SportsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/tokyo-olympic-games-2020339a789d-d9ad-4252-8eff-c84ff8ff6edd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/tokyo-olympic-games-2020339a789d-d9ad-4252-8eff-c84ff8ff6edd-415x250-IndiaHerald.jpgఇదిలా ఉంటే మ‌న దేశంలో ఎవ‌రు ఏ రంగంలో రాణించినా వారి కులం ఏంట‌ని తెగ ఆరా తీసేస్తుంటారు. ఇందుకోసం తెగ వెతికేస్తుంటారు. ఈ క్ర‌మంలోనే మ‌న తెలుగు వాళ్ల‌కు ఈ కుల పిచ్చి ఇంకా ఎక్కువ‌. అందులోనూ ఆంధ్రా వాళ్లలో చాలా మంది ముందు కులం చూసే స్నేహాలు చేస్తుంటారు. ఇక సింధు కూడా ఆంధ్రా అమ్మాయే కావ‌డంతో ఆమె కులం ఏంట‌ని ఒక్క‌టే సెర్చ్ చేస్తున్నారు. ఇక గూగుల్ సెర్చ్ బాక్సులో అయితే సింధు కులం ఏంట‌ని తెగ వెతికేస్తున్నారు.P V sindhu{#}producer;Producer;Google;District;pv sindhu;Father;Wanted;Teluguపీవీ సింధు కులం ఏంటి... గూగుల్ సెర్చింగ్‌లో టాప్ ?పీవీ సింధు కులం ఏంటి... గూగుల్ సెర్చింగ్‌లో టాప్ ?P V sindhu{#}producer;Producer;Google;District;pv sindhu;Father;Wanted;TeluguMon, 02 Aug 2021 13:53:42 GMTటోక్యో ఒలింపిక్స్ లో సత్తా చాటిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మ‌న తెలుగుమ్మాయి కావ‌డం మ‌నంద‌రికి గ‌ర్వ‌కార‌ణం. వ‌రుస‌గా రెండు ఒలింపిక్స్‌ల‌లో రెండు వ్య‌క్తిగ‌త ప‌త‌కాలు సాధించిన ఏకైక మ‌హిళా క్రీడాకారిణిగా సింధు రికార్డు క్రియేట్ చేశారు. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఆమె పేరు మార్మోగిపోతోంది. ఇక గ‌త ఒలింపిక్స్‌లో ర‌జ‌త ప‌త‌కం సాధించిన సింధు... ఈ సారి ఖ‌చ్చితంగా స్వ‌ర్ణ ప‌త‌కం సాధిస్తుంద‌ని భారీ అంచ‌నాలు ఉన్నాయి. అయితే సెమీఫైనల్లో ఆమె ఓడిపోయింది. చివ‌ర‌కు కాంస్యం కోసం సాగిన పోరులో ఆమె విజ‌యం సాధించి కాంస్య ప‌త‌కం అయినా గెలిచింది. దీంతో తాజా ఒలింపిక్స్‌లో భార‌త్ ప‌త‌కాల సంఖ్య రెండుకు చేరుకుంది.

ఇదిలా ఉంటే మ‌న దేశంలో ఎవ‌రు ఏ రంగంలో రాణించినా వారి కులం ఏంట‌ని తెగ ఆరా తీసేస్తుంటారు. ఇందుకోసం తెగ వెతికేస్తుంటారు. ఈ క్ర‌మంలోనే మ‌న తెలుగు వాళ్ల‌కు ఈ కుల పిచ్చి ఇంకా ఎక్కువ‌. అందులోనూ ఆంధ్రా వాళ్లలో చాలా మంది ముందు కులం చూసే స్నేహాలు చేస్తుంటారు. ఇక సింధు కూడా ఆంధ్రా అమ్మాయే కావ‌డంతో ఆమె కులం ఏంట‌ని ఒక్క‌టే సెర్చ్ చేస్తున్నారు. ఇక గూగుల్ సెర్చ్ బాక్సులో అయితే సింధు కులం ఏంట‌ని తెగ వెతికేస్తున్నారు.

ఇప్పుడు అది గూగుల్లో మోస్ట్ వాంటెడ్ కీ వ‌ర్డ్ అయ్యి కూర్చుంది. ఇక సింధు కులం విష‌యానికి వ‌స్తే ప‌లువురు చెపుతోన్న దానిని బ‌ట్టి ఆమె తండ్రి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఏలూరుకు చెందిన నాయుళ్లు.. అంటే కాపు కులానికి చెందిన వారు. ఇక సింధు త‌ల్లి విజ‌య‌వాడ‌కు చెందిన క‌మ్మ వారి ఆడ‌ప‌డుచు. ఇక సింధుకు ప్ర‌ముఖ నిర్మాత చ‌ల‌సాని అశ్వనీద‌త్‌కు బంధుత్వం ఉంది. అశ్వ‌నీద‌త్ తోడ‌ళ్లుడి కూతురు.. కూతురే ఈ సింధు అట‌. దీనిని బ‌ట్టి చూస్తే సింధు వాళ్ల త‌ల్లి దండ్రుల‌ది కులాంత‌ర వివాహం అని అర్థ‌మ‌వుతోంది.



పీవీ సింధు తండ్రిది కాపు కులం.. త‌ల్లిది క‌మ్మ కులం..!

నీటి విష‌యంలో ఆంధ్రావాళ్ల దాదాగిరి :కేసీఆర్

నటుడు సాయికుమార్ తల్లి కూడా హీరోయిన్

గొడవలు ఎందుకంటున్న సీజేఐ

పి.వి.సింధు పోరాట పటిమకు పవన్ కళ్యాణ్ ప్రశంసలు

ప్రకాశం జిల్లాలో ఫ్రెండ్ షిప్ డే పాలిటిక్స్

నా జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాను.. మీనా

ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూన్న బాలయ్య హీరోయిన్..?

పీవీ సింధూకు ఫోన్ ద్వారా అభినంధనలు తెలిపిన చంద్రబాబు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>