MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sunil33198b8a-2987-4fba-997b-8ea08ac791f7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sunil33198b8a-2987-4fba-997b-8ea08ac791f7-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కమిడియన్ గా వెండి తెరకు పరిచయం అయ్యాడు సునీల్. కమిడియన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు మెప్పించి హీరోగా 'అందాల రాముడు' సినిమా చేసాడు.మొదటి సినిమాతోనే హీరోగా మంచి మార్కులు కొట్టేసాడు.ఇక ఆ తర్వాత మర్యాద రామన్న,పూల రంగడు వంటి పలు హిట్ సినిమాల్లో నటించాడు.అయితే ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ అవి పెద్దగా ఆడలేదు. దాంతో హీరోగా డ్రాప్ అయి మళ్ళీ కమిడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయాడు.ఇక ఇటీవలే ఎన్టీఆర్ అరవింద సమేత, అల్లు అర్జున్ అల వైకుంఠ పురంలో వంటి చిత్రాలSunil{#}sunil;Silver;Ravi;ravi teja;Driver;Allu Arjun;Comedy;NTR;India;Heroine;Director;Cinema;News'పుష్ప' లో సునీల్ రోల్ అదేనా..?'పుష్ప' లో సునీల్ రోల్ అదేనా..?Sunil{#}sunil;Silver;Ravi;ravi teja;Driver;Allu Arjun;Comedy;NTR;India;Heroine;Director;Cinema;NewsMon, 02 Aug 2021 16:00:00 GMTటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కమిడియన్ గా వెండి తెరకు పరిచయం అయ్యాడు సునీల్.  కమిడియన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు మెప్పించి హీరోగా 'అందాల రాముడు' సినిమా చేసాడు.మొదటి సినిమాతోనే హీరోగా మంచి మార్కులు కొట్టేసాడు.ఇక ఆ తర్వాత మర్యాద రామన్న,పూల రంగడు వంటి పలు హిట్ సినిమాల్లో నటించాడు.అయితే ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ అవి పెద్దగా ఆడలేదు. దాంతో హీరోగా డ్రాప్ అయి మళ్ళీ కమిడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయాడు.ఇక ఇటీవలే ఎన్టీఆర్ అరవింద సమేత, అల్లు అర్జున్ అల వైకుంఠ పురంలో వంటి చిత్రాల్లో కామెడీ పాత్రలు పోషించాడు.

అంతేకాదు రవితేజ డిస్కో రాజా, కలర్ ఫోటో వంటి సినిమాల్లో విలన్ గా కూడా మెప్పించాడు.ముఖ్యంగా కలర్ ఫోటో సినిమాలో సునీల్ పోషించిన విలన్ పాత్రకు మంచి పేరు వచ్చింది. దీంతో మరోసారి విలన్ గా కనిపించబోతున్నాడు సునీల్. సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ 'పుష్ప' లో సునీల్ విలన్ గా నటించనున్నట్లు సమాచారం.ఇప్పటికే ఈ సినిమాలో మలయాళ అగ్ర నటుడు ఫాహాద్ ఫాజిల్ విలన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే.ఇక ఇదే సినిమాలో మరో నెగటివ్ రోల్ కి సునీల్ ఎంపికైనట్లు తెలుస్తోంది.

రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో దాదాపు తొమ్మిది మంది విలన్లు ఉంటారనే టాక్ వినిపిస్తోంది.దీంతో సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోయాయి.ఇక ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ ఓ లారీ డ్రైవర్ గా కనిపించబోతున్నాడు.ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఇంట్రో టీజర్ కి సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ఈ ఏడాది చివర్లో విడుదల కానున్నట్లు వార్తలు వస్తున్నాయి..!!



ఈ అల్లు వారి అబ్బాయ్ ప‌త్రికా ఎడిట‌ర్ తెలుసా..!

ఈ సినిమాలు టెంప్ట్ చేస్తాయా ?

రోజుకి లక్ష ఇస్తే బిగ్ బాస్ కు ఓకే.. యూట్యూబ్ స్టార్ డిమాండ్..!

దొర ఏందిరో.. వాడి పీకుడేందిరో..

100K లైక్స్ తో రికార్డు బద్దలు కొట్టిన మహేష్ బాబు

తీరని కష్టాల్లో చిరంజీవి ఆచార్య సినిమా

ఎన్టీఆర్ తో మరోసారి 'జనతా గ్యారేజ్' భామ... ?

'బిగ్ బాస్ 5' డేట్ ఫిక్స్.. కంటెస్టెంట్స్ ఎవరంటే..?

హీరో శ్రీధర్ సినీ ఇండస్ట్రీకి దూరం అవడానికి కారణం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>