LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/childrenes-improve-eadhugudhala9c3c70b3-d844-4c91-ba72-f520349f98f8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/childrenes-improve-eadhugudhala9c3c70b3-d844-4c91-ba72-f520349f98f8-415x250-IndiaHerald.jpgపిల్లలను ఎంతో సున్నితంగా పెంచుకోవడం వలన వారు చాలా గారాబం చేస్తూ ఉంటారు. అయితే అలా చేయడం వల్ల ఫ్యూచర్ లో మనం వారి నుంచి ఎన్నో విషయాలలో జాగ్రత్త పడవలసి ఉంటుంది. అయితే తల్లిదండ్రులు తమ పిల్లల ఎదుగుదలలో ఎలాంటి విషయాలు తీసుకోవాలో చూద్దాం. పిల్లలకి ఎప్పుడూ ఓడి పోతాం అనే పదం చెప్పకండి. ఎందుచేతనంటే వారు ఎలాగో ఓడిపోతామని వదిలేస్తారు. అలా లేకుండా గెలుస్తావ్ అని చెప్పండి.. ఏ విషయంలో నైనా సపోర్ట్ చేసినట్లయితే వారు ఎంత ఉత్సాహంతో ఆ పనిని చేస్తూ ఉంటారు. ఇక పిల్లలతో మనం ఎప్పుడూ సరదాగానే ఉండాలి. CHILDRENES IMPROVE EADHUGUDHALA{#}naina;Manam;Parentsలైఫ్ స్టైల్: పిల్లలు బాగా చురుకుగా ఉండాలంటే ఇవి పాటించండి...లైఫ్ స్టైల్: పిల్లలు బాగా చురుకుగా ఉండాలంటే ఇవి పాటించండి...CHILDRENES IMPROVE EADHUGUDHALA{#}naina;Manam;ParentsMon, 02 Aug 2021 19:07:15 GMTపిల్లలను ఎంతో సున్నితంగా పెంచుకోవడం వలన వారు చాలా గారాబం చేస్తూ ఉంటారు. అయితే అలా చేయడం వల్ల ఫ్యూచర్ లో మనం వారి నుంచి ఎన్నో విషయాలలో జాగ్రత్త పడవలసి ఉంటుంది. అయితే తల్లిదండ్రులు తమ పిల్లల ఎదుగుదలలో ఎలాంటి విషయాలు తీసుకోవాలో చూద్దాం.

పిల్లలకి ఎప్పుడూ ఓడి పోతాం అనే పదం చెప్పకండి. ఎందుచేతనంటే వారు ఎలాగో ఓడిపోతామని వదిలేస్తారు. అలా లేకుండా గెలుస్తావ్ అని చెప్పండి.. ఏ విషయంలో నైనా సపోర్ట్ చేసినట్లయితే వారు ఎంత ఉత్సాహంతో ఆ పనిని చేస్తూ ఉంటారు. ఇక పిల్లలతో మనం ఎప్పుడూ సరదాగానే ఉండాలి.


1). ముఖ్యంగా పిల్లల ప్రవర్తన చాలా అవసరం సమాజంలోకి, ఎందుచేత అంటే వారు చుట్టూ ఉన్న స్నేహితులు కూడా అలానే ఉండకుండా ఉండేందుకు. పిల్లలకి ఎక్కువగా మంచి మాటలే చెబుతూ ఉండాలి.

2). బయట జరిగే సమాజంలో పనుల వల్ల పిల్లలపై చెడు ప్రభావం ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. అందుచేతనే పిల్లలకు మనం ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తినకుండా చూసుకోవాలి.

3). పిల్లలు చదువులో కానీ, ఆటల్లో గాని నెట్టుకొస్తున్నారు అనుకుంటే, వారికి ఆ పని చేయించడం మంచిది. వారికి తల్లితండ్రులు కూడా సపోర్ట్ చేయడం వల్ల వారు ఇంకా బాగా ఎదుగుదల అవుతారు.

4). ప్రస్తుతం  ఎక్కువగా డిజిటల్ ప్రపంచం లోనే ఉంటున్నారు పిల్లలు. అందుచేత వారికి మొబైల్స్, లాప్టాప్ ల వంటి పరికరాలకు దూరంగా ఉంచుతూ.. తమకు తోచిన విధమైన పనులు చేయిస్తూ, వారితో సరదాగా కాలక్షేపంగా  అప్పుడప్పుడు గడుపుతూ ఉండాలి వారి తల్లిదండ్రులు.

5). అంతే కాదు పిల్లలకు సరికొత్త విషయాన్ని చెప్పడానికి తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు ప్రయత్నం చేయాలి. వారికి అన్ని రంగాలలో అన్ని విధాల అనుభవం వచ్చేలాగా తల్లిదండ్రులు తీర్చిదిద్దాలి.

అప్పుడే పిల్లలు అన్ని రంగాలలో విజ్ఞానాన్ని కలిగి ఉండడమే కాకుండా సమాజంలో అందరిచేత మన్ననలు పొందుతారు.





బీసీ బంధు ద‌ళిత బంధు ఎలా అయ్యారు

ప్రభాస్ మీదే ఆశలు పెట్టుకున్న ఎయిర్టెల్ పిల్ల..

ఆ ఫామ్ హౌసులో ఇకపై తారక్ సేంద్రియ వ్యవసాయం

ఏమి దేశంరా.. ఇది? జీఎస్టీ వ‌సూళ్లు పెర‌గ‌డ‌మేంటి?

ప్రభాస్ ఇంత క్లోజ్ గా ఉన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా ?

గూగుల్ సెర్చ్ : సింధూది ఏ కులం?

ఒక సభకు వందేళ్లు

వాట్ ఈజ్ `ఈ-రూపీ`.. ఎలా ఉప‌యోగించాలి..?

వైసీపీ నయా టార్గెట్ బీజేపీ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>