Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/intrestingb73c5a3b-ac7e-4d65-bef1-8ffcaf0e8c41-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/intrestingb73c5a3b-ac7e-4d65-bef1-8ffcaf0e8c41-415x250-IndiaHerald.jpgఎంతో సాఫీగా సాగిపోతున్న చదువులను అర్ధంతరంగా ఆపేసింది కరోనా. ఇక బాగా చదివి మంచి ర్యాంకు సంపాదించి ఏకంగా మంచి ఉద్యోగం అని ఎన్నో ఆశలు పెట్టుకున్న విద్యార్థుల ఆశలకు గండి కొట్టింది. దీంతో విద్యార్థులు, విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ కూడా ఆందోళనలో మునిగిపో వలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రోజురోజుకు కరోనా వైరస్ ప్రభావం పెరిగిపోతున్న నేపథ్యంలో ఇక పాఠశాలను ప్రారంభించ లేకపోతున్నాయి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు. దీంతో ప్రతి ఒక్కరు కూడా పాఠశాలలు కళాశాలలు అనే పదానికి దూరం అయ్యారు. ఎలాగోలా చదువులు కొనసాగింIntresting{#}School;Pune;students;Parents;Coronavirus;jobఇంట్రెస్టింగ్ గా ఆన్లైన్ క్లాస్.. అంతలో పోర్న్ వీడియో ప్రత్యక్షం.. చివరికి?ఇంట్రెస్టింగ్ గా ఆన్లైన్ క్లాస్.. అంతలో పోర్న్ వీడియో ప్రత్యక్షం.. చివరికి?Intresting{#}School;Pune;students;Parents;Coronavirus;jobTue, 03 Aug 2021 14:45:00 GMTఎంతో సాఫీగా సాగిపోతున్న చదువులను అర్ధంతరంగా ఆపేసింది కరోనా.  ఇక బాగా చదివి మంచి ర్యాంకు సంపాదించి ఏకంగా మంచి ఉద్యోగం అని ఎన్నో ఆశలు పెట్టుకున్న విద్యార్థుల ఆశలకు గండి కొట్టింది.  దీంతో విద్యార్థులు, విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ కూడా ఆందోళనలో మునిగిపో వలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రోజురోజుకు కరోనా వైరస్ ప్రభావం పెరిగిపోతున్న నేపథ్యంలో ఇక పాఠశాలను ప్రారంభించ లేకపోతున్నాయి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు.



 దీంతో ప్రతి ఒక్కరు కూడా పాఠశాలలు కళాశాలలు అనే పదానికి దూరం అయ్యారు. ఎలాగోలా చదువులు కొనసాగించాలి అని ఇక అన్ని పాఠశాలలు కళాశాలల విద్యార్థులకు కూడా ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ ఆన్లైన్ తరగతులు కారణంగా ఎన్నో అనర్థాలు కూడా జరిగిపోతున్నాయి. ఎంతో మంది చిన్నారులకు ఇక ఇంటర్నెట్ సదుపాయం ఉన్న మొబైల్ చేతికి ఇవ్వడంతో ఇక పెడదారి పడుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.  ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.  ఎంతో ఇంట్రెస్టింగ్గా ఆన్లైన్ తరగతి జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా పోర్న్ వీడియో ప్రత్యక్షం అయింది.



 దీంతో అందరూ షాక్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణే రాజ్ గురు నగర్లో వెలుగులోకి వచ్చింది. ఇటీవల 5వ తరగతి విద్యార్థుల కోసం ఒక స్కూల్ ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తోంది. ఎంతోమంది విద్యార్థులు ఈ ఆన్లైన్ తరగతి లో పాల్గొన్నారు. ఇక క్లాస్ కూడా ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగుతోంది. కానీ అంతలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఏకంగా ఆన్లైన్ తరగతి జరుగుతున్న సమయంలో అశ్లీల వీడియో ఒకటి ప్రత్యక్షం అయింది. దీంతో అందరూ షాక్ అయ్యారు.  దీనిపై షాకైన స్కూల్ యాజమాన్యం వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఇలా విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు జరుగుతున్న సమయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని  విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



నా పెళ్లి అలా జరగాలి.. జాన్వీ కపూర్..!

షాకింగ్ : దేశంలో 24 ఫేక్ యూనివ‌ర్సిటీలు.. !

గోవిందుడి ప్రసాదం 'లడ్డూ' వయసెంతో తెలుసా... ?

ఆ మూవీలో రణ్‌వీర్‌ చేయాల్సిన సన్నివేశం నేను చేశా అంటున్న బాలీవుడ్ యాక్టర్..??

థాంక్ యూ కామ్రెడ్ : ఒక పోరు మూడు పార్టీల‌కు మేలు

ఎన్టీఆర్ కు చంద్రబాబు ఫోన్... అసలేమి జరిగిందో తెలుసా ?

మనీ: పాడి రైతులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన కేంద్రం..

చంద్ర‌బాబుకు జ‌య‌ప్ర‌ద‌కు ఆ కార‌ణంతోనే చెడిందా...!

రు. 16 కోట్ల ఇంజెక్ష‌న్ ఇచ్చినా... చావును ఆప‌లేక‌పోయారే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>