BreakingPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/chiranjeevi-keerthi-suresh6d93cf06-d057-48f6-9345-e77e629f8d93-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/chiranjeevi-keerthi-suresh6d93cf06-d057-48f6-9345-e77e629f8d93-415x250-IndiaHerald.jpgతమిళంలో స్టార్ హీరో అజిత్ నటించిన వేదాళం సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అజిత్ కి మంచి మాస్ హిట్ ని ఇచ్చింది. ఇక ఈ సినిమాని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక కథారీత్యా ఈ సినిమాలో హీరో చెల్లెలు పాత్ర చాలా కీలకం. ఇక తమిళ్ లో అజిత్ చెల్లెలుగా లక్ష్మీ మీనన్ నటించింది. ఇక తెలుగు రీమేక్ లో మెగాస్టార్ చెల్లి పాత్ర కోసం కీర్తి సురేష్ ని కన్ఫార్మ్ చేసినట్లు సమాచారం తెలchiranjeevi-keerthi suresh{#}ajith kumar;lakshmi menon;Mahanati;Ajit Pawar;kirti;Shiva;lord siva;keerthi suresh;Mass;Tamil;Telugu;News;meher ramesh;Chiranjeevi;Remake;Hero;Cinemaమెగాస్టార్ కి చెల్లెలుగా మహానటి..మెగాస్టార్ కి చెల్లెలుగా మహానటి..chiranjeevi-keerthi suresh{#}ajith kumar;lakshmi menon;Mahanati;Ajit Pawar;kirti;Shiva;lord siva;keerthi suresh;Mass;Tamil;Telugu;News;meher ramesh;Chiranjeevi;Remake;Hero;CinemaTue, 03 Aug 2021 18:13:33 GMTతమిళంలో స్టార్ హీరో అజిత్ నటించిన వేదాళం సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అజిత్ కి మంచి మాస్ హిట్ ని ఇచ్చింది. ఇక ఈ సినిమాని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక కథారీత్యా ఈ సినిమాలో హీరో చెల్లెలు పాత్ర చాలా కీలకం. ఇక తమిళ్ లో అజిత్ చెల్లెలుగా లక్ష్మీ మీనన్ నటించింది. ఇక తెలుగు రీమేక్ లో మెగాస్టార్ చెల్లి పాత్ర కోసం కీర్తి సురేష్ ని కన్ఫార్మ్ చేసినట్లు సమాచారం తెలుస్తుంది.అజిత్ కి లక్ష్మీ మీనన్ చెల్లెలుగా వేదాళం సినిమాలో చాలా అద్భుతంగా నటించింది. ఇక కీర్తి సురేష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహానటి సినిమాలో నట విశ్వరూపం చూపించింది. ఇక వేదాళం రీమేక్ లో కూడా కీర్తి నటన ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర బృందం భావిస్తుంది.



మెగాస్టార్ కి చెల్లెలుగా మహానటి..

పతకం గెలిచింది.. రోడ్డు వచ్చింది

షాకింగ్ : దేశంలో 24 ఫేక్ యూనివ‌ర్సిటీలు.. !

గోవిందుడి ప్రసాదం 'లడ్డూ' వయసెంతో తెలుసా... ?

ఆ మూవీలో రణ్‌వీర్‌ చేయాల్సిన సన్నివేశం నేను చేశా అంటున్న బాలీవుడ్ యాక్టర్..??

థాంక్ యూ కామ్రెడ్ : ఒక పోరు మూడు పార్టీల‌కు మేలు

ఎన్టీఆర్ కు చంద్రబాబు ఫోన్... అసలేమి జరిగిందో తెలుసా ?

మనీ: పాడి రైతులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన కేంద్రం..

చంద్ర‌బాబుకు జ‌య‌ప్ర‌ద‌కు ఆ కార‌ణంతోనే చెడిందా...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>