Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/vaishnav-teja9adfcda-f233-4482-8928-d6ba9ad07c5a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/vaishnav-teja9adfcda-f233-4482-8928-d6ba9ad07c5a-415x250-IndiaHerald.jpgమెగా హీరో వైష్ణవ్ తేజ్ మొదటి మూవీ ఉప్పెనతోనే సంచలనాలు సృష్టించాడు. బుచ్చి బాబు డైరక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీలో బెంగుళూరు భామ కృతి శెట్టి హీరోయిన్ గా నటించి మెప్పించింది. మొదటి మూవీతోనే స్టార్ క్రేజ్ తెచ్చుకున్న కన్నడ భామ కృతి శెట్టి వరుస అవకాశాలతో దుమ్ముదులిపేస్తుంది. ఇక వైష్ణవ్ తేజ్ సెకండ్ మూవీ క్రిష్ డైరక్షన్ లో పూర్తి చేసిన విషయం తెలిసిందే. Vaishnav-Tej{#}bhama;hari;hari music;rakul preet singh;cinema theater;Mythri Movie Makers;Vaishnav Tej;Kannada;Heroine;Pawan Kalyan;CBN;Hero;Cinemaవైష్ణవ్ తేజ్ క్రిష్ మూవీ.. అమేజాన్ ప్రైమ్ ఫ్యాన్సీ ఆఫర్..!వైష్ణవ్ తేజ్ క్రిష్ మూవీ.. అమేజాన్ ప్రైమ్ ఫ్యాన్సీ ఆఫర్..!Vaishnav-Tej{#}bhama;hari;hari music;rakul preet singh;cinema theater;Mythri Movie Makers;Vaishnav Tej;Kannada;Heroine;Pawan Kalyan;CBN;Hero;CinemaMon, 02 Aug 2021 23:00:00 GMTమెగా హీరో వైష్ణవ్ తేజ్ మొదటి మూవీ ఉప్పెనతోనే సంచలనాలు సృష్టించాడు. బుచ్చి బాబు డైరక్షన్ లో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీలో బెంగుళూరు భామ కృతి శెట్టి హీరోయిన్ గా నటించి మెప్పించింది. మొదటి మూవీతోనే స్టార్ క్రేజ్ తెచ్చుకున్న కన్నడ భామ కృతి శెట్టి వరుస అవకాశాలతో దుమ్ముదులిపేస్తుంది. ఇక వైష్ణవ్ తేజ్ సెకండ్ మూవీ క్రిష్ డైరక్షన్ లో పూర్తి చేసిన విషయం తెలిసిందే.

ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ మూవీకి జంగిల్ బుక్ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు టాక్. క్రిష్ డైరక్షన్ లో మూవీ రిలీజ్ కు సిద్ధం కాగా ఈ మూవీకి అమేజాన్ ప్రైం నుండి ఫ్యాన్సీ వచ్చినట్టు టాక్. ఈ మూవీకి డైరెక్ట్ ఓటీటీ ఆఫర్లు చాలా వచ్చాయని టాక్. అయితే థియేటర్ లో రిలీజ్ చేసే ఉద్దేశంతోనే క్రిష్ వైష్ణవ్ తేజ్ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయలేదని టాక్. అయితే థియేట్రికల్ రిలీజ్ అయినా సరే డిజిటల్ రైట్స్ విషయంలో కూడా అమేజాన్ ప్రైం సూపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

మూవీ బడ్జెట్ కూడా తక్కువే కాగా డిజిటల్, శాటిలైట్ రైట్స్ తోనే మూవీ సగానికి పైగా బడ్జెట్ కవర్ అయినట్టు తెలుస్తుంది. క్రిష్ మూవీలో వైష్ణవ్ తేజ్ కు జతగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. త్వరలోనే ఈ మూవీ ప్రమోషన్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట క్రిష్. ప్రస్తుతం క్రిష్ పవర్ స్టార్ తో హరి హర వీరమల్లు మూవీ డైరెక్ట్ చేస్తున్నారు. పవన్ కెరియర్ లో హరి హర మూవీ ప్రత్యేకంగా నిలిచేలా ఉంటుందని చెబుతున్నారు. క్రిష్ బ్యాక్ టు బ్యాక్ మెగా హీరోల మూవీస్ తో తన సత్తా చాటాలని చూస్తున్నారు. మరి క్రిష్ మూవీస్ ఏమేరకు ఆకట్టుకుంటాయో చూడాలి.
 



చరణ్ సినిమాకి నిర్మాత రెడీ.. మరి డైరెక్టర్ పరిస్థితి ఏంటి..?

ప్రభాస్ మీదే ఆశలు పెట్టుకున్న ఎయిర్టెల్ పిల్ల..

ఆ ఫామ్ హౌసులో ఇకపై తారక్ సేంద్రియ వ్యవసాయం

ఏమి దేశంరా.. ఇది? జీఎస్టీ వ‌సూళ్లు పెర‌గ‌డ‌మేంటి?

ప్రభాస్ ఇంత క్లోజ్ గా ఉన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా ?

గూగుల్ సెర్చ్ : సింధూది ఏ కులం?

ఒక సభకు వందేళ్లు

వాట్ ఈజ్ `ఈ-రూపీ`.. ఎలా ఉప‌యోగించాలి..?

వైసీపీ నయా టార్గెట్ బీజేపీ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>