MoviesN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/m-m-kiravani-91a9566d-11c4-451d-8ff6-d3375ee216a6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/m-m-kiravani-91a9566d-11c4-451d-8ff6-d3375ee216a6-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో ఎమ్ఎమ్. కీరవాణి అందరికి సుపరిచితమైన వ్యక్తి. ఆయన పేరు వినగానే ఎన్నో మెలోడీ సాంగ్స్ తో పాటు మాస్ అండ్ రొమాంటిక్ సాంగ్స్ అందరికి ముందుగా గుర్తుకు వస్తుంటాయి. ఆయన భక్తిరస పాటల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. m.m. kiravani {#}m m keeravani;Industries;Romantic;Bahubali;Mass;Telugu;Tollywood;Rajamouli;RRR Movie;Cinema;Director;Indiaకీరవాణి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..!!కీరవాణి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..!!m.m. kiravani {#}m m keeravani;Industries;Romantic;Bahubali;Mass;Telugu;Tollywood;Rajamouli;RRR Movie;Cinema;Director;IndiaTue, 03 Aug 2021 06:53:20 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో ఎమ్ఎమ్. కీరవాణి అందరికి సుపరిచితమైన వ్యక్తి. ఆయన పేరు వినగానే ఎన్నో మెలోడీ సాంగ్స్ తో పాటు మాస్ అండ్ రొమాంటిక్ సాంగ్స్ అందరికి ముందుగా గుర్తుకు వస్తుంటాయి. ఆయన భక్తిరస పాటల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక దాదాపు అన్ని రకాల జానర్స్ ను టచ్ చేసిన మరకతమని ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలను ఎక్కువగా చేస్తున్నారు. ఎమ్ఎమ్. కీరవాణి తన మ్యూజిక్ తో ప్రేక్షకుల మదిని రంజింప చేశారు. అంతేకాదు.. తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యతిని పెంచిన బాహుబలి సినిమాకి మ్యూజిక్ అందించారు. ఇక ఈ సినిమాలో మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాక.. రాజమౌళి చిత్రకరించే ప్రతి సినిమాకి ఎమ్ఎమ్. కీరవాణినే మ్యూజిక్ అందిస్తుంటారు.

టాలీవూడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్ జంటగా నటిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ చిత్రానికి కూడా ఎమ్ఎమ్. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే ఆయన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది ఇప్పుడు. అయితే కీరవాణి రాజమౌళి సినిమాలతోనే ఎక్కువగా హిట్స్ అందుకున్నారు. ఇక ఒకవిధంగా చెప్పాలంటే.. టాలీవుడ్ టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఎమ్ఎమ్.కీరవాణి ఒక్కరుగా రాణింస్తున్నారు.

 అయితే కీరవాణితో వచ్చిన బడా మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా వరకు స్లోగా మారిపోయారు. అంతేకాదు.. ఆయన తరువాత వచ్చిన వారు కూడా ఫెడవుడ్ అయినా సంగతి తెలిసిందే. అంతేకాక.. కీరవాణి మాత్రం అన్ని భాషలను కదిలించేలా పాన్ ఇండియా సినిమాలకి మ్యూజిక్ అందిస్తున్నారు. అంతేకాదు.. ఆయనకు rrr సినిమాకు ప్రత్యేకంగా 18కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తుంది. అయితేఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా కీరవాణి సరికొత్త రికార్డును సృష్టించారు. ఇక ప్రస్తుతం హరిహర వీరమళ్లు సినిమాకు కూడా కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న విషయం అందరికి తెలిసిందే.



బిగ్ బ్రేకింగ్‌: వైసీపీ అభ్య‌ర్థిని ఖ‌రారు చేసిన జ‌గ‌న్ ?

రాధాకృష్ణులు పెళ్ళెందుకు చేసుకోలేదో తెలుసా ?

ప్రముఖ గాయని ఇకలేరు..!

ప్రభాస్ మీదే ఆశలు పెట్టుకున్న ఎయిర్టెల్ పిల్ల..

ఆ ఫామ్ హౌసులో ఇకపై తారక్ సేంద్రియ వ్యవసాయం

ఏమి దేశంరా.. ఇది? జీఎస్టీ వ‌సూళ్లు పెర‌గ‌డ‌మేంటి?

ప్రభాస్ ఇంత క్లోజ్ గా ఉన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా ?

గూగుల్ సెర్చ్ : సింధూది ఏ కులం?

ఒక సభకు వందేళ్లు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>