MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mohan-babuea6d59d3-a4c5-409b-9549-d5820dcac5f3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mohan-babuea6d59d3-a4c5-409b-9549-d5820dcac5f3-415x250-IndiaHerald.jpgఅలాగే ఆయన నిర్మాతగా ఎన్నో సినిమాలు నిర్మించారు. తాను నిర్మాత‌గా ఉన్న‌ సినిమా షూటింగ్ టైంలో కూడా ప్రతి ఒక్కరు క్రమశిక్షణ పాటించాలని చెబుతూ ఉంటారు. మోహన్ బాబు పెద్ద కుమారుడు విష్ణు హీరోగా పరిచయం అయిన విష్ణు సినిమాలో హీరోయిన్ గా సాక్షి శివానంద్ చెల్లి శిల్పా శివానంద్ నటించింది. సాక్షి మోహ‌న్‌బాబుతో ప‌లు సినిమాలు చేసింది. ఈ సినిమాలో శిల్పా శివానంద్ పదేపదే షూటింగ్‌కు డుమ్మా కొట్టడంతో పాటు దర్శకుడు సాజి కైలాష్‌ను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన దట‌. mohan babu{#}editor mohan;mohan babu;shilpa;vishnu;Sakshi;CBN;Heroine;king;King;Darsakudu;Director;News;Cinemaఆ హీరోయిన్‌పై మోహ‌న్‌బాబు చేయిచేసుకున్నాడా.. ఏం జ‌రిగింది ?ఆ హీరోయిన్‌పై మోహ‌న్‌బాబు చేయిచేసుకున్నాడా.. ఏం జ‌రిగింది ?mohan babu{#}editor mohan;mohan babu;shilpa;vishnu;Sakshi;CBN;Heroine;king;King;Darsakudu;Director;News;CinemaMon, 02 Aug 2021 09:34:00 GMTటాలీవుడ్ లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చాలా డిఫరెంట్ గా ఉంటారు. మోహన్ బాబుది విపరీతమైన మనస్తత్వం అని కొందరు చెబుతూ ఉంటారు . ఆయన మనసులో ఉన్నది దాచుకోరు. ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టి వేస్తూ ఉంటారు. ఎంత గొప్ప వ్యక్తి గురించి అయినా.. ఎంత పెద్ద వ్యక్తి గురించి అయినా మోహన్ బాబు ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తుంటారు. అందుకే ఆయన చాలా మందికి శత్రువు అన్నది వాస్తవం. ఈ క్రమంలోనే మోహన్ బాబు క్రమశిక్షణకు ఎంతో విలువ ఇస్తారు. నటుడిగా 40ఏళ్ల చరిత్రలో మోహన్‌బాబు క్రమశిక్షణ విలువలు పాటిస్తారు అని.. ఆయనతో నటించిన సహ నటులతో పాటు ఆయన తో సినిమాలు చేసిన నిర్మాతలు ప్రతి ఒక్కరూ చెబుతూ ఉంటారు.
అలాగే ఆయన నిర్మాతగా ఎన్నో సినిమాలు నిర్మించారు. తాను నిర్మాత‌గా ఉన్న‌ సినిమా షూటింగ్ టైంలో కూడా ప్రతి ఒక్కరు క్రమశిక్షణ పాటించాలని చెబుతూ ఉంటారు. మోహన్ బాబు పెద్ద కుమారుడు విష్ణు హీరోగా పరిచయం అయిన విష్ణు సినిమాలో హీరోయిన్ గా సాక్షి శివానంద్ చెల్లి శిల్పా శివానంద్ నటించింది. సాక్షి మోహ‌న్‌బాబుతో ప‌లు సినిమాలు చేసింది. ఈ సినిమాలో శిల్పా శివానంద్ పదేపదే షూటింగ్‌కు డుమ్మా కొట్టడంతో పాటు దర్శకుడు సాజి కైలాష్‌ను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన దట‌.
దర్శకుడు చెప్పినా సీన్ సరిగా చేసేది కాదట.. చివరకు విసిగిపోయిన మోహన్ బాబు ఆమె చెంప పై చేయి చేసుకున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇది పెద్ద వివాదం అయింది కూడా. శిల్పా మోహన్ బాబు పై తీవ్ర ఆరోపణలు చేసింది. చివరకు ఈ వివాదం సద్దు మణిగి విష్ణు షూటింగ్ ముగిసింది. అలా విష్ణు తొలి సినిమా హీరోయిన్ మోహన్ బాబు పై ఆరోపణలు చేసి వార్తల్లోకి ఎక్కింది. 2003లో విష్ణు రిలీజ్ అయింది.





సుకుమార్ తన తండ్రి జ్ఞాపకంగా..20 లక్షలు పెట్టి..

డైరక్టర్ తో యువ హీరో గొడవ..!

చిరు,బాలయ్య ల బాటలోనే నాగ్!!

సౌత్ పై బాలీవుడ్ భామల దండయాత్ర

ఎన్టీఆర్‌కు - దాస‌రికి ఆ సినిమాలో అంత పెద్ద గొడ‌వ అయ్యిందా ?

అనాథ పిల్లల కోసం సీఎం కేసీఆర్‌ సంచలన నిర్ణయం ?

విష్ణు షూటంగ్ టైంలో మోహ‌న్‌బాబు ఆ సినిమా హీరోయిన్ శిల్పా శివానంద్‌పై చేయి చేసుకున్న‌ట్టు వార్తలు వ‌చ్చాయి..!

దాస‌రికి - ఏఎన్నార్‌కు తొలి సినిమా నుంచే గొడ‌వ‌లు ఉన్నాయా ?

బాలీవుడ్ ను షేక్ చేస్తున్న RRR దోస్తీ సాంగ్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>