CookingSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/cooking/81/india-herald-cooking0d58f0f6-d49e-4792-989d-89a1aa17f1fb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/cooking/81/india-herald-cooking0d58f0f6-d49e-4792-989d-89a1aa17f1fb-415x250-IndiaHerald.jpgపనస కాయ అంటే ఇష్ట పడని వారు ఎవరు ఉండరు. పనస తొనలు తినడానికి భలే రుచికరంగా ఉంటాయి. అలాగే పనసకాయతో బిర్యానీ, స్వీట్స్ ఇలా ఎన్నో రకాల వెరైటీస్ చేయవచ్చు. అలాగే పనసకాయలో ఉండే తొనలు తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మంచిది. పనస తొనలతోటి ఎంతో కమ్మనైన రుచికరమైన పాయసం చేయవచ్చు అనే విషయం మీలో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ పాయసం కూడా తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా పనసకాయ పాయసం ఎలా చేయాలో చూద్దామా.. ! కావలసిన పదార్థాలు: పనస కాయ తొనలు: 1cup బెల్లం తురుము: 1-2cups చిక్కని పాలు -1 లీటindia herald -cooking{#}Yevaru;Gas Stove;Ghee;Almonds;Mixie;Jaggeryఈ లాంటి స్వీట్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా..?ఈ లాంటి స్వీట్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా..?india herald -cooking{#}Yevaru;Gas Stove;Ghee;Almonds;Mixie;JaggeryMon, 02 Aug 2021 12:04:34 GMT
 కావలసిన పదార్థాలు:

పనస  కాయ తొనలు: 1cup
బెల్లం తురుము: 1-2cups
చిక్కని పాలు -1 లీటర్
యాలకుల పొడి: 1tsp
బాదం: 8
జీడి పప్పు: 8
ఎండు ద్రాక్ష: 8
నెయ్యి: 2-3tsp

తయారు చేయు విధానము:

మొదటగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పాన్ అందులో కొద్దిగా నెయ్యి వేసి జీడి పప్పు, ఎండు ద్రాక్ష, బాదం పప్పు వేసి ఎర్రగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పనస తొనలు తీసుకుని అందులోని గింజలను వేరు చేసి వాటిని ఒక మిక్సీ జార్ లో తీసుకుని మెత్తగా మిక్సీ పట్టండి. ఇప్పుడు పొయ్యి మీద  ఒక చిన్న గిన్నె పెట్టి అందులో పాలు పోసి బాగా మరగ నివ్వండి. తరువాత పాలలో బెల్లం తురుము వేసి తిప్పండి. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకున్న పనస తొనల మిశ్రమాన్ని కూడా వేసి ఒకసారి కలపండి.తర్వాత యాలుక్కాయల పొడి కూడా వేసి బాగా తిప్పండి. పాయసం లో తీపి చాలకపోతే ఇంకాస్త బెల్లం వేసుకోండి. ఇప్పుడు ముందుగా వేపుకున్న జీడి పప్పు, కిస్ మిస్, బాదం పప్పులు వేసి గార్నిష్ చేసుకోండి.అంతే ఎంతో రుచి కరమైన పనసకాయ పాయసం రెడీ అయినట్లే. ఒకసారి  మీరు కూడా ట్రై చేసి చూడండి


పనసకాయ తొనలతో అద్భుతమైన స్వీట్ మీకోసం.. !!

దారుణం: ఉద్యోగం రాలేదని రైలు కింద పడ్డాడు..!

రాజమౌళి రేంజ్ లో మారుతి నెక్స్ట్ సినిమా?

దొంగగా మారిన మేనేజర్.. ఎందుకో తెలుసా?

నిద్ర పట్టడం లేదా.. అయితే పడుకొనే ముందు ఈ చిట్కాలు పాటించండి ?

జాన్వీ కపూర్ పెళ్ళి... అన్నీ రెడీ !

బుల్లితెర మీద ఎన్.టి.ఆర్.. ఆ ఎనర్జీ వేరే లెవల్ అబ్బా..!

ఆ విషయంలో వెంకీ అదృష్టవంతుడు.. ?

దివ్య‌భార‌తి స్టార్ హీరోయిన్ కావ‌డానికి అత‌డే కార‌ణ‌మా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>