BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ys-viveka-murder-case-cbi6ab03d5d-dd07-46a4-b62c-33e73da0b9e1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ys-viveka-murder-case-cbi6ab03d5d-dd07-46a4-b62c-33e73da0b9e1-415x250-IndiaHerald.jpgమాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకి సంబంధించి అరెస్ట్ లు మొదలయ్యాయా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. దాదాపు రెండు నెలల నుంచి ఈ కేసు విషయంలో సీరియస్ గా వ్యవహరిస్తున్న సిబిఐ అధికారులు ఎవరిని అదుపులోకి తీసుకుంటారు ఏంటీ అనే దానిపై కాస్త ఉత్కంట నెలకొంది. ఈ నేపధ్యంలో తాజాగా సునీల్ యాదవ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో నిన్న గోవా లో అరెస్టు చేసిన సునీల్ గోవా కోర్టు లో సిబిఐ అధికారులు హాజరు పరిచారు. ట్రాన్సిట్ రిమాండ్ మీద కడప కు సునీల్ యాదవ్ ను సిబిఐ అధcbi{#}kadapa;court;sunil;Y S Vivekananda Reddy;Goa;CBI;Arrest;Ministerవివేకా కేసులో ఇక అరెస్ట్ లు స్టార్ట్ అయినట్టేనా...?వివేకా కేసులో ఇక అరెస్ట్ లు స్టార్ట్ అయినట్టేనా...?cbi{#}kadapa;court;sunil;Y S Vivekananda Reddy;Goa;CBI;Arrest;MinisterTue, 03 Aug 2021 16:11:34 GMTమాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకి సంబంధించి అరెస్ట్ లు మొదలయ్యాయా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. దాదాపు రెండు నెలల నుంచి ఈ కేసు విషయంలో సీరియస్ గా వ్యవహరిస్తున్న సిబిఐ అధికారులు ఎవరిని అదుపులోకి తీసుకుంటారు ఏంటీ అనే దానిపై కాస్త ఉత్కంట నెలకొంది. ఈ నేపధ్యంలో తాజాగా సునీల్ యాదవ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

వివేకానంద రెడ్డి హత్య కేసులో నిన్న గోవా లో అరెస్టు చేసిన సునీల్ గోవా కోర్టు లో సిబిఐ అధికారులు హాజరు పరిచారు. ట్రాన్సిట్ రిమాండ్ మీద కడప కు సునీల్ యాదవ్ ను సిబిఐ అధికారులు తరలిస్తున్నారు. రేపు ఉదయం కడప కోర్టులో సునీల్ యాదవ్ ను హాజరు పరిచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అనంతరం కడప జైలుకు తరలించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే దీనిపై సిబిఐ నుంచి ఏ విధమైన స్పష్టత లేదు.



అక్కడ టచ్ చేసిన ఆకతాయి.. యువతి చేసిన పనికి షాక్?

పతకం గెలిచింది.. రోడ్డు వచ్చింది

షాకింగ్ : దేశంలో 24 ఫేక్ యూనివ‌ర్సిటీలు.. !

గోవిందుడి ప్రసాదం 'లడ్డూ' వయసెంతో తెలుసా... ?

ఆ మూవీలో రణ్‌వీర్‌ చేయాల్సిన సన్నివేశం నేను చేశా అంటున్న బాలీవుడ్ యాక్టర్..??

థాంక్ యూ కామ్రెడ్ : ఒక పోరు మూడు పార్టీల‌కు మేలు

ఎన్టీఆర్ కు చంద్రబాబు ఫోన్... అసలేమి జరిగిందో తెలుసా ?

మనీ: పాడి రైతులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన కేంద్రం..

చంద్ర‌బాబుకు జ‌య‌ప్ర‌ద‌కు ఆ కార‌ణంతోనే చెడిందా...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>