BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crime-8045da11-00d1-4633-854c-5d53c12cd7e6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crime-8045da11-00d1-4633-854c-5d53c12cd7e6-415x250-IndiaHerald.jpgసికింద్రాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య చోటు చేసుకుంది. బీహెచ్ఈఎల్ కాలనీ సమీపంలో రైల్వే ట్రాక్ దగ్గర యువతిని దారుణంగా హత్య చేశారు. 18 ఏళ్ళ వయస్సు ఉన్న డిగ్రీ విద్యార్థిని సరస్వతిని హత్య చేసి చెట్టుకు ఉరి వేసినట్లు గుర్తించారు పోలీసులు. నిన్న ఉదయం ఇంటి నుంచి సరస్వతి బయటికి వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇక పోలీసుల అదుపులో హత్య చేసిన నిందితుడు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణం అని భావిస్తున్నారు పోలీసులు. నిన్న ఇంటి నుంచి బయటకు వెళ్లిన సరస్వతి ఇంటికి తmurder{#}Degree;Parents;Murder.;Uri;Traffic police;News;Police Station;police;prema;Loveసికింద్రాబాద్ లో యువతి దారుణ హత్య!సికింద్రాబాద్ లో యువతి దారుణ హత్య!murder{#}Degree;Parents;Murder.;Uri;Traffic police;News;Police Station;police;prema;LoveTue, 03 Aug 2021 10:28:00 GMTసికింద్రాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య చోటు చేసుకుంది. బీహెచ్ఈఎల్ కాలనీ సమీపంలో రైల్వే ట్రాక్ దగ్గర యువతిని దారుణంగా హత్య చేశారు. 18 ఏళ్ళ వయస్సు ఉన్న డిగ్రీ విద్యార్థిని సరస్వతిని హత్య చేసి చెట్టుకు ఉరి వేసినట్లు  గుర్తించారు పోలీసులు. నిన్న ఉదయం ఇంటి నుంచి సరస్వతి బయటికి వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇక పోలీసుల అదుపులో హత్య చేసిన నిందితుడు ఉన్నట్లు తెలుస్తోంది. 


ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణం అని భావిస్తున్నారు పోలీసులు. నిన్న ఇంటి నుంచి బయటకు వెళ్లిన సరస్వతి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు అల్వాల్ పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తుండగా రైల్వే ట్రాక్ పక్కన యువతి మృతదేహం కనిపించింది. అటు వెళుతున్న స్థానికులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.




కేంద్రాన్ని కదిలించిన రఘు'రామ' బాణం!?

ఆ మూవీలో రణ్‌వీర్‌ చేయాల్సిన సన్నివేశం నేను చేశా అంటున్న బాలీవుడ్ యాక్టర్..??

థాంక్ యూ కామ్రెడ్ : ఒక పోరు మూడు పార్టీల‌కు మేలు

మనీ: పాడి రైతులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన కేంద్రం..

చంద్ర‌బాబుకు జ‌య‌ప్ర‌ద‌కు ఆ కార‌ణంతోనే చెడిందా...!

రు. 16 కోట్ల ఇంజెక్ష‌న్ ఇచ్చినా... చావును ఆప‌లేక‌పోయారే ?

ఈ నెల‌లోనే థ‌ర్డ్ వేవ్‌..? జాగ్ర‌త్త‌లు పాటించ‌కుంటే క‌ష్ట‌మే..

రేవంత్ ఆకర్ష్ తో టీఆర్ఎస్ ఖాళీ.. ఇక 2022లోనే అసెంబ్లీ ఎన్నికలా..?

రాధాకృష్ణులు పెళ్ళెందుకు చేసుకోలేదో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>