర‌య త్నిం చినా ఒడ్డెక్క‌ని ఈ ప్రాజెక్టు.. త‌రువాత ప్రేమ్ కుమార్  అనే నిర్మాత ఓకే చేశారు. త‌క్కువ బ‌డ్జెట్ లో సినిమా.. ఆర్పీ సంగీతం.. ఇలా కొన్ని అనుకుని చేశారు ఈ సినిమాను.. రాజేంద్రుడ్ని ఓ స్థాయిలో ఉంచిన ఈ సినిమా ఎంతో విశేషాద‌ర‌ణ ద‌క్కింది.

మ‌ద‌న్ ఒక క‌థ రాసుకున్నారు. మంచి మాట‌లూ రాసుకున్నారు. డైలాగ్  అంటే ఏంటో ఆ స‌త్తా ఏంటో చెప్పే మాట‌లు.. చంద్ర సిద్ధార్థ ఈ క‌థ‌ను ఆ ఆత్మ‌ను అర్థం చేసుకుని ఓ సినిమా చేశారు ఆ సినిమా పేరు ఆ నలుగురు. నిజాయితీ ఉన్న పాత్రికేయుడి క‌థ. బ‌తికినంత కాలం ఆ నిజాయితీనే శ్వాస‌గా చేసుకుని బ‌తికిన పాత్రికేయుని క‌థ.. ఆ నిజాయితీని అర్థం చేసుకోలేని ద‌ద్ద‌మ్మ లైన  కొడుకులు క‌థ.. బిడ్డ‌ల కోరిక‌లు నెర‌వేర్చడం లేద‌ని ప్ర‌తిరోజూ భ‌ర్త‌పై ఒత్తిడి పెంచే భార్య క‌థ. అవస‌రం క‌న్నా అత్యాశే మిక్కి లిగా ఉన్న ఆ కుటుంబం క‌థ. కానీ ఆద‌ర్శం ఒక‌టి నెగ్గుకువ‌స్తే ఆ జ‌ర్న‌లిస్టు జీవితం ఎలా మారింది. చ‌నిపోయాక కూడా అత‌న్ని స‌మాజం ఎలా అర్థం చేసుకుంది. ఇవ‌న్నీ చెప్పిన క‌థ. రాజేంద్రుడికి ఇది రీ ఎంట్రీ పాయింట్ ..

 
- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి



హుజురాబాద్ టిఆర్ఎస్ లో అంతర్గత కుమ్ములాటా..!

రాధాకృష్ణులు పెళ్ళెందుకు చేసుకోలేదో తెలుసా ?

ప్రముఖ గాయని ఇకలేరు..!

ప్రభాస్ మీదే ఆశలు పెట్టుకున్న ఎయిర్టెల్ పిల్ల..

ఆ ఫామ్ హౌసులో ఇకపై తారక్ సేంద్రియ వ్యవసాయం

ఏమి దేశంరా.. ఇది? జీఎస్టీ వ‌సూళ్లు పెర‌గ‌డ‌మేంటి?

ప్రభాస్ ఇంత క్లోజ్ గా ఉన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా ?

గూగుల్ సెర్చ్ : సింధూది ఏ కులం?

ఒక సభకు వందేళ్లు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>