Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/fraud-5b020045-3142-4c49-951f-2e60aa19a555-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/fraud-5b020045-3142-4c49-951f-2e60aa19a555-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో ప్రేమ అనే పదం అవసరాలు తీర్చుకోవడానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఎంతోమంది ప్రేమ అనే పేరుతో అమ్మాయిలకు దగ్గరై ఆ తర్వాత పెళ్లి అంటూ మాయ మాటలు చెప్పడం.. ఇక అన్ని రకాల అవసరాలు తీర్చుకుని నడిరోడ్డు మీద వదిలేయడం లాంటివి చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు కోకొల్లలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా అమ్మాయిలను మోసం చేస్తూ నేరాలకు పాల్పడుతున్న ఎంతో మంది మోసగాళ్లను పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి తోస్తున్నారూ. ఇక్కడ ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది.. ఈ మోసగాడి గురించి తెలిస్తే మాత్Fraud {#}prema;Love;maya;Instagram;marriage;Yevaru;media;police;Smart phoneవామ్మో.. వీడు మామూలోడు కాదు.. ఒక్కడే 300 మంది ఆంటీలను?వామ్మో.. వీడు మామూలోడు కాదు.. ఒక్కడే 300 మంది ఆంటీలను?Fraud {#}prema;Love;maya;Instagram;marriage;Yevaru;media;police;Smart phoneMon, 02 Aug 2021 14:20:00 GMTఈ మధ్యకాలంలో ప్రేమ అనే పదం అవసరాలు తీర్చుకోవడానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఎంతోమంది ప్రేమ అనే పేరుతో  అమ్మాయిలకు దగ్గరై ఆ తర్వాత పెళ్లి అంటూ మాయ మాటలు చెప్పడం..  ఇక అన్ని రకాల అవసరాలు తీర్చుకుని నడిరోడ్డు మీద వదిలేయడం లాంటివి చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు కోకొల్లలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా అమ్మాయిలను మోసం చేస్తూ నేరాలకు పాల్పడుతున్న ఎంతో మంది మోసగాళ్లను పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి తోస్తున్నారూ.



 ఇక్కడ ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది.. ఈ మోసగాడి గురించి తెలిస్తే మాత్రం అందరూ అవాక్కవుతారు.. నేను మోనార్క్ ని.. నన్ను ఎవరు మోసం చేయలేరు.. అనే డైలాగ్ గుర్తుంది కదా.. అయితే ఈ డైలాగ్ ఇక్కడ ఒక యువకుడికి సరిగ్గా సరిపోతుంది. ఇక్కడున్న యువకుడిని ఒకరు మోసం చేయడం ఏమో కానీ ఇతగాడే ఎంతో మందిని మోసం చేశాడు. సాధారణంగా ఇప్పటివరకు ఒక్కరు లేదా ఇద్దరు యువతులను ఒక యువకుడు మోసం చేసి చివరికి పోలీసులకు దొరికిన ఘటనలు చూశాం.. కానీ ఒక్కరు కాదు ఇద్దరు కాదు  ఏకంగా 300 మందిని వేధించాడు ఈ యువకుడు. ఒక్కొక్కరిని కాదు షేర్ఖాన్ 100 మందిని ఒకేసారి పంపించు అన్నట్లు..  ఏకంగా 300 మందిని తన వలలో వేసుకుని మోసం చేశాడు.



 ఈ ఘటన ఏపీలోని కడపలో వెలుగులోకి వచ్చింది. తన మాటలతో  ఫేస్బుక్, షేర్చాట్ ఇంస్టాగ్రామ్ లో అమ్మాయిలు ఆంటీలకు మాయమాటలు చెప్పి లోబరుచుకుని మోసం చేసిన ప్రసన్నకుమార్ అనే అనే యువకుడిని అరెస్టు చేశారు పోలీసులు   సోషల్ మీడియా వేదికగా ఆంటీలు అమ్మాయిలతో పరిచయం పెంచుకుని వారి అర్ధనగ్న చిత్రాలను రాబట్టి ఇక ఆ తర్వాత ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పెడతామని బ్లాక్మెయిల్ చేసి భారీగా డబ్బులు గుంజుతున్నాడు.  బాధితురాల్లు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అరెస్టు చేసి సెల్ ఫోన్ చెక్ చేయగా దాదాపు 300 మంది అమ్మాయిలు ఆంటీలకు సంబంధించిన అర్ధనగ్న చిత్రాలు ఉన్నట్లు గుర్తించారు.



స్టీల్ ప్లాంట్ అమ్మకం వెనక ఒక కేంద్ర మంత్రి కుమారుడు

త్రిమూర్తుల పేర్లతో వచ్చిన సినిమాల రిజల్ట్ ఇదే ?

రవికృష్ణ - నవ్యస్వామి మధ్య రిలేషన్.. క్లారిటీ ఇచ్చిన సుదీర్?

అందుకోసం సినిమాలు వదులుకున్నా అంటున్న నితిన్ భామ..?

విజయ్ దేవరకొండ తర్వాత ప్రభాసే.. భారీగానే!!

ఈ-రూపీ గురించి ఎవరికి తెలియని వివరాలు ఇవే..!

వాహనదారులు అలర్ట్.. ఒక్క చలానా ఉన్న బండి సీజ్?

భారతీయ ఫోటో జర్నలిస్ట్ డానిష్ సిద్ధిఖీ ఉరితీత

ఇచ్చిన మాట సరే తెచ్చిన పథకం మాటేంటి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>