PoliticsVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/social-star-pawan-kalyan8c3f6c97-3d03-4722-a2f6-71fa32c2fbc5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/social-star-pawan-kalyan8c3f6c97-3d03-4722-a2f6-71fa32c2fbc5-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ రాజకీయాల్లోకి అడుగు పెట్టి ఏళ్లు గడుస్తోంది. రాజకీయంలోని ఎత్తుపల్లాలపై తగినంత అవగాహన పెంచుకున్నారు. ప్రజల మనసును ఒక హీరోగా కాకుండా నాయకుడిలా చదవడానికి ప్రయత్నించారు, ఈ మార్గంలో ఎంతో మందికి దగ్గరయ్యారు. దాదాపు మూడేళ్ళ పాటు సినిమాలకు పూర్తిగా దూరమై కేవలం రాజకీయాలపై దృష్టిని కేంద్రీకరించారు. SOCIAL STAR-PAWAN KALYAN{#}Chaitanya;Army;Party;Janasena;kalyan;News;Jagan'జనసేనాని' రాజకీయ వ్యూహం అదిరిందిగా ... ?'జనసేనాని' రాజకీయ వ్యూహం అదిరిందిగా ... ?SOCIAL STAR-PAWAN KALYAN{#}Chaitanya;Army;Party;Janasena;kalyan;News;JaganMon, 02 Aug 2021 14:00:00 GMTపవర్ స్టార్ రాజకీయాల్లోకి అడుగు పెట్టి ఏళ్లు గడుస్తోంది. రాజకీయంలోని ఎత్తుపల్లాలపై తగినంత అవగాహన పెంచుకున్నారు. ప్రజల మనసును ఒక హీరోగా కాకుండా నాయకుడిలా చదవడానికి ప్రయత్నించారు, ఈ మార్గంలో ఎంతో మందికి దగ్గరయ్యారు. దాదాపు మూడేళ్ళ పాటు సినిమాలకు పూర్తిగా దూరమై కేవలం రాజకీయాలపై దృష్టిని కేంద్రీకరించారు. ఇప్పుడు తిరిగి సినీ ఫీల్డ్ లోకి వెళ్ళినా అది కూడా తన రాజకీయ రంగానికి ఆర్థికంగా కాస్త ఉపయోగపడేందుకే అన్న వార్తలు వినిపించాయి. ఇపుడు మళ్లీ తన పూర్తి దృష్టిని ఓ నాయకుడిగా ప్రజలపై ఉంచేందుకు సినిమాలపై ఫొకస్ తగ్గించారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇపుడు పవన్ కు సంబంధించి మరో తాజా వార్త సంచలనంగా మారింది. పోయినసారి ఎలాగో మిస్ అయింది కానీ ఈసారి మాత్రం ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని సంకల్పించుకునారట పవన్.

అందుకు తగ్గ ప్రణాళికలను రచిస్తున్నారట. అందులో భాగంగానే ప్రతి నియోజక వర్గంలోని ప్రజలకు తమ పార్టీ పై విశ్వాసం పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఒక మేనిఫెస్టోని కూడా రెడీ చేశారట. త్వరలో అన్ని ప్రాంతాలలోనూ మీటింగులు కండెక్ట్ చేసి ప్రజలందరినీ తన వైపు తిప్పుకోవడానికి కార్యాచరణ చేయనున్నట్లు తెలుస్తోంది. అందుకోసం తన పార్టీ నేతలను, కార్యకర్తలకు ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. అయితే ఎంత వరకు ఈ ప్రయత్నాలు ఫలిస్తాయి అన్నది తెలియాల్సి ఉంది. ఎంత మేరకు ప్రజలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ మాటలకు అట్రాక్ట్ అవుతారో చూడాలి.

పవన్ కళ్యాణ్ రాజకీయ దూకుడు, ఆలోచనా విధానం చూస్తుంటే ఈసారి ఎలాగైనా పదవి చేపట్టేలా ఉన్నారు అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. ఇక మరి కొందరు సినిమాల్లో పెంచుకున్న పాపులారిటీ వేరే రాజకీయాల్లో ప్రజల మనసులను గెలుచుకోవడం వేరే అంటూ భిన్నాభిప్రాయాలు వెలిబుస్తున్నారు. జగన్ చేస్తున్న అభివృద్ధి ముందు ఏ పార్టీ అయినా కొట్టుకుపోవాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పవన్ అనుకున్నట్లుగా క్షేత్ర స్థాయిలో జన సేన నాయకులను చైతన్య పరిచి రానున్న ఎన్నికల్లో జనసేన మరిన్ని సీట్లను గెలవడంలో ప్రముఖ పాత్ర పోషించగలడా అని చర్చించుకుంటున్నారు.  



నిధులేవి నాయనా!

కేంద్రంతో మ‌రో వివాదంలో త‌ల‌ప‌డుతున్నారు ఏపీ సీఎం జ‌గన్

పి.వి.సింధు పోరాట పటిమకు పవన్ కళ్యాణ్ ప్రశంసలు

ప్రకాశం జిల్లాలో ఫ్రెండ్ షిప్ డే పాలిటిక్స్

తగ్గుతున్న పవన్ మేనియా.. ఫ్యూచర్ సినిమాలపై ఎఫెక్ట్!!

హాలీవుడ్ సినిమాను టాలీవుడ్ లో రీమేక్... హీరో ఎవరో తెలుసా ?

ఆ షోలో మాయమైన వర్షిణి.. బిగ్ బాస్ ఎంట్రీ కన్ఫర్మ్..!

ఆ న‌లుగురి విష‌యంలో చేతులెత్తేసిన చంద్ర‌బాబు ?

దళిత బంధు ప్రారంభం ఈ నెలలోనే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>