BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap614f7131-ba20-4b05-b9f7-a33254c9ddd2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap614f7131-ba20-4b05-b9f7-a33254c9ddd2-415x250-IndiaHerald.jpgరాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని తెలంగాణా అన్ని విధాలుగా కూడా ఇబ్బంది పెట్టె విధంగానే అడుగులు వేస్తుంది అనే ఆరోపణలు ప్రధానంగా వినపడుతున్నాయి. కృష్ణా యాజమాన్య బోర్డ్ కి తెలంగాణా ప్రభుత్వం ఇప్పటికే ఫిర్యాదు చేయడమే కాకుండా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దృష్టికి కూడా తీసుకువెళ్ళింది. వెళ్లి ప్రాజెక్ట్ నిర్మించే స్థలాన్ని సందర్శించాలని కృష్ణా యాజమాన్య బోర్డ్ కి ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపధ్యంలో ఈనెల 5న రాయలసీమ ఎత్తిపోతల పధకం నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించనున్న కె.ఆర్.ఎం.బి బృందం... ఏపap{#}Rayalaseema;Krishna River;Andhra Pradesh;News;Governmentతెలంగాణా వాళ్ళు రావొద్దు మీరే రండి... ఏపీ సర్కార్ అభ్యంతరం...?తెలంగాణా వాళ్ళు రావొద్దు మీరే రండి... ఏపీ సర్కార్ అభ్యంతరం...?ap{#}Rayalaseema;Krishna River;Andhra Pradesh;News;GovernmentTue, 03 Aug 2021 16:41:27 GMTరాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని తెలంగాణా అన్ని విధాలుగా కూడా ఇబ్బంది పెట్టె విధంగానే అడుగులు వేస్తుంది అనే ఆరోపణలు ప్రధానంగా వినపడుతున్నాయి. కృష్ణా యాజమాన్య బోర్డ్ కి తెలంగాణా ప్రభుత్వం ఇప్పటికే ఫిర్యాదు చేయడమే కాకుండా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దృష్టికి కూడా తీసుకువెళ్ళింది. వెళ్లి ప్రాజెక్ట్ నిర్మించే స్థలాన్ని సందర్శించాలని కృష్ణా యాజమాన్య బోర్డ్ కి ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చింది.

ఈ నేపధ్యంలో ఈనెల 5న రాయలసీమ ఎత్తిపోతల పధకం నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించనున్న కె.ఆర్.ఎం.బి బృందం... ఏపీకి ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. గతంలో తాము ఆ ప్రాంతానికి వస్తామని చెప్పగా ఏపీ సర్కార్ అనుమతులు ఇవ్వలేదు. ఈ ప్రాంతాన్ని సందర్శించి ఎన్జీటీ కి నివేదికను కె.ఆర్.ఎం.బి ప్రతినిదులు ఇవ్వనున్నారు. కె.ఆర్.ఎం.బి బృందంలో తెలంగాణా ప్రతినిధులు ఎవరూ ఉండకూడదని ఏపీ అభ్యంతరం వ్యక్తం చేయడం గమనార్హం.



దేవినేని ఉమ బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా

పతకం గెలిచింది.. రోడ్డు వచ్చింది

షాకింగ్ : దేశంలో 24 ఫేక్ యూనివ‌ర్సిటీలు.. !

గోవిందుడి ప్రసాదం 'లడ్డూ' వయసెంతో తెలుసా... ?

ఆ మూవీలో రణ్‌వీర్‌ చేయాల్సిన సన్నివేశం నేను చేశా అంటున్న బాలీవుడ్ యాక్టర్..??

థాంక్ యూ కామ్రెడ్ : ఒక పోరు మూడు పార్టీల‌కు మేలు

ఎన్టీఆర్ కు చంద్రబాబు ఫోన్... అసలేమి జరిగిందో తెలుసా ?

మనీ: పాడి రైతులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన కేంద్రం..

చంద్ర‌బాబుకు జ‌య‌ప్ర‌ద‌కు ఆ కార‌ణంతోనే చెడిందా...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>