BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/chintha-mohan685bc8a6-14a1-47f4-b3e7-cbdd1233a900-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/chintha-mohan685bc8a6-14a1-47f4-b3e7-cbdd1233a900-415x250-IndiaHerald.jpgకేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపై సంచలన కామెంట్స్ చేసారు. మొదటగా దేవినేని ఉమా అరెస్టును ఖండించిన చింతా మోహన్ , ఎంపీ రఘరామను పోలీసులు కొట్టడం తప్పు అంటూ దుయ్యబట్టారు. ఈ రెండు కేసుల్లో ఏపీ పోలీసుల పనితీరు బాగా లేదంటూ చెప్పుకోచ్చారుchintha mohan{#}CBI;Devineni Uma Maheswara Rao;Nampally;editor mohan;court;Congress;Jagan;MP;police;central government;Andhra Pradesh;Minister;YCPస్టీల్ ప్లాంట్ అమ్మకం వెనక ఒక కేంద్ర మంత్రి కుమారుడుస్టీల్ ప్లాంట్ అమ్మకం వెనక ఒక కేంద్ర మంత్రి కుమారుడుchintha mohan{#}CBI;Devineni Uma Maheswara Rao;Nampally;editor mohan;court;Congress;Jagan;MP;police;central government;Andhra Pradesh;Minister;YCPMon, 02 Aug 2021 14:45:15 GMTకేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపై సంచలన కామెంట్స్ చేసారు. మొదటగా దేవినేని ఉమా అరెస్టును ఖండించిన చింతా మోహన్ , ఎంపీ రఘరామను పోలీసులు కొట్టడం తప్పు అంటూ దుయ్యబట్టారు. ఈ రెండు కేసుల్లో ఏపీ పోలీసుల పని తీరు బాగా లేదంటూ చెప్పుకోచ్చారు చింత మోహన్. అన్ని రాష్ట్రాల కళ్లు హైదరాబాదు నాంపల్లి సిబిఐ కోర్టు తీర్పు వైపు చూస్తున్నాయని సిబిఐ అడ్వకేట్ల తీరు దారుణంగా ఉందని, ఆ సంస్థ పరువు తీస్తున్నారంటూ మోహన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏపీ లో వైఎస్ జగన్ పతనం మొదలయిందని, వైసీపీ నాయకులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని తెలిపారు. ఒక కేంద్ర మంత్రి కుమారుడి అండ దండలు జగన్ కి ఉన్నాయని, అందుకే స్టీల్ ప్లాంట్ ని అమ్మేశారని దుయ్యబట్టారు చింత మోహన్.



పెట్రోల్ ధరలు పెరగడానికి కారణం అదేనా...?

తీరని కష్టాల్లో చిరంజీవి ఆచార్య సినిమా

400గజాల స్థలం కోసం మహిళా న్యాయవాది హత్య

కరోనా కొత్త రూల్స్ పెట్టిన జగన్ ?

పోల‌వ‌రం విష‌యంలో ఏపీకి మ‌రో షాక్.. !

వామ్మో.. వీడు మామూలోడు కాదు.. ఒక్కడే 300 మంది ఆంటీలను?

తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై నిర్ణయం అప్పుడేనా?

'జనసేనాని' రాజకీయ వ్యూహం అదిరిందిగా ... ?

వివాదాస్ప‌దంగా కేసీఆర్ చ‌ర్య‌లు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>