BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-modi4a5a48dd-db9c-4cc2-931c-a716645d491f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-modi4a5a48dd-db9c-4cc2-931c-a716645d491f-415x250-IndiaHerald.jpgవైయస్ జగన్ సర్కార్ కు కేంద్ర ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. అడ్డగోలుగా అప్పులు చేస్తున్న ఏపీ ప్రభుత్వం పై కేంద్రానికి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ప్రధానమంత్రి మోడీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఈ విషయంపై జగన్ కి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలువురు ఎంపీలు ఏపీmodi jagan{#}MP;Letter;Vishakapatnam;central government;Prime Minister;Jagan;Minister;Andhra Pradeshజగన్ సర్కార్ కి కేంద్ర ఝలక్జగన్ సర్కార్ కి కేంద్ర ఝలక్modi jagan{#}MP;Letter;Vishakapatnam;central government;Prime Minister;Jagan;Minister;Andhra PradeshMon, 02 Aug 2021 10:59:00 GMTవైయస్ జగన్ సర్కార్ కు కేంద్ర ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. అడ్డగోలుగా అప్పులు చేస్తున్న ఏపీ ప్రభుత్వం పై కేంద్రానికి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ప్రధానమంత్రి మోడీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఈ విషయంపై జగన్ కి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలువురు ఎంపీలు ఏపీ చేస్తున్న అప్పులపై కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో జగన్ సర్కారు నిలదీస్తూ కేంద్రం లేఖ రాసింది. భవిష్యత్తులో ఆదాయం రాబోతుందని, దానిపై ఎలా అప్పులు చేస్తారంటూ ఏపీ సర్కార్ ను కేంద్రం నిలదీసింది. రాబోయే ఆదాయంతో పాటు భవిష్యత్తులో వివిధ మార్గాల ద్వారా వచ్చే ఆదాయాన్ని చూపి అప్పు తీసుకోవడం రాజ్యాంగంలోని 266 (1) వ ఆర్టికల్ కి విరుద్ధమంటూ కేంద్రం స్పష్టం చేసింది. వైజాగ్ లో కలెక్టరేట్ తో పాటు ఇతర ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టడం గురించి సైతం కేంద్రం మందలించింది. ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు లో అవకతవకలపై కేంద్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్రం ఈ విషయాలన్నిటిపై వెంటనే వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది



వైసీపీ నయా టార్గెట్ బీజేపీ

బాల‌య్య - చిన‌బాబు సీట్లు ఛేంజ్ అవుతున్నాయా ?

దారుణం: ఉద్యోగం రాలేదని రైలు కింద పడ్డాడు..!

ద‌టీజ్ సింధూ : ఎవ్వ‌ర్నీ నిందించ‌లే!

టాలీవుడ్‌కు వైసీపీ కీల‌క నేత ఇచ్చిన హామీ ఏంటి ?

ఈరోజే ఈ రూపాయి వచ్చేస్తోంది..!

టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల కొంప ముంచుతున్న హుజూరాబాద్ ప్లాన్..?

ఆస్తి సర్టిఫికెట్లు ఇచ్చేందుకు సిద్ధం..!

అనాథ పిల్లల కోసం సీఎం కేసీఆర్‌ సంచలన నిర్ణయం ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>