BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/somu-veerraju642201ef-7c21-4e29-803e-b599b3fc68ef-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/somu-veerraju642201ef-7c21-4e29-803e-b599b3fc68ef-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ బిజెపి టీమ్ ఈ రోజు ఢిల్లీకి వెళ్లబోతోంది. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో మూడు రోజులపాటు ఢిల్లీలో టీమ్ పర్యటించనుంది. ఈ సందర్భంగా సోమవారం ఉదయం పలువురు కేంద్ర మంత్రులను కలవడంతో పాటు పార్టీ పెద్దలతో కూడా సమావేశం అవుతున్నారని సమాచారం. అంతే కాకుండా ముఖ్యంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ను కలిసి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులపై ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు మరియు ఇతర ఆర్థిక లావాదేవీలపై కూడా ఫిర్యSomu veerraju{#}Somu Veerraju;Andhra Pradesh;monday;V;central government;Bharatiya Janata Party;Minister;Party;Governmentనేడు హస్తినకు పోయిరావలె అంటున్న ఏపీ కమలదళం.. !నేడు హస్తినకు పోయిరావలె అంటున్న ఏపీ కమలదళం.. !Somu veerraju{#}Somu Veerraju;Andhra Pradesh;monday;V;central government;Bharatiya Janata Party;Minister;Party;GovernmentTue, 03 Aug 2021 08:23:00 GMTఆంధ్రప్రదేశ్ బిజెపి టీమ్ ఈ రోజు ఢిల్లీకి వెళ్లబోతోంది. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో మూడు రోజులపాటు ఢిల్లీలో టీమ్ పర్యటించనుంది. ఈ సందర్భంగా సోమవారం ఉదయం పలువురు కేంద్ర మంత్రులను కలవడంతో పాటు పార్టీ పెద్దలతో కూడా సమావేశం అవుతున్నారని సమాచారం. అంతే కాకుండా ముఖ్యంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ను కలిసి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులపై ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు మరియు ఇతర ఆర్థిక లావాదేవీలపై కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఇటీవల బీజేపీ ఎంపీ జివీఎల్  నరసింహారావు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహారాన్ని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్ళిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులను జి వి ఎల్ కేంద్రానికి వివరించారు. ఇప్పుడు మరోసారి ఏపీ ఆర్థిక పరిస్థితులపై బిజేపి టీమ్ నిర్మలా సీతారామన్ వద్దకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది.


కెరియ‌ర్ బ్రేక్ : రాజేంద్రుడ్ని న‌చ్చిన ఆ న‌లుగురు

రాధాకృష్ణులు పెళ్ళెందుకు చేసుకోలేదో తెలుసా ?

ప్రముఖ గాయని ఇకలేరు..!

ప్రభాస్ మీదే ఆశలు పెట్టుకున్న ఎయిర్టెల్ పిల్ల..

ఆ ఫామ్ హౌసులో ఇకపై తారక్ సేంద్రియ వ్యవసాయం

ఏమి దేశంరా.. ఇది? జీఎస్టీ వ‌సూళ్లు పెర‌గ‌డ‌మేంటి?

ప్రభాస్ ఇంత క్లోజ్ గా ఉన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా ?

గూగుల్ సెర్చ్ : సింధూది ఏ కులం?

ఒక సభకు వందేళ్లు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>