BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/shreya-goshal-about-her-son-devayan6361b4b5-89ff-48ba-bb01-db9e98541761-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/shreya-goshal-about-her-son-devayan6361b4b5-89ff-48ba-bb01-db9e98541761-415x250-IndiaHerald.jpgమాతృత్వపు మధురానుభూతులను అనుభవిస్తున్న శ్రేయా ఘోషల్ తాజాగా తన కుమారుడు ఫోటోలను మరోమారు సోషల్ మీడియాలో షేర్ చేసింది. " ఎల్లప్పుడూ నా చేతిలోనే ఉంటావు అయిన నాకు తనవి తీరడం లేదు. నా హృదయం ఎప్పటికి నీది మాత్రమే, ఇప్పటికి మరియు ఎప్పటికి. నువ్వు నాshreya goshal{#}Shreya Ghoshalనా హృదయంలో స్థానం నీదే: శ్రేయ గోషాల్నా హృదయంలో స్థానం నీదే: శ్రేయ గోషాల్shreya goshal{#}Shreya GhoshalMon, 02 Aug 2021 16:19:14 GMTమాతృత్వపు మధురానుభూతులను అనుభవిస్తున్న శ్రేయా ఘోషల్ తాజాగా తన కుమారుడు ఫోటోలను మరోమారు సోషల్ మీడియాలో షేర్ చేసింది. " ఎల్లప్పుడూ నా చేతిలోనే ఉంటావు అయిన నాకు తనవి తీరడం లేదు. నా హృదయం ఎప్పటికి నీది మాత్రమే, ఇప్పటికి మరియు ఎప్పటికి. నువ్వు నా జీవీతంలోకి ఎలా వచ్చావు. నా జీవితానికి అర్ధం కలిగించావు " అంటూ కొడుకు ఫోటి కి క్యాప్షన్ పెట్టింది శ్రేయ. 2015 లో శ్రేయ గోషాల్ కి షీలాదిత్య ముఖోపాధ్యాయ తో వివాహం జరగగా ఈ ఏడాది వీరికి ఒక కుమారుడు పుట్టాడు. అతడి పేరు దేవయాన్. కుమారుడు ఫోటోలను జులై లో మొదటి సారిగా సోషల్ మీడియాలో పరిచయం చేయగా, ఇప్పుడు తాను తల్లిగా ఎంత సంపూర్ణంగా మారిపోయానో చెప్పకనే చెప్తుంది. కాగా శ్రేయా సింగర్ గా యావత్ దేశాన్ని తన గొంతులో బంధించగలదు.





సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>