MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmi-videos-virala30e175b-e27d-4430-b9fa-ad23ee558c66-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmi-videos-virala30e175b-e27d-4430-b9fa-ad23ee558c66-415x250-IndiaHerald.jpgరష్మీ గౌతమ్.. పుట్టింది విశాఖపట్నంలో అయినా పెరిగింది మాత్రం ఒరిస్సాలో.. తన అందం ,అభినయంతో , వాక్చాతుర్యంతో ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటుంది రష్మీ. అంతేకాదు ఈమె పలు సినిమాలలో కూడా తన అందాలను ఆరబోస్తూ, తనదైన శైలిలో హీరోయిన్ గా నటించి అందరిని మెప్పించింది. కాకపోతే ఈమెను సినీ ఇండస్ట్రీలో ప్రేక్షకులు పెద్దగా ఆదరించ లేకపోయారు. ముఖ్యంగా చెప్పాలంటే సినిమాలలో ఎక్కువగా హాట్ గా కనిపిస్తూ, ఎక్స్ పోజింగ్ చేస్తూ అందరిని ఆకట్టుకుంది. ఇకపోతే ఈమెకు సినిమా అవకాశాలు పెద్దగా రాలేదని తెలుస్తోంది. అంతేకాదు దర్శకులు RASHMI VIDEOS VIRAL{#}deepika;rashmi gautham;vishnu priya;Jabardasth;television;Rashami Desai;Leader;Comedy;Audience;Heroine;Cinemaతన ఎక్స్ అలాగే ప్రెజెన్స్ ను చూపించిన రష్మీ..తన ఎక్స్ అలాగే ప్రెజెన్స్ ను చూపించిన రష్మీ..RASHMI VIDEOS VIRAL{#}deepika;rashmi gautham;vishnu priya;Jabardasth;television;Rashami Desai;Leader;Comedy;Audience;Heroine;CinemaTue, 03 Aug 2021 11:14:02 GMTరష్మీ గౌతమ్.. పుట్టింది విశాఖపట్నంలో అయినా పెరిగింది మాత్రం ఒరిస్సాలో.. తన అందం ,అభినయంతో , వాక్చాతుర్యంతో ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటుంది రష్మీ. అంతేకాదు ఈమె పలు సినిమాలలో కూడా తన అందాలను ఆరబోస్తూ, తనదైన శైలిలో హీరోయిన్ గా నటించి అందరిని మెప్పించింది. కాకపోతే ఈమెను సినీ ఇండస్ట్రీలో ప్రేక్షకులు పెద్దగా ఆదరించ లేకపోయారు. ముఖ్యంగా చెప్పాలంటే సినిమాలలో ఎక్కువగా హాట్ గా కనిపిస్తూ, ఎక్స్ పోజింగ్ చేస్తూ అందరిని ఆకట్టుకుంది. ఇకపోతే ఈమెకు సినిమా అవకాశాలు పెద్దగా రాలేదని తెలుస్తోంది. అంతేకాదు దర్శకులు కూడా ఈమెకు తగ్గట్టుగా కథను నిర్మించలేక పోతున్నారు అని చెప్పవచ్చు.

ఇకపోతే ప్రస్తుతం బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో లో యాంకర్ గా వ్యవహరిస్తూ తనదైన శైలిలో, వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా  ఎప్పటికప్పుడు కామెడీ షోలో టీం లీడర్స్ తో పంచులు వేయించుకుంటూ, అందరికీ ఆనందాన్ని అందిస్తూ ఉంటుంది. అంతేకాదు ఈ టీవీ లో  ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షో లో కూడా మహిళా డాన్సర్ ల  తరపున టీం లీడర్ గా రష్మీ కొనసాగుతోంది. ఇక ఈమె తో సహా యాంకర్ దీపిక పిల్లి కూడా యాంకర్ గా వ్యవహరిస్తోంది.


అయితే ఇటీవల రష్మీ తన ఫేస్ బుక్  అకౌంట్ ద్వారా ఒక వీడియోను పోస్ట్ చేసింది . ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఇక ఇందులో రష్మీ  తన ఎక్స్ అలాగే ప్రెజెంట్ ను తన అభిమానులతో పాటు ప్రేక్షకులకు చూపించింది. ఆ వీడియోలో దీపిక పిల్లి ని చూపించి తను రష్మీ ఎక్స్ అని, విష్ణు ప్రియ ను చూపించి తన ప్రెజెంట్ అని చెప్పింది రష్మీ. ఇక వీరు ముగ్గురు కలిసి ఆ వీడియోలో కొద్దిగా సందడి చేశారు. ప్రస్తుతం ఫేస్ బుక్ లో షేర్ చేసిన ఈ వీడియో ను అభిమానులు వైరల్ చేస్తున్నారు. https://fb.watch/78xG9rFSqu/



పోరు టీడీపీ : చంద్ర‌బాబులో మార్పు !

ఆ మూవీలో రణ్‌వీర్‌ చేయాల్సిన సన్నివేశం నేను చేశా అంటున్న బాలీవుడ్ యాక్టర్..??

థాంక్ యూ కామ్రెడ్ : ఒక పోరు మూడు పార్టీల‌కు మేలు

ఎన్టీఆర్ కు చంద్రబాబు ఫోన్... అసలేమి జరిగిందో తెలుసా ?

మనీ: పాడి రైతులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన కేంద్రం..

చంద్ర‌బాబుకు జ‌య‌ప్ర‌ద‌కు ఆ కార‌ణంతోనే చెడిందా...!

రు. 16 కోట్ల ఇంజెక్ష‌న్ ఇచ్చినా... చావును ఆప‌లేక‌పోయారే ?

ఈ నెల‌లోనే థ‌ర్డ్ వేవ్‌..? జాగ్ర‌త్త‌లు పాటించ‌కుంటే క‌ష్ట‌మే..

రేవంత్ ఆకర్ష్ తో టీఆర్ఎస్ ఖాళీ.. ఇక 2022లోనే అసెంబ్లీ ఎన్నికలా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>