BreakingPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/manushi-chhillar95a519e7-76c8-43a1-9634-8dd9e3865900-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/manushi-chhillar95a519e7-76c8-43a1-9634-8dd9e3865900-415x250-IndiaHerald.jpgమిస్ వరల్డ్ అవ్వడం అంటే మాములు విషయం కాదు. తన అందం అభినయంతో అందరిని కట్టిపడేయాలి. సుస్మిత సేన్, ఐశ్వర్య రాయ్, లారా దత్తా, ప్రియాంక చోప్రా లాంటి ప్రపంచ సుందరిలు తమ గ్లామర్ తో పిచ్చెక్కించి బాలీవుడ్ లో తమని నిరూపించుకొని మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.ఇక 2017 లో మిస్ వరల్డ్ గా నిలిచిన మానుషి చిల్లర్ యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కాని మంచి బాడీ ఫిజిక్ వున్నా కాని ఈ అమ్మడుకి అస్సలు బాలీవుడ్ లో హీరోయిన్ గా అవకాశాలే రావట్లేదు. దీంతో తన గ్లామర్ తో బాలీవుడ్ లో సినిమా అవకాశాలు అంmanushi-chhillar{#}aishwarya;priyanka;bollywood;Cinema;Heroineహాట్ పిక్స్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న మిస్ వరల్డ్..హాట్ పిక్స్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న మిస్ వరల్డ్..manushi-chhillar{#}aishwarya;priyanka;bollywood;Cinema;HeroineTue, 03 Aug 2021 18:43:08 GMTమిస్ వరల్డ్ అవ్వడం అంటే మాములు విషయం కాదు. తన అందం అభినయంతో అందరిని కట్టిపడేయాలి. సుస్మిత సేన్, ఐశ్వర్య రాయ్, లారా దత్తా, ప్రియాంక చోప్రా లాంటి ప్రపంచ సుందరిలు తమ గ్లామర్ తో పిచ్చెక్కించి బాలీవుడ్ లో తమని నిరూపించుకొని మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.ఇక 2017 లో మిస్ వరల్డ్ గా నిలిచిన మానుషి చిల్లర్ యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కాని మంచి బాడీ ఫిజిక్ వున్నా కాని ఈ అమ్మడుకి అస్సలు బాలీవుడ్ లో హీరోయిన్ గా అవకాశాలే రావట్లేదు. దీంతో తన గ్లామర్ తో బాలీవుడ్ లో సినిమా అవకాశాలు అందుకోవాలని తెగ కష్టపడుతుంది.అందుకే తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ యువతకు నిద్ర లేకుండా చేస్తుంది. ఇక తాజాగా క్లీవేజ్, నావెల్ చూపిస్తూ సోషల్ మీడియాని హీటేక్కిస్తుంది. ఈ ఫోటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.


షాకింగ్ : కాంగ్రెస్ లోకి అధికార పార్టీ నేత

చిరు 'గాడ్ ఫాదర్' టైటిల్.. ఆ డైరక్టర్ దగ్గర ఉందట..!

వీర్రాజు వీరంగం ఆడేశాడు : పూజ వైసీపీది ఫ‌లితం బీజేపీది

పతకం గెలిచింది.. రోడ్డు వచ్చింది

షాకింగ్ : దేశంలో 24 ఫేక్ యూనివ‌ర్సిటీలు.. !

గోవిందుడి ప్రసాదం 'లడ్డూ' వయసెంతో తెలుసా... ?

ఆ మూవీలో రణ్‌వీర్‌ చేయాల్సిన సన్నివేశం నేను చేశా అంటున్న బాలీవుడ్ యాక్టర్..??

థాంక్ యూ కామ్రెడ్ : ఒక పోరు మూడు పార్టీల‌కు మేలు

ఎన్టీఆర్ కు చంద్రబాబు ఫోన్... అసలేమి జరిగిందో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>