BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/pawan-kalyan49cf8894-573e-4eb9-88a4-b9f257d735dd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/pawan-kalyan49cf8894-573e-4eb9-88a4-b9f257d735dd-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈరోజు పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గవర్నర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. హరిచందన్ గారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించిన సమయం నుండి ప్రజా జీవితంలో బిశ్వభూషణ్ ఉన్నారని తెలిపారు. ఆయన జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు అని పేర్కొన్నారు. శాసనసభ సభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా ఒడిస్సా ప్రజలకు విశ్వభూషణ్ అందించిన సేవలు కొనియPawan kalyan{#}Janasena;Governor;kalyan;Andhra Pradeshఏపీ గవర్నర్ పై పవన్ పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ,!ఏపీ గవర్నర్ పై పవన్ పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ,!Pawan kalyan{#}Janasena;Governor;kalyan;Andhra PradeshTue, 03 Aug 2021 15:23:00 GMTఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈరోజు పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గవర్నర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. హరిచందన్ గారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించిన సమయం నుండి ప్రజా జీవితంలో బిశ్వభూషణ్ ఉన్నారని తెలిపారు. ఆయన జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు అని పేర్కొన్నారు.

శాసనసభ సభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా ఒడిస్సా ప్రజలకు విశ్వభూషణ్ అందించిన సేవలు కొనియాడదగినవి అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆయన రచయితగా పలు పుస్తకాలను రచించి జాతికి అందించి మార్గదర్శిగా నిలిచారు అని చెప్పారు. ఆయన అనుభవం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడుతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆయన నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాలు చేస్తూ మరో వైపు రాజకీయాలను మ్యానేజ్ చేస్తున్నారు.


ఏపీ గవర్నర్ పై పవన్ పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ,!

షాకింగ్ : దేశంలో 24 ఫేక్ యూనివ‌ర్సిటీలు.. !

గోవిందుడి ప్రసాదం 'లడ్డూ' వయసెంతో తెలుసా... ?

ఆ మూవీలో రణ్‌వీర్‌ చేయాల్సిన సన్నివేశం నేను చేశా అంటున్న బాలీవుడ్ యాక్టర్..??

థాంక్ యూ కామ్రెడ్ : ఒక పోరు మూడు పార్టీల‌కు మేలు

ఎన్టీఆర్ కు చంద్రబాబు ఫోన్... అసలేమి జరిగిందో తెలుసా ?

మనీ: పాడి రైతులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన కేంద్రం..

చంద్ర‌బాబుకు జ‌య‌ప్ర‌ద‌కు ఆ కార‌ణంతోనే చెడిందా...!

రు. 16 కోట్ల ఇంజెక్ష‌న్ ఇచ్చినా... చావును ఆప‌లేక‌పోయారే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>