MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/udhaybhanuc699b1d6-09f9-48ad-812e-2733033138a8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/udhaybhanuc699b1d6-09f9-48ad-812e-2733033138a8-415x250-IndiaHerald.jpgఇక బుల్లితెర శ్రీదేవి గా గుర్తింపు పొందిన ఉదయభాను, ఇద్దరు అందమైన కవలపిల్లలకు జన్మనిచ్చిన తర్వాత, దాదాపు మూడు సంవత్సరాల పాటు విరామం తీసుకుంది. తర్వాత" నీతోనే డాన్స్" అనే షో ద్వారా తను సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది.. అయితే ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఉదయభాను మాట్లాడుతూ .. ప్రస్తుత సమాజంలో ఆడవారికి మరింత కష్టాలు ఎదురవుతున్నాయి అని చెప్పవచ్చు. మనుషుల మధ్య కాదు..రాక్షసుల మధ్య బతుకుతున్నాము. ఇలాంటి సమాజంలో ధైర్యంగా ఆడపిల్ల ఒక శక్తిగా మారి కష్టాలను ఎదుర్కోవాలి, తిరుగుబాటు చేయాలి అని చెప్పుకొచ్చిudhaybhanu{#}udaya bhanu;Karimnagar;Sridevi Kapoor;Girl;Father;Teluguఉదయభాను కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!ఉదయభాను కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!udhaybhanu{#}udaya bhanu;Karimnagar;Sridevi Kapoor;Girl;Father;TeluguMon, 02 Aug 2021 14:07:00 GMTఉదయభాను.. యాంకరింగ్ కు పెట్టింది పేరు.. తన మాటలతో ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకునేది. ఉదయభాను మొదట డాన్స్ బేబీ డాన్స్ అనే షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఇక ఈమె కేవలం బుల్లితెర మీదే కాకుండా వెండితెరపై కూడా సినిమాలలో నటించి , తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా  దాదాపు 15 సంవత్సరాల పాటు బుల్లితెరను తన ఆధీనంలో ఉంచుకుంది అని చెప్పవచ్చు. ఉదయ భాను ఏ ప్రోగ్రాం చేసినా లేదా ఏ స్టేజ్ షో ఇచ్చినా సరే ఆ కార్యక్రమానికి విపరీతమైన క్రేజ్ వచ్చేది.. అంతేకాదు అప్పట్లో ఈమెను బుల్లితెర మహారాణి, మాటల మాంత్రికురాలు అని కూడా పిలిచేవారు.

ఇక బుల్లితెర శ్రీదేవి గా గుర్తింపు పొందిన ఉదయభాను, ఇద్దరు అందమైన కవలపిల్లలకు జన్మనిచ్చిన తర్వాత, దాదాపు మూడు సంవత్సరాల పాటు విరామం తీసుకుంది. తర్వాత" నీతోనే డాన్స్" అనే షో ద్వారా తను సెకండ్ ఇన్నింగ్స్ ను  ప్రారంభించింది.. అయితే ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఉదయభాను మాట్లాడుతూ .. ప్రస్తుత సమాజంలో ఆడవారికి మరింత కష్టాలు ఎదురవుతున్నాయి అని చెప్పవచ్చు. మనుషుల మధ్య కాదు..రాక్షసుల మధ్య బతుకుతున్నాము. ఇలాంటి సమాజంలో ధైర్యంగా ఆడపిల్ల ఒక శక్తిగా మారి కష్టాలను ఎదుర్కోవాలి, తిరుగుబాటు చేయాలి అని చెప్పుకొచ్చింది.. ఉదయభాను..

ఇకపోతే ఉదయభా సొంత ప్రాంతం కరీంనగర్ జిల్లా. ఇక ఈమె నాన్న ఎస్ కే పటేల్.. ఒక డాక్టర్. సంపాదించిందంతా పేదలకు పంచడం సరిపోయేది. వంద ఎకరాల భూమిని కూడా ఆయన దానం చేసిన గొప్ప దాత. ఇక ఉదయభాను నాలుగు సంవత్సరాల వయస్సులోనే తండ్రి చనిపోవడంతో, ఇక అక్కడే ఆమెకు కష్టాలు ప్రారంభమయ్యాయి. తన తండ్రి నుంచి కష్టపడే తత్వాన్ని వారసత్వంగా అందుకున్న ఉదయభాను, చిన్నతనం నుంచీ ఎన్నో మోయలేని భారాలను తనమీద వేసుకుని ముందుకు నడిచింది. మగ మృగాలనుంచి ఎన్నో కష్టాలను కూడా ఎదుర్కొంది.. ధైర్యంగా నిలబడింది.. అందుకే తన  పిల్లల్ని కూడా ఆడపులుల్లా పెంచుతానని ఉదయభాను చెప్పుకొచ్చింది.



ఉదయభాను తన నాలుగు సంవత్సరాల వయసులో, తన తండ్రి చనిపోవడంతో ఎన్నో కష్టాలను ఎదుర్కొంది.

రవికృష్ణ - నవ్యస్వామి మధ్య రిలేషన్.. క్లారిటీ ఇచ్చిన సుదీర్?

అందుకోసం సినిమాలు వదులుకున్నా అంటున్న నితిన్ భామ..?

రెండు చిత్రాల మధ్య చిచ్చు పెట్టిన పరుచూరి బ్రదర్స్

పీవీ సింధు కులం ఏంటి... గూగుల్ సెర్చింగ్‌లో టాప్ ?

నటుడు సాయికుమార్ తల్లి కూడా హీరోయిన్

గొడవలు ఎందుకంటున్న సీజేఐ

నా జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాను.. మీనా

ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూన్న బాలయ్య హీరోయిన్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>