LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/rashulu-varu-money100a94a1-a2c6-40e2-a386-064d97bb6c7b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/rashulu-varu-money100a94a1-a2c6-40e2-a386-064d97bb6c7b-415x250-IndiaHerald.jpgసాధారణంగా మనం పుట్టిన నక్షత్రాన్ని బట్టి, రాశిని బట్టి మన పేరు నిర్ణయిస్తారు. అయితే అలా కొన్ని కొన్ని రాశుల వారికి మాత్రం పట్టిందల్లా బంగారమే అంటున్నారు కొంతమంది నిపుణులు. అయితే ఏ రాశి వారికి డబ్బు ఎప్పుడు చేతిలో ఉంటుందో.. వారి గురించి తెలుసుకుందాం.. 1). కన్యారాశి: ఈ రాశి వారు ఎంతో అదృష్టవంతులు అని కొంతమంది పండితులు చెబుతున్నారు. వారికి పుట్టుకతోనే అదృష్టవంతులట. ఎందుకంటే వారికి జీవితంలో ఆర్థిక సమస్యలు అనేవి తక్కువగా వస్తాయి. పైగా చాలా సందర్భాల్లో వారికి డబ్బులు అవసరం ఉన్నప్పుడు త్వరగా వస్తాయి.RASHULU VARU MONEY{#}nithya new;raasi;Success;Manamలైఫ్ స్టైల్: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..లైఫ్ స్టైల్: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..RASHULU VARU MONEY{#}nithya new;raasi;Success;ManamTue, 03 Aug 2021 19:00:00 GMTసాధారణంగా మనం పుట్టిన నక్షత్రాన్ని బట్టి, రాశిని బట్టి మన పేరు నిర్ణయిస్తారు. అయితే అలా కొన్ని కొన్ని రాశుల వారికి మాత్రం పట్టిందల్లా బంగారమే అంటున్నారు కొంతమంది నిపుణులు. అయితే ఏ రాశి వారికి డబ్బు ఎప్పుడు చేతిలో ఉంటుందో.. వారి గురించి తెలుసుకుందాం..


1). కన్యారాశి:
రాశి వారు ఎంతో అదృష్టవంతులు అని కొంతమంది పండితులు చెబుతున్నారు. వారికి పుట్టుకతోనే అదృష్టవంతులట. ఎందుకంటే వారికి జీవితంలో ఆర్థిక సమస్యలు అనేవి తక్కువగా వస్తాయి. పైగా చాలా సందర్భాల్లో వారికి డబ్బులు అవసరం ఉన్నప్పుడు త్వరగా వస్తాయి. అయితే వాస్తవానికి వీరు చాలా కష్టపడతారు కాబట్టే, వీరి దగ్గర డబ్బు ఉంటుందని తెలుపుతున్నారు.

2). సింహరాశి:
ఈ రాశివారు చాలా హై రేంజ్ లో ఉండేటువంటి ఆలోచనలు ఉంటాయి.ఎటువంటివి చేసినా చాలా తెలివిగా డబ్బును ఉపయోగించేస్తారు. వీరు రియల్ లైఫ్ ని ఒక రేంజ్ లో ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటారు. వీరి తెలివితేటలు ఉపయోగించుకుంటూ అనుకున్న స్థాయికి ఎదుగుతారు. వీరికి కూడా డబ్బు కొదవేమి ఉండదు.

3). మకర రాశి:
రాశి వారు ఎప్పుడూ శాంతి అని కోరుకుంటూ ఉంటారు. ఎటువంటి పనిచేసినా, వీరు కంగారు పడరు. అలాగని పని నెమ్మదిగా సాగించే రకమైతే కాదు. వీరు ఎటువంటి విషయంలో కూడా రాజీ పడటం ఎందుకని కష్టపడతారు. అందుకే  వీరిని సక్సెస్ బాగా దరి చేరుతుంది. ఇక వీరికి కూడా డబ్బు ఎటువంటి పరిస్థితులనైనా వస్తుంది.

4). వృశ్చికరాశి:
రాశి వారిలో ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంది. ఇక వీరు తమ ఎదురుగా ఉన్న  వ్యక్తులు  మనసులో ఏమనుకున్నా పసిగట్టగలరు. ఈ రాశివారు ఉద్యోగంలో నిత్య తమ అధికారులతో బాగా పేరు పొందుతారు. ఈ రాశి వాళ్ళకి 30ఏళ్ల వయస్సు దాటిన తర్వాత వీరికి ఎటువంటి సమస్యలు ఉండవు ఆర్థికంగా..

5). వృషభ రాశి :
రాశి వారికి ఏదైనా కొత్తగా నేర్చుకోవడం అంటే చాలా ఇష్టపడతారు. వీరు అతి త్వరగా ఏదైనా నేర్చుకోగలరు. వీరు ఎటువంటి పనినైనా ఏకాగ్రతతో దృష్టిపెట్టి చేయగలరు. ఇక వీరు చుట్టుపక్కల వారు ఎటువంటి మాటలు అన్న పట్టించుకోరు. అందుచేతనే వీరికి ఎటువంటి సమయంలో అయినా డబ్బులు బాగా వస్తాయి.





షాకింగ్ : కాంగ్రెస్ లోకి అధికార పార్టీ నేత

చిరు 'గాడ్ ఫాదర్' టైటిల్.. ఆ డైరక్టర్ దగ్గర ఉందట..!

వీర్రాజు వీరంగం ఆడేశాడు : పూజ వైసీపీది ఫ‌లితం బీజేపీది

పతకం గెలిచింది.. రోడ్డు వచ్చింది

షాకింగ్ : దేశంలో 24 ఫేక్ యూనివ‌ర్సిటీలు.. !

గోవిందుడి ప్రసాదం 'లడ్డూ' వయసెంతో తెలుసా... ?

ఆ మూవీలో రణ్‌వీర్‌ చేయాల్సిన సన్నివేశం నేను చేశా అంటున్న బాలీవుడ్ యాక్టర్..??

థాంక్ యూ కామ్రెడ్ : ఒక పోరు మూడు పార్టీల‌కు మేలు

ఎన్టీఆర్ కు చంద్రబాబు ఫోన్... అసలేమి జరిగిందో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>