BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/politics/politics_latestnews/devineni-uma5f334221-b81f-4afc-b1e3-a12ef00486b0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/politics/politics_latestnews/devineni-uma5f334221-b81f-4afc-b1e3-a12ef00486b0-415x250-IndiaHerald.jpgదేవినేని ఉమ బెయిల్ పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. వాదప్రతివాదాలు విన్న కోర్ట్ కేసును రేపటికి వాయిదా వేసింది. దేవినేని ఉమా పై పిర్యాదు చేసిన వ్యక్తి వసంత్ కృష్ణప్రసాద్ సన్నిహత సహచరుడు పాలడుగు దుర్గాప్రసాద్ డ్రైవర్ కాగా, అతడిని కులం పేరుతో దూషించలేదని ఉమాdevineni uma{#}Lawyer;Driver;Devineni Uma Maheswara Rao;Arrestదేవినేని ఉమ బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదాదేవినేని ఉమ బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదాdevineni uma{#}Lawyer;Driver;Devineni Uma Maheswara Rao;ArrestTue, 03 Aug 2021 16:52:16 GMTదేవినేని ఉమ బెయిల్ పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. వాద ప్రతివాదాలు విన్న కోర్ట్ కేసును రేపటికి వాయిదా వేసింది. దేవినేని ఉమా పై పిర్యాదు చేసిన వ్యక్తి వసంత్ కృష్ణప్రసాద్ సన్నిహత సహచరుడు పాలడుగు దుర్గాప్రసాద్ డ్రైవర్ కాగా, అతడిని కులం పేరుతో దూషించలేదని ఉమా తరపు న్యాయవాదులు వాదించారు. కేవలం రాజకీయా కక్ష్యలతోనే అక్రమ కేసులు పెడుతున్నారని, అలాగే ఎవరికీ ఎలాంటి గాయాలు కానప్పుడు హత్యాయత్నం సెక్షన్లు ఎలా పెడతారంటూ అడ్వొకేట్ ని ఉమా న్యాయవాది ప్రశ్నించారు. ఈ కేసులో పెట్టిన మిగతా నిందితులపై ఎటువంటి ఆరోపణలు లేవని పేర్కొన్న పోసాని  ఇక కేసు లో ఇంకా కొంత మంది నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉందని, అందుకని ఉమ కు బెయిల్ ఇవ్వడం మంచి పరిణామం కాదని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు.





మరో బిగ్ క్లాష్... క్రిస్మస్ కు కూడా వార్ తప్పదు !

పతకం గెలిచింది.. రోడ్డు వచ్చింది

షాకింగ్ : దేశంలో 24 ఫేక్ యూనివ‌ర్సిటీలు.. !

గోవిందుడి ప్రసాదం 'లడ్డూ' వయసెంతో తెలుసా... ?

ఆ మూవీలో రణ్‌వీర్‌ చేయాల్సిన సన్నివేశం నేను చేశా అంటున్న బాలీవుడ్ యాక్టర్..??

థాంక్ యూ కామ్రెడ్ : ఒక పోరు మూడు పార్టీల‌కు మేలు

ఎన్టీఆర్ కు చంద్రబాబు ఫోన్... అసలేమి జరిగిందో తెలుసా ?

మనీ: పాడి రైతులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన కేంద్రం..

చంద్ర‌బాబుకు జ‌య‌ప్ర‌ద‌కు ఆ కార‌ణంతోనే చెడిందా...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>