BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kuppam6fff96ae-e9c5-4144-b5da-bc76c019d147-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kuppam6fff96ae-e9c5-4144-b5da-bc76c019d147-415x250-IndiaHerald.jpgమన దేశంలో కొన్ని కొన్ని సంప్రదాయాలు విచిత్రంగా ఉంటాయి. మొక్కుల పేర్లతో సాహసాలు చేయవలసి వస్తుంది. ప్రాణాలు పణంగా పెట్టి సైతం మొక్కులను చెల్లించాల్సి వస్తోంది. అలాంటి సమయాల్లో ప్రాణాలు పోవడం లేదంటే గాయాలతో ఆసుపత్రిలో చేరడం లాంటివి చోటుచేసుకుంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. కుప్పం సరిహద్దు తమిళనాడు కృష్ణగిరి జిల్లా వేమనపల్లి లో దారుణం చోటుచేసుకుంది. ఆది మాస వ్రతాచరణ లో భాగంగా మొక్కులను చేయించుకునేందుకు క్రేన్ కు వేలాడుతూ భక్తుడు కిందపడిపోయాడు. మొత్తం క్రేన్ కు ముగ్గురు వ్యక్తులు వెళుతKuppam{#}kuppam;Tamilnadu;AdiNarayanaReddy;Districtమొక్కు చెల్లించుకునేందుకు బొక్కలిరగొట్టుకున్న భక్తుడు.. !మొక్కు చెల్లించుకునేందుకు బొక్కలిరగొట్టుకున్న భక్తుడు.. !Kuppam{#}kuppam;Tamilnadu;AdiNarayanaReddy;DistrictTue, 03 Aug 2021 07:36:00 GMTమన దేశంలో కొన్ని కొన్ని సంప్రదాయాలు విచిత్రంగా ఉంటాయి. మొక్కుల పేర్లతో సాహసాలు చేయవలసి వస్తుంది. ప్రాణాలు పణంగా పెట్టి సైతం మొక్కులను చెల్లించాల్సి వస్తోంది. అలాంటి సమయాల్లో ప్రాణాలు పోవడం లేదంటే గాయాలతో ఆసుపత్రిలో చేరడం లాంటివి చోటుచేసుకుంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. కుప్పం సరిహద్దు తమిళనాడు కృష్ణగిరి జిల్లా వేమనపల్లి లో దారుణం చోటుచేసుకుంది.

ఆది మాస వ్రతాచరణ లో భాగంగా మొక్కులను చేయించుకునేందుకు క్రేన్ కు వేలాడుతూ భక్తుడు కిందపడిపోయాడు. మొత్తం క్రేన్ కు ముగ్గురు వ్యక్తులు వెళుతుండగా... అందులో ఒక భక్తుడు ఒక్కసారిగా కిందపడిపోయాడు. అతడి నడుముకు బిగించి ఉన్న తాడు తెగిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా భక్తుడు కింద పడటంతో అక్కడ ఉన్న వాళ్లంతా ఆందోళనకు గురయ్యారు. గాయాలపాలైన వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. వేపన పల్లిలో ప్రతి ఏడాది ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ప్రమాదం అయినప్పటికీ భక్తులు భయపడకుండా సాహసం చేస్తారు.


బిగ్ బ్రేకింగ్‌: వైసీపీ అభ్య‌ర్థిని ఖ‌రారు చేసిన జ‌గ‌న్ ?

రాధాకృష్ణులు పెళ్ళెందుకు చేసుకోలేదో తెలుసా ?

ప్రముఖ గాయని ఇకలేరు..!

ప్రభాస్ మీదే ఆశలు పెట్టుకున్న ఎయిర్టెల్ పిల్ల..

ఆ ఫామ్ హౌసులో ఇకపై తారక్ సేంద్రియ వ్యవసాయం

ఏమి దేశంరా.. ఇది? జీఎస్టీ వ‌సూళ్లు పెర‌గ‌డ‌మేంటి?

ప్రభాస్ ఇంత క్లోజ్ గా ఉన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా ?

గూగుల్ సెర్చ్ : సింధూది ఏ కులం?

ఒక సభకు వందేళ్లు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>