BreakingPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/krishna-waterfa8a5691-eec3-4bc0-9851-13b515f8591c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/krishna-waterfa8a5691-eec3-4bc0-9851-13b515f8591c-415x250-IndiaHerald.jpgకృష్ణ, గోదావరి నది యాజమాన్య బోర్డుల పరిధులు ఖరారు చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో రెండు బోర్డులు ఈరోజు సమన్వయ కమిటీ సమావేశాలను ఏర్పాటు చేశాయి. నోటిఫికేషన్ అమలు కార్యాచరణ కోసం మొదటి సమావేశం ఏర్పాటు చేశాయి. అయితే ఈ భేటీపై అభ్యంతరం తెలిపిన తెలంగాణకు పూర్తి స్థాయి బోర్డు సమావేశం తర్వాతే సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాలని కోరింది. River Meet{#}yajamanya;Godavari River;Muralidhar Rao;central government;Letter;Telangana;Shaktiనీటి పంచాయితీ తెగేనా..?నీటి పంచాయితీ తెగేనా..?River Meet{#}yajamanya;Godavari River;Muralidhar Rao;central government;Letter;Telangana;ShaktiTue, 03 Aug 2021 07:30:00 GMTకృష్ణ, గోదావరి నది యాజమాన్య బోర్డుల పరిధులు ఖరారు చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో రెండు బోర్డులు ఈరోజు సమన్వయ కమిటీ సమావేశాలను ఏర్పాటు చేశాయి. నోటిఫికేషన్ అమలు కార్యాచరణ కోసం మొదటి సమావేశం ఏర్పాటు చేశాయి. అయితే ఈ భేటీపై అభ్యంతరం తెలిపిన తెలంగాణకు   పూర్తి స్థాయి బోర్డు సమావేశం తర్వాతే సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాలని కోరింది.

ఈ మేరకు గోదావరి బోర్డు ఛైర్మన్ కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. గోదావరి బోర్డు మాత్రం తెలంగాణతో విభేదించింది. నోటిఫికేషన్ అమలు కార్యాచరణ ఖరారు చేసేందుకు సమన్వయ కమిటీ సమావేశం నిర్వహిస్తామన్న బోర్డు.. ఈ మేరకు కేంద్ర జల శక్తి శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ ఈఎన్సీకి గోదావరి బోర్డు సభ్య కార్యదర్శి వెంటనే లేఖ రాశారు. సమన్వయ కమిటీ సమావేశంలో కార్యాచరణ ప్రణాళిక, నిర్ధిష్ట గడువును ఖరారు చేసిన తర్వాత పూర్తి స్థాయి బోర్డు సమావేశం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఈరోజు జరిగే సమన్వయ భేటీకి సంబధిత పత్రాలతో హాజరు కావాలని ఆదేశించారు.



ఈ నెల‌లోనే థ‌ర్డ్ వేవ్‌..? జాగ్ర‌త్త‌లు పాటించ‌కుంటే క‌ష్ట‌మే..

రాధాకృష్ణులు పెళ్ళెందుకు చేసుకోలేదో తెలుసా ?

ప్రముఖ గాయని ఇకలేరు..!

ప్రభాస్ మీదే ఆశలు పెట్టుకున్న ఎయిర్టెల్ పిల్ల..

ఆ ఫామ్ హౌసులో ఇకపై తారక్ సేంద్రియ వ్యవసాయం

ఏమి దేశంరా.. ఇది? జీఎస్టీ వ‌సూళ్లు పెర‌గ‌డ‌మేంటి?

ప్రభాస్ ఇంత క్లోజ్ గా ఉన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా ?

గూగుల్ సెర్చ్ : సింధూది ఏ కులం?

ఒక సభకు వందేళ్లు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>