PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/interesting-tweet-from-minister-itala-6c3d5d6f-a0f8-4f79-b8df-30795ab6b192-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/interesting-tweet-from-minister-itala-6c3d5d6f-a0f8-4f79-b8df-30795ab6b192-415x250-IndiaHerald.jpgహుజురాబాద్ ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్ర రాజ‌కీయాల్లో రోజుకో ట్విస్ట్ క‌న‌బ‌డుతుంది. మొన్న‌టిదాకా టీఆర్ఎస్‌ను తిట్టిన వాళ్లు ఆ పార్టీలోనే చేరారు. స్వ‌యంగా సీఎం కేసీఆర్ వారికి పార్టీ కండువా క‌ప్పి మ‌రి ఆహ్వానించిన సంగ‌తి తెలిసిందే. అయితే భూ క‌బ్జా వివాదంతో ఈట‌ల‌ను మంత్రి వ‌ర్గం నుంచి తొల‌గించారు కేసీఆర్‌. ఆ తరువాత ఎమ్మెల్యే ప‌ద‌వితో పాటు పార్టీకి ఈట‌ల రాజేంద‌ర్ రాజీనామా చేశారు. ఈ నేప‌థ్యంలో హుజురాబాద్ ఎన్నిక‌లు అనివార్య‌మ‌య్యాయి. అయితే, ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న ఈట‌ల రాజేంద‌ర్ కు వ్య‌తిరేకhujurabad elections{#}Huzurabad;Scheduled caste;District;Minister;sunday;రాజీనామా;Party;MLA;CMఈట‌ల నుంచి మ‌మ్మ‌ల్ని కాపాడండి..?ఈట‌ల నుంచి మ‌మ్మ‌ల్ని కాపాడండి..?hujurabad elections{#}Huzurabad;Scheduled caste;District;Minister;sunday;రాజీనామా;Party;MLA;CMTue, 03 Aug 2021 07:43:09 GMT హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్ర రాజ‌కీయాల్లో రోజుకో ట్విస్ట్ క‌న‌బ‌డుతుంది. మొన్న‌టిదాకా టీఆర్ఎస్‌ను తిట్టిన వాళ్లు ఆ పార్టీలోనే చేరారు. స్వ‌యంగా సీఎం కేసీఆర్ వారికి పార్టీ కండువా క‌ప్పి మ‌రి ఆహ్వానించిన సంగ‌తి తెలిసిందే. అయితే భూ క‌బ్జా వివాదంతో ఈట‌ల‌ను మంత్రి వ‌ర్గం నుంచి తొల‌గించారు కేసీఆర్‌. ఆ తరువాత ఎమ్మెల్యే ప‌ద‌వితో పాటు పార్టీకి ఈట‌ల రాజేంద‌ర్ రాజీనామా చేశారు. ఈ నేప‌థ్యంలో హుజురాబాద్ ఎన్నిక‌లు అనివార్య‌మ‌య్యాయి.
 
  అయితే, ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న ఈట‌ల రాజేంద‌ర్ కు వ్య‌తిరేకంగా కొంత కాలం నుంచి ప్రచారం జ‌రుగుతూ వ‌స్తోంది. అక్ర‌మ కేసుల నుంచి త‌ప్పించుకోవ‌డానికే బీజేపీలో చేరార‌ని ప‌లువురు ఆరోపిస్తున్నారు. ఆత్మ‌గౌరవం పేరుతో బ‌య‌ట‌కు వ‌చ్చాన‌ని చెబుతున్న ఈట‌ల మాట‌ల‌ను కొంద‌రు కొట్టిపారేశారు. ఆత్మ‌గౌర‌వం కోసం కాదు స్వ‌లాభం కోసం టీఆర్ ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చార‌ని ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు.


ఈ క్ర‌మంలో గ‌త కొంత కాలం నుంచి ఈట‌ల‌కు వ్య‌తిరేకంగా, ఈట‌ల వ‌ర్గంపై ప‌లు ఆరోప‌ణలు జ‌రుగుతూనే ఉన్నాయి. అటు సోష‌లు మీడియాలో వేదిక‌గా ఈట‌ల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేస్తూనే ఉన్నారు.  ఇప్పుడు మ‌రో ఆరోప‌ణ ఈట‌ల‌పై వ‌స్తోంది. ఈట‌ల రాజేంద‌ర్‌, ఆయ‌న స‌తీమ‌ణి ఈట‌ల జ‌మున‌తో పాటు ఈట‌ల అనుచ‌రుల‌పై ఆ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈట‌ల నుంచి మమ్మ‌ల్ని ర‌క్షించండంటూ కొంద‌రు మ‌హిళ‌లు ఎస్పికి ఫిర్యాదు చేశారు. వారి అవినీతి, అక్ర‌మాల‌ను బ‌య‌ట పెట్టినందుకే త‌మ‌పై ఈట‌ల రాజేంద‌ర్‌, జ‌మున, ఈట‌ల అనుచ‌రులతో కొంద‌రు వ్య‌క్తులు త‌మ‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురిచేశార‌ని ఆరోపిస్తున్నారు.

  ఈట‌ల అవినీతి, అక్ర‌మాస్తుల‌ను బ‌య‌ట పెట్టినందుకు తిప్పారం సంతోష్‌, మ‌రి కొంద‌రిపై అక్ర‌మ కేసులు పెట్టి జైలు పంపించార‌ని ఆరోపిస్తున్నారు. అదే విధంగా త‌మ‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్నార‌ని, ఈట‌ల నుంచి త‌మ‌ను ర‌క్షించాలంటూ మాజీ మంత్రి ఈట‌ల రాజేందర్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రెండు ద‌ళిత  సంఘాలు ఎస్పికి ఫిర్యాదు చేశాయి. అయితే ఈట‌లపై ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా న‌మోదు చేయాల‌ని వారు కోరుతున్నారు. ఈ మేర‌కు ఎస్పి వెంక‌ట్‌రెడ్డికి ఆదివారం ఫిర్యాదు చేశారు.

ఈట‌ల‌  రాజేంద‌ర్ ఆనారోగ్యం కార‌ణంగా పాద‌యాత్ర‌ మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. తాను కోలుకున్నాకా ఎక్క‌డైతే త‌న అడుగులు ఆగిపోయాయో అక్క‌డి నుంచే పాద‌యాత్రం తిరిగి ప్రారంభం అవుతుంద‌ని ఈట‌ల స్ప‌ష్టం చేశారు.






కెరియ‌ర్ బ్రేక్ : రాజేంద్రుడ్ని న‌చ్చిన ఆ న‌లుగురు

రాధాకృష్ణులు పెళ్ళెందుకు చేసుకోలేదో తెలుసా ?

ప్రముఖ గాయని ఇకలేరు..!

ప్రభాస్ మీదే ఆశలు పెట్టుకున్న ఎయిర్టెల్ పిల్ల..

ఆ ఫామ్ హౌసులో ఇకపై తారక్ సేంద్రియ వ్యవసాయం

ఏమి దేశంరా.. ఇది? జీఎస్టీ వ‌సూళ్లు పెర‌గ‌డ‌మేంటి?

ప్రభాస్ ఇంత క్లోజ్ గా ఉన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా ?

గూగుల్ సెర్చ్ : సింధూది ఏ కులం?

ఒక సభకు వందేళ్లు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>