TechnologyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/auto/58/i-phone-cost-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/auto/58/i-phone-cost-415x250-IndiaHerald.jpgఇక ఆపిల్ ఫోన్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా వీటికి వున్న డిమాండ్ అంతా ఇంత కాదు. ఇక ప్రతి ఒక్కరూ ఆపిల్ ఫోన్ కావాలని కోరుకుంటారు. ఇక ఇండియాలో కూడా చాలా మంది ఆపిల్ లవర్స్ వున్నారు.ఇండియాలో యాపిల్‌ డివైజ్‌ల యూజర్లకు అలర్ట్‌ జారీ అవ్వడం జరిగింది.వెంటనే ఐఫోన్లను ఇంకా ఐప్యాడ్‌లను వీలైనంత త్వరగా అప్‌డేట్‌ చేసుకోవాలని సూచనలు అందడం జరిగింది. ఇక ఈ మేరకు ఐటీ సెక్యూరిటీ ఆర్గనైజేషన్‌ విభాగం సీఈఆర్‌టీ-ఇన్‌(Indian Computer Emergency Response Team) తాజాగా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది.apple{#}Mini;Smart phone;Appleఆపిల్ యూజర్లు అలెర్ట్..ఆపిల్ యూజర్లు అలెర్ట్..apple{#}Mini;Smart phone;AppleTue, 03 Aug 2021 03:01:06 GMTఇక ఆపిల్ ఫోన్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా వీటికి వున్న డిమాండ్ అంతా ఇంత కాదు. ఇక ప్రతి ఒక్కరూ ఆపిల్ ఫోన్ కావాలని కోరుకుంటారు. ఇక ఇండియాలో కూడా చాలా మంది ఆపిల్ లవర్స్ వున్నారు.ఇండియాలో యాపిల్‌ డివైజ్‌ల యూజర్లకు అలర్ట్‌ జారీ అవ్వడం జరిగింది.వెంటనే ఐఫోన్లను ఇంకా ఐప్యాడ్‌లను వీలైనంత త్వరగా అప్‌డేట్‌ చేసుకోవాలని సూచనలు అందడం జరిగింది. ఇక ఈ మేరకు ఐటీ సెక్యూరిటీ ఆర్గనైజేషన్‌ విభాగం సీఈఆర్‌టీ-ఇన్‌(Indian Computer Emergency Response Team) తాజాగా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది.ఇక ఐవోఎస్‌ 14.7.1 ఇంకా అలాగే ఐప్యాడ్‌ 14.7.1 వారం కిందట రిలీజ్‌ అవ్వడం జరిగింది.ఇక వీటికి సంక్లిష్టమైన మెమరీ కరప్షన్‌ బగ్‌ అనే దానిని ఫిక్స్‌ చేసే సామర్థ్యం ఉంది.  కాబట్టి, వెంటనే ఆ వెర్షన్‌లకు అప్‌డేట్‌ చేసుకోవాలని యాపిల్‌ కంపెనీ యూజర్లకు సూచించడం జరిగింది.

ఇక మెమరీ కరప్షన్‌ ఇష్యూస్‌ ఉ‍న్నందున అప్‌డేట్‌ చేసుకోమని తెలిపడం జరిగింది. అలాగే ‘హ్యాకర్లు పాత అప్‌డేట్‌ ఉన్న ఐఫోన్లలో కోడింగ్‌ను హ్యాక్‌ చేసి ఇంకా రిమోట్‌ యాక్సెస్‌ చేసే ప్రమాదం ఉందని పేర్కొనడం జరిగింది. అలాగే వీటితో పాటు మాక్‌ యూజర్లు(డెస్క్‌టాప్‌ వెర్షన్‌)కూడా సాప్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేసుకుంటే మంచిదని సూచించడం జరిగింది.ఇక ఐఫోన్‌ 6ఎస్‌ అలాగే ఆ తర్వాత వచ్చిన మోడల్స్‌ ఇంకా ఐప్యాడ్‌ ప్రో మోడల్స్‌ అన్నీ ఇంకా అలాగే ఐప్యాడ్‌ ఎయిర్‌ 2 ఆ తర్వాత వచ్చిన మోడల్స్‌ ఇంకా ఐప్యాడ్‌ ఫిఫ్త్‌ జనరేషన్‌-ఆ తర్వాత వచ్చిన డివైజ్‌లు అలాగే ఐప్యాడ్‌ మినీ 4-తర్వాతి మోడల్స్‌ ఇంకా ఐప్యాడ్‌ టచ్‌(సెవెన్త్‌జనరేషన్‌) అలాగే మోస్ట్‌ అడ్వాన్స్‌డ్‌ మాక్‌ఓస్‌ బిగ్‌ సర్‌ డివైజ్‌లను అప్‌డేట్‌ చేసుకోవాలని ఆపిల్ సూచించడం జరిగింది.కాబట్టి వెంటనే ఇండియాలో ఆపిల్ ఫోన్ వాడుతున్న యూజర్లు అప్ డేట్ చేసుకోండి.మీ ఫోన్ ని సురక్షితంగా ఉంచుకోండి.



ఆ బ్యాచ్ విషయంలో జగన్ ‘నో’...బాబు ‘ఓకే’...

ప్రభాస్ మీదే ఆశలు పెట్టుకున్న ఎయిర్టెల్ పిల్ల..

ఆ ఫామ్ హౌసులో ఇకపై తారక్ సేంద్రియ వ్యవసాయం

ఏమి దేశంరా.. ఇది? జీఎస్టీ వ‌సూళ్లు పెర‌గ‌డ‌మేంటి?

ప్రభాస్ ఇంత క్లోజ్ గా ఉన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా ?

గూగుల్ సెర్చ్ : సింధూది ఏ కులం?

ఒక సభకు వందేళ్లు

వాట్ ఈజ్ `ఈ-రూపీ`.. ఎలా ఉప‌యోగించాలి..?

వైసీపీ నయా టార్గెట్ బీజేపీ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>