MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood8f44b737-ea39-4163-a9a2-7fc72f1d5d49-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood8f44b737-ea39-4163-a9a2-7fc72f1d5d49-415x250-IndiaHerald.jpgగత రెండు రోజులుగా టాలీవుడ్ సినిమా పరిశ్రమ వరుస సినిమా ల విడుదల తేదీ ల అనౌన్స్ మెంట్ తో మార్మోగిపోతోంది. సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న భారీ చిత్రాల విడుదల తేదీలు ఖరారు కాగా అంతకు ముందు రాబోతున్న దసరా, క్రిస్మస్ న్యూ ఇయర్ సీజన్ లలో విడుదలయ్యే చిత్రాలు కూడా విడుదల తేదీలను ఖరారు చేసుకున్నాయి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న బాలకృష్ణ అఖండ మరియు మెగాస్టార్ చిరంజీవి ల ఆచార్య సినిమా ల విడుదల తేదీ మాత్రం క్లారిటీ రాలేదు కానీ దాదాపుగా అన్నీ భారీ సినిమా లు రిలీజ్ డేట్ లు వచ్చేశాయి.tollywood{#}Pawan Kalyan;Industries;shyam;October;Balakrishna;Chitram;Rajamouli;Chiranjeevi;Arjun;Venkatesh;Allu Arjun;mahesh babu;Remake;Christmas;Tollywood;Coronavirus;News;Makar Sakranti;January;Cinemaమన కథానాయకులు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా!!మన కథానాయకులు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా!!tollywood{#}Pawan Kalyan;Industries;shyam;October;Balakrishna;Chitram;Rajamouli;Chiranjeevi;Arjun;Venkatesh;Allu Arjun;mahesh babu;Remake;Christmas;Tollywood;Coronavirus;News;Makar Sakranti;January;CinemaTue, 03 Aug 2021 18:30:00 GMTగత రెండు రోజులుగా టాలీవుడ్ సినిమా పరిశ్రమ వరుస సినిమా ల విడుదల తేదీ ల అనౌన్స్ మెంట్ తో మార్మోగిపోతోంది. సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న భారీ చిత్రాల విడుదల తేదీలు ఖరారు కాగా అంతకు ముందు రాబోతున్న దసరా, క్రిస్మస్ న్యూ ఇయర్ సీజన్ లలో విడుదలయ్యే చిత్రాలు కూడా విడుదల తేదీలను ఖరారు చేసుకున్నాయి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న బాలకృష్ణ అఖండ మరియు మెగాస్టార్ చిరంజీవి ల ఆచార్య సినిమా ల విడుదల తేదీ మాత్రం క్లారిటీ రాలేదు కానీ దాదాపుగా అన్నీ భారీ సినిమా లు రిలీజ్ డేట్ లు వచ్చేశాయి.

దసరాకి విడుదలయ్యే సినిమాల జాబితా ఇంకా బయటికి రాలేదు కానీ అక్టోబర్ 13 న మాత్రం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా మాత్రం విడుదలవుతుంది. ఆ తర్వాత విడుదలవుతున్న మరో పేజీ చిత్రం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా రాబోతుందని ఇప్పటికే ప్రకటించేశారు. ఒకే సారి రెండు సీజన్లను కవర్ చేయబోతుంది అల్లు అర్జున్ పుష్ప సినిమా.  సంక్రాంతి సీజన్ ను మొదలు పెట్టబోతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన తాజాగా నటిస్తున్న ఏకే రీమేక్ సినిమాను జనవరి 11 న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. 

ఆ తర్వాత జనవరి 13న సర్కారు వారి పాట విడుదల కాబోతుంది. మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒక రోజు తర్వాత ఒక రోజు రిలీజ్ కావడం విశేషం. ఆ తర్వాత రోజున అంటే జనవరి 14న రాధే శ్యామ్ సినిమా విడుదల కానుంది. ఎప్పటి నుంచో ప్రేక్షకులను ఊరిస్తూ వస్తున్న ఈ సినిమాకు ఇప్పుడు ముహూర్తం కుదిరింది. ఇక వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న కుటుంబ కథ చిత్రం కూడా జనవరి 15న రావడానికి ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా ల అనౌన్స్ మెంట్స్ అయితే చేస్తున్నారు కానీ మన హీరోలు మాట నిలబెట్టుకుని ఆ సమయానికి వస్తారా లేదా అనేది డౌట్ గా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ సంకేతాలు వినిపిస్తున్న నేపథ్యంలో జనవరి వరకు పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి. 



మన కథానాయకులు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా!!

చిరు 'గాడ్ ఫాదర్' టైటిల్.. ఆ డైరక్టర్ దగ్గర ఉందట..!

వీర్రాజు వీరంగం ఆడేశాడు : పూజ వైసీపీది ఫ‌లితం బీజేపీది

పతకం గెలిచింది.. రోడ్డు వచ్చింది

షాకింగ్ : దేశంలో 24 ఫేక్ యూనివ‌ర్సిటీలు.. !

గోవిందుడి ప్రసాదం 'లడ్డూ' వయసెంతో తెలుసా... ?

ఆ మూవీలో రణ్‌వీర్‌ చేయాల్సిన సన్నివేశం నేను చేశా అంటున్న బాలీవుడ్ యాక్టర్..??

థాంక్ యూ కామ్రెడ్ : ఒక పోరు మూడు పార్టీల‌కు మేలు

ఎన్టీఆర్ కు చంద్రబాబు ఫోన్... అసలేమి జరిగిందో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>