MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devi-sri-prasad2524a8f3-3f70-4587-9b70-06531d8c761f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devi-sri-prasad2524a8f3-3f70-4587-9b70-06531d8c761f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినిమా పరిశ్రమలో తన సంగీతంతో ప్రేక్షకులను ఎంతగానో అలరించే సంగీత దర్శకుడు దేవిశ్రీపసాద్. ఆయన తొలి సినిమా నుంచి ఇప్పటివరకు ఎన్నో గొప్ప గొప్ప పాటలతో ప్రేక్షకులను మైమరిపించారు. సంగీత లోకంలో విహరింప చేశారు. తెలుగు సినిమా పరిశ్రమలో రాక్ స్టార్ గా ఎదిగిన దేవి శ్రీ ప్రసాద్ అంటే తెలియని వారు ఉండరు. అతి తక్కువ సమయంలోనే పాపులర్ అయి ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. టాలీవుడ్ లో మాత్రమే కాకుండా కోలీవుడ్ బాలీవుడ్ లో సైతం పాటలు సమకూర్చి స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు ఈ సంగీత దర్శకుడు. devi sri prasad{#}sree;Writer;devi sri prasad;srinivas;Sangeetha;Music;Kollywood;Mass;Tollywood;Director;Cinema;TeluguBirthday Special: DSP గురించి ఆసక్తికర విషయాలుBirthday Special: DSP గురించి ఆసక్తికర విషయాలుdevi sri prasad{#}sree;Writer;devi sri prasad;srinivas;Sangeetha;Music;Kollywood;Mass;Tollywood;Director;Cinema;TeluguMon, 02 Aug 2021 11:00:00 GMTటాలీవుడ్ సినిమా పరిశ్రమలో తన సంగీతంతో ప్రేక్షకులను ఎంతగానో అలరించే సంగీత దర్శకుడు దేవిశ్రీపసాద్. ఆయన తొలి సినిమా నుంచి ఇప్పటివరకు ఎన్నో గొప్ప గొప్ప పాటలతో ప్రేక్షకులను మైమరిపించారు. సంగీత లోకంలో విహరింప చేశారు. తెలుగు సినిమా పరిశ్రమలో రాక్ స్టార్ గా ఎదిగిన దేవి శ్రీ ప్రసాద్ అంటే తెలియని వారు ఉండరు. అతి తక్కువ సమయంలోనే పాపులర్ అయి ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. టాలీవుడ్ లో మాత్రమే కాకుండా కోలీవుడ్ బాలీవుడ్ లో సైతం పాటలు సమకూర్చి స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు ఈ సంగీత దర్శకుడు.

చిన్న పెద్ద సినిమా అనే తేడా లేకుండా ప్రతి సినిమాకు ప్రాణం పెట్టి సంగీతం సమకూర్చే దేవి శ్రీ బర్త్ డే నేడు.  ప్రేక్షకులను ఎంతగానో రంజింపజేసే ఆయన బర్త్ డే సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ప్రముఖ సినీ రచయిత సత్యమూర్తి తనయుడుగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన దేవిశ్రీ ప్రసాద్ చిన్న తనం నుంచి సంగీతం అంటే ఎంతో ఆసక్తి చూపించేవాడు. అప్పట్నుంచే సంగీత దర్శకుడు కావాలని కలలు కన్నాడు. ఆరో తరగతిలోనే ఏమవుతావని అడిగితే సంగీత దర్శకుడిని అవుతానని చెప్పాడట.

ఆయనకు సంగీతంపై ఉన్న ఆసక్తిని గమనించిన దేవిశ్రీ తల్లి ప్రముఖ భారతీయ మాండలిన్ నిపుణుడు మాండలిన్ శ్రీనివాస్ దగ్గర చేర్పించారు. దాదాపు 13 సంవత్సరాల పాటు శిక్షణ తీసుకుని 19 ఏళ్ల ప్రాయంలోనే టాలీవుడ్ లో సంగీత దర్శకుడిగా మారిపోయాడు. అలా ఆయన చేసిన తొలి సినిమా  దేవి మంచి విజయం సాధించడమే కాకుండా పాటలకు దేవిశ్రీ కి మంచి పేరు రావడం తో మ్యూజిక్ డైరెక్టర్ గా నిలదొక్కు కున్నాడు. ప్రస్తుతం మాస్ పాటలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు దేవిశ్రీప్రసాద్. టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరికీ దేవిశ్రీ సంగీతం తప్పకుండా ఉండాల్సిందే. ఆయన పాటలు ఎన్నో అవార్డులు సైతం తెచ్చి పెట్టాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం చేయడమే కాదు పాడడంలో కూడా డాన్స్ లు వేయడం లో కూడా ఘనాపాటి.



ఎన్టీఆర్‌కు షాక్ ఇచ్చి.. చ‌ర‌ణ్‌తో ఫిక్స్ అయిన క్రేజీ హీరోయిన్ ?

బాల‌య్య - చిన‌బాబు సీట్లు ఛేంజ్ అవుతున్నాయా ?

రాజమౌళి రేంజ్ లో మారుతి నెక్స్ట్ సినిమా?

థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ "రాక్షసుడు"కి రెండేళ్లు !

మ‌న్మ‌థుడు లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మిస్ అయిన హీరో ?

క‌దిలే కార్చిచ్చుకి.. క‌సిరే బ‌డ‌గ‌ళ్ల‌కి.. దోస్తీ?

టాలీవుడ్‌కు వైసీపీ కీల‌క నేత ఇచ్చిన హామీ ఏంటి ?

నాగార్జున చేసిన త‌ప్పులే ఆయ‌న్ను బాలీవుడ్ స్టార్ కాకుండా అడ్డుప‌డ్డాయా ?

పీవీ సింధుకి కాంస్య పథకం.. కోచ్ గోపీచంద్ ఏమన్నాడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>