BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/raghurama78720282-ea4e-44f7-9aa5-427b4b115ba1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/raghurama78720282-ea4e-44f7-9aa5-427b4b115ba1-415x250-IndiaHerald.jpgవైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు గత కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే సిఎం వైఎస్ జగన్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. రాజకీయంగా ఈ విమర్శలు తీవ్ర దుమారం రేపుతూనే ఉన్నాయి. ఇక పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కూడా రఘురామ కృష్ణం రాజ్జు కాస్త దూకుడు ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఒక ఘటన చోటు చేసుకుంది. పార్లమెంటు ఆవరణలో తనను ఎంపీ గోరంట్ల మాధవ్ దుర్భాషలాడారు అని రఘురామ రాజు ఫిర్యాదు చేసారు. సిఎం వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ లు ఆపకపోతే మాత్రం కచ్చితంraghu{#}Om Birla;Press;Dookudu;krishnam raju;Ram Madhav;king;MP;Parliament;Parliment;Jagan;Manamజగన్ ను తిడితే అంతం చేస్తా... రఘురామకు ఎంపీ వార్నింగ్...?జగన్ ను తిడితే అంతం చేస్తా... రఘురామకు ఎంపీ వార్నింగ్...?raghu{#}Om Birla;Press;Dookudu;krishnam raju;Ram Madhav;king;MP;Parliament;Parliment;Jagan;ManamTue, 03 Aug 2021 16:28:35 GMTవైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు గత కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే సిఎం వైఎస్ జగన్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. రాజకీయంగా ఈ విమర్శలు తీవ్ర దుమారం రేపుతూనే ఉన్నాయి. ఇక పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కూడా రఘురామ కృష్ణం రాజ్జు కాస్త దూకుడు ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఒక ఘటన చోటు చేసుకుంది.

పార్లమెంటు ఆవరణలో తనను ఎంపీ గోరంట్ల మాధవ్  దుర్భాషలాడారు అని రఘురామ రాజు  ఫిర్యాదు చేసారు. సిఎం వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ లు ఆపకపోతే మాత్రం కచ్చితంగా అంతం చేస్తామని ఎంపీ గోరంట్ల మాధవ్ తనను బెదిరించారని రఘురామ ఆరోపించారు. స్పీకర్ ఓం బిర్లా కు ఈ మేరకు ఆయన ఫిర్యాదు చేసారు. తనను బెదిరించిన ఎంపీ మీద చర్యలు తీసుకోవాలని కోరారు.



ఏపీ సీఎం వ‌ల్ల ఎడారిగా తెలంగాణ‌..?

పతకం గెలిచింది.. రోడ్డు వచ్చింది

షాకింగ్ : దేశంలో 24 ఫేక్ యూనివ‌ర్సిటీలు.. !

గోవిందుడి ప్రసాదం 'లడ్డూ' వయసెంతో తెలుసా... ?

ఆ మూవీలో రణ్‌వీర్‌ చేయాల్సిన సన్నివేశం నేను చేశా అంటున్న బాలీవుడ్ యాక్టర్..??

థాంక్ యూ కామ్రెడ్ : ఒక పోరు మూడు పార్టీల‌కు మేలు

ఎన్టీఆర్ కు చంద్రబాబు ఫోన్... అసలేమి జరిగిందో తెలుసా ?

మనీ: పాడి రైతులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన కేంద్రం..

చంద్ర‌బాబుకు జ‌య‌ప్ర‌ద‌కు ఆ కార‌ణంతోనే చెడిందా...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>