MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/karan-johar20ce50e2-b32f-40ab-ac14-f78193f89527-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/karan-johar20ce50e2-b32f-40ab-ac14-f78193f89527-415x250-IndiaHerald.jpgమళ్లీ వార్తల్లో నిలిచిన కరన్ జోహార్..ఎందుకంటే...? ఇండియా చలనచిత్ర పరిశ్రమలో కరణ్ జోహార్ పేరు తెలియని వారు ఉండరు. కరణ్ జోహార్ బాలీవుడ్ దర్శక నిర్మాత అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన సినీ పరిశ్రమలో స్టైల్ ఐకాన్ గా పేరుగాంచారు. ఎప్పటికప్పుడు తాజా ఫ్యాషన్స్ డ్రస్సులు వేసుకుంటూ కరణ్ జోహార్ స్టైల్ గా వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన ఈ మధ్యన కొత్త ఆడి కార్ కొన్నారు. ఆడి A8 L గ్యారేజీలో కొత్త కార్ కొనడం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఆడి కంపెనీ సెలూన్ లో ఇదే అత్యంత లగ్జరీ కార్ అని చెప్పొచ్చు. కరణ్ జkaran johar{#}Karan Johar;producer;Audi;Car;India;media;Yash;Bigboss;Shahrukh Khan;Sanjay Kapoor;kushiమళ్లీ వార్తల్లో నిలిచిన కరన్ జోహార్..ఎందుకంటే...?మళ్లీ వార్తల్లో నిలిచిన కరన్ జోహార్..ఎందుకంటే...?karan johar{#}Karan Johar;producer;Audi;Car;India;media;Yash;Bigboss;Shahrukh Khan;Sanjay Kapoor;kushiMon, 02 Aug 2021 17:00:00 GMTఇండియా చలనచిత్ర పరిశ్రమలో కరణ్ జోహార్ పేరు తెలియని వారు ఉండరు. కరణ్ జోహార్ బాలీవుడ్ దర్శక నిర్మాత అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన సినీ పరిశ్రమలో స్టైల్ ఐకాన్ గా పేరుగాంచారు. ఎప్పటికప్పుడు తాజా ఫ్యాషన్స్ డ్రస్సులు వేసుకుంటూ కరణ్ జోహార్ స్టైల్ గా వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన ఈ మధ్యన కొత్త ఆడి కార్ కొన్నారు. ఆడి A8 L గ్యారేజీలో కొత్త కార్ కొనడం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఆడి కంపెనీ సెలూన్ లో ఇదే అత్యంత లగ్జరీ కార్ అని చెప్పొచ్చు. కరణ్ జోహార్ ఇది వరకూ జాగ్వార్ XJ L & మేబాచ్ S- క్లాస్ కార్ ను కొన్నారు. ఆడి A8 L 2021 CNB లగ్జరీ కార్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ ను కూడా గెలుచుకోవడం విశేషంగా చెప్పొచ్చు. కరణ్ జోహార్ కార్ కొనడంపై ఆడి ఇండియా ఇటీవల తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో తెలియజేసింది.

ఇదిలా ఉండగా దర్శక నిర్మాత అయిన కరణ్ జోహార్ బిగ్ బాస్ ఓటీటీని హోస్ట్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన కొన్ని విషయాలను చెప్పుకొచ్చాడు. తన పిల్లలకు దూరంగా ఉండలేనని అన్నాడు. తన పిల్లలు రూహీ - యష్ కి దూరంగా ఉంటూ హోస్టింగ్ చేయడం అతి పెద్ద ఫోమో అని అన్నారు. బిగ్ బాస్ ఓటీటీ అనేది 6 వారాల రన్ కోసం కరణ్ డ్రామా హోస్టింగ్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఆగస్టు 8వ తేది నుండి వోట్ లో బిగ్ బాస్ ఓటీటీ అనేది ప్రసారం కానుంది. కరణ్ జోహార్ లైగర్, దోస్తానా 2 వంటి సినిమాలను నిర్మిస్తున్నారు. షారూక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్, సంజయ్ కపూర్ కూతురు సనయ, జాన్వీ చెల్లి ఖుషీ కపూర్ లను కరణ్ సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసే పనిలో పడ్డారు.


2022 దసరాకి టార్గెట్ పెట్టిన రాం చరణ్..!

టాలీవుడ్ లో ఈ ఫీట్ సాధించిన హీరో కేవలం ప్రభాస్ మాత్రమే

శిల్పాశెట్టికి ఊరట... ప్రైవసీ హక్కుపై కోర్టు ఏమందంటే ?

ప్రభాస్ ఇంత క్లోజ్ గా ఉన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా ?

ఏపీ స‌చివాల‌యంలో అల‌జ‌డి

రోజుకి లక్ష ఇస్తే బిగ్ బాస్ కు ఓకే.. యూట్యూబ్ స్టార్ డిమాండ్..!

'పుష్ప' లో సునీల్ రోల్ అదేనా..?

రాజీనామాకు సిద్దమైన రాజాసింగ్ ?

అప్పలరాజు పశువుల మంత్రి..! ప్రశ్నిస్తే పీకలు కోస్తారా : గౌతు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>