BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/pv-sindhu44ec3119-4222-4d25-82c7-b003e703d32b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/pv-sindhu44ec3119-4222-4d25-82c7-b003e703d32b-415x250-IndiaHerald.jpgటోక్యో ఒలంపిక్స్ లో కాంస్య పతకం గెలిచి ఇండియా పేరును నిలబెట్టిన పీవీ సింధు కి ప్రశంశల వర్షం కురుస్తుంది. తాజాగా పీవీ సింధూకు ఫోన్ ద్వారా అభినంధనలు తెలిపారు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. ఒలంపిక్స్ లో పతకం గెలిచి పీవీ సింధు యావత్ క్రీడాలోకానికి స్ఫూర్తిగాpv sindhu{#}kirti;Varsham;Telugu;Telugu Desam Party;Smart phone;pv sindhu;India;CBNపీవీ సింధూకు ఫోన్ ద్వారా అభినంధనలు తెలిపిన చంద్రబాబుపీవీ సింధూకు ఫోన్ ద్వారా అభినంధనలు తెలిపిన చంద్రబాబుpv sindhu{#}kirti;Varsham;Telugu;Telugu Desam Party;Smart phone;pv sindhu;India;CBNMon, 02 Aug 2021 11:51:39 GMTటోక్యో ఒలంపిక్స్ లో కాంస్య పతకం గెలిచి ఇండియా పేరును నిలబెట్టిన పీవీ సింధు కి ప్రశంశల వర్షం కురుస్తుంది. తాజాగా పీవీ సింధూకు ఫోన్ ద్వారా అభినంధనలు తెలిపారు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. ఒలంపిక్స్ లో పతకం గెలిచి పీవీ సింధు యావత్ క్రీడాలోకానికి స్ఫూర్తిగా నిలిచారని, సింధూ పోరాట పటిమ దేశంలోని క్రీడాకారులందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందని బాబు తెలిపినట్టు సమాచారం. ఇక రెండు మార్లు పతకాలు ఒలంపిక్స్ లో వరుసగా సాధించిన సింధు భారత దేశ కీర్తి ప్రతిష్టలను ఎంతగానో ఇనుమడింపజేశారని అన్నారు. సింధు సాధించిన విజయం రెండు తెలుగు రాష్ట్రాలకే కాదు యావత్ భారత దేశానికే గర్వకారణం అని బాబు అన్నారు. ఇక పై భవిష్యత్తు లో సింధు మరిన్ని పథకాలు గెలవాలంటు తన ఆకాంక్షను చంద్రబాబు తెలిపారు.



కొత్త రోల్లో ఎన్టీఆర్ భార్య ల‌క్ష్మీప్ర‌ణ‌తి ?

నా జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాను.. మీనా

ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూన్న బాలయ్య హీరోయిన్..?

వాట్ ఈజ్ `ఈ-రూపీ`.. ఎలా ఉప‌యోగించాలి..?

బాలకృష్ణపై రాళ్ల దాడి?

సింధుకు పార్ల‌మెంటు అభినంద‌న‌లు

ఆ న‌లుగురి విష‌యంలో చేతులెత్తేసిన చంద్ర‌బాబు ?

వైసీపీ నయా టార్గెట్ బీజేపీ

రాజమౌళి రేంజ్ లో మారుతి నెక్స్ట్ సినిమా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>