MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-ramcharan2809b66a-7544-4c64-acbd-5f35251797ae-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-ramcharan2809b66a-7544-4c64-acbd-5f35251797ae-415x250-IndiaHerald.jpgతాజా సమాచారం మేరకు ఆమె రామ్ చరణ్ ప‌క్క‌న నటించేందుకు కియరా సంతకం చేసింది. శంకర్ - రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్లో తెర‌కెక్కుతోన్న సినిమాలో ఆమె హీరోయిన్‌గా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. శంక‌ర్ సినిమాలో చేసేందుకే ఆమె ఎన్టీఆర్ - కొర‌టాల కాంబినేష‌న్లో ఒప్పుకున్న సినిమాను సైతం ఇప్పుడు రిజెక్ట్ చేసింద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. కియారా ఈ సినిమా నుంచి అవుట్ అవ్వ‌డంతో ద‌ర్శకుడు కొరటాల శివ మళ్లీ ఎన్టీఆర్ ప‌క్క‌న స‌రైన కథానాయిక కోసం వెతుకుతున్నారని తెలిసింది. NTR Ramcharan{#}BEAUTY;mahesh babu;Bharath Ane Nenu;Bharat Ane Nenu;Vinaya Vidheya Rama;Fidaa;boyapati srinu;NTR;Pawan Kalyan;Heroine;News;Kiara Advani;koratala siva;Ram Charan Teja;shankar;ram pothineni;Coronavirus;Cinemaఎన్టీఆర్‌కు షాక్ ఇచ్చి.. చ‌ర‌ణ్‌తో ఫిక్స్ అయిన క్రేజీ హీరోయిన్ ?ఎన్టీఆర్‌కు షాక్ ఇచ్చి.. చ‌ర‌ణ్‌తో ఫిక్స్ అయిన క్రేజీ హీరోయిన్ ?NTR Ramcharan{#}BEAUTY;mahesh babu;Bharath Ane Nenu;Bharat Ane Nenu;Vinaya Vidheya Rama;Fidaa;boyapati srinu;NTR;Pawan Kalyan;Heroine;News;Kiara Advani;koratala siva;Ram Charan Teja;shankar;ram pothineni;Coronavirus;CinemaMon, 02 Aug 2021 11:19:34 GMTబాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా తిరుగులేకుండా దూసుకుపోతోంది హాట్ బ్యూటీ  కియారా అద్వానీ.  మహేష్ బాబు హీరోగా వచ్చిన భరత్ అనే నేను సినిమా తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తొలి సినిమాతోనే ప్రేక్షకుల ను తన నటనతో ఫిదా చేసింది. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ - బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన వినయ విధేయ రామ సినిమా లో సైతం నటించింది. కియారా తెలుగులో చేసింది రెండు సినిమాలే అయినా ఆమెకు ఇక్కడ తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే కొరటాల శివ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా కోసం ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేశారు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. అయితే ఇంతలోనే ఎన్టీఆర్ - కొరటాల ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం మేరకు  ఆమె రామ్ చరణ్ ప‌క్క‌న నటించేందుకు కియరా సంతకం చేసింది. శంకర్ - రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్లో తెర‌కెక్కుతోన్న సినిమాలో ఆమె హీరోయిన్‌గా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. శంక‌ర్ సినిమాలో చేసేందుకే ఆమె ఎన్టీఆర్ - కొర‌టాల కాంబినేష‌న్లో ఒప్పుకున్న సినిమాను సైతం ఇప్పుడు రిజెక్ట్ చేసింద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. కియారాసినిమా నుంచి అవుట్ అవ్వ‌డంతో ద‌ర్శకుడు కొరటాల శివ మళ్లీ ఎన్టీఆర్ ప‌క్క‌న స‌రైన కథానాయిక కోసం వెతుకుతున్నారని తెలిసింది.  

స‌హ‌జంగానే ఏ హీరోయిన్ అయినా శంక‌ర్ లాంటి నేష‌న‌ల్ క్రేజ్ ఉన్న ద‌ర్శ‌కుడు సినిమాలో ఛాన్స్ వ‌స్తే వ‌దులుకోరు. ఇప్పుడు కియారా కూడా శంక‌ర్ - చెర్రీ కాంబినేష‌న్లో సినిమా కోసం ... నా కాల్షీట్లు వృథా అయ్యాయ‌న్న సాకు చూపించి ఎన్టీఆర్ - కొర‌టాల సినిమా నుంచి త‌ప్పుకుంద‌ని తెలుస్తోంది.



వైసీపీ నయా టార్గెట్ బీజేపీ

రాజమౌళి రేంజ్ లో మారుతి నెక్స్ట్ సినిమా?

కరోనా నెగెటివ్ రిపోర్ట్ మస్ట్.. లేకపోతే..!

Birthday Special: DSP గురించి ఆసక్తికర విషయాలు

జపాన్ లో చాపకింద నీరులా కరోనా కేసులు...

మనీ : ఇందులో చేరితే సంవత్సరానికి రూ. 25 లక్షలు..

గ్రేట్ డాక్టర్ : ఒక చేత్తో సెలైన్.. మరొక చేత్తో రోగులకు ట్రీట్మెంట్.. !

థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ "రాక్షసుడు"కి రెండేళ్లు !

మ‌న్మ‌థుడు లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మిస్ అయిన హీరో ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>