MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/biggboss-57f9b876f-fd03-4865-8b35-538bd703771d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/biggboss-57f9b876f-fd03-4865-8b35-538bd703771d-415x250-IndiaHerald.jpgబుల్లితెర తెలుగు ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్ సరికొత్త సీజన్ అతి త్వరలోనే రాబోతోంది.ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో..ప్రస్తుతం ఐదవ సీజన్ కి సిద్ధం అయ్యింది. తాజాగా ఐదవ సీజన్ కు సంబంధించి ప్రోమో కూడా విడుదల చేసారు స్టార్ మా నిర్వాహకులు. ఐదవ సీజన్ కి సంబంధించిన సరికొత్త లోగో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ సీజన్లో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరు?హోస్ట్ ఎవరు?అనే తదితర విషయాలను తెలుసుకోవడానికి ఆడియన్స్ ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు.ఈ నేBiggboss 5{#}Siddharth;Reality Show;Daggubati Venkateswara Rao;september;Star maa;Audience;Venkatesh;Shiva;Akkineni Nagarjuna;Telugu;lord siva;Heroine;Yevaru;Bigboss;News'బిగ్ బాస్ 5' డేట్ ఫిక్స్.. కంటెస్టెంట్స్ ఎవరంటే..?'బిగ్ బాస్ 5' డేట్ ఫిక్స్.. కంటెస్టెంట్స్ ఎవరంటే..?Biggboss 5{#}Siddharth;Reality Show;Daggubati Venkateswara Rao;september;Star maa;Audience;Venkatesh;Shiva;Akkineni Nagarjuna;Telugu;lord siva;Heroine;Yevaru;Bigboss;NewsMon, 02 Aug 2021 15:00:00 GMTబుల్లితెర తెలుగు ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్ సరికొత్త సీజన్ అతి త్వరలోనే రాబోతోంది.ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో..ప్రస్తుతం ఐదవ సీజన్ కి సిద్ధం అయ్యింది. తాజాగా ఐదవ సీజన్ కు సంబంధించి ప్రోమో కూడా విడుదల చేసారు స్టార్ మా నిర్వాహకులు. ఐదవ సీజన్ కి సంబంధించిన సరికొత్త లోగో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ సీజన్లో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరు?హోస్ట్ ఎవరు?అనే తదితర విషయాలను తెలుసుకోవడానికి ఆడియన్స్ ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈ షో కి సంబంధించి  కొన్ని విషయాలు బయటికి వస్తున్నాయి.

ముఖ్యంగా ఈ సీజన్ ను ను ఎవరు హోస్ట్ చేయబోతున్నారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే గత రెండు సీజన్లను హోస్ట్ చేసిన నాగార్జునే మళ్ళీ ఐదవ సీజన్ ని కూడా హోస్ట్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి.అంతేకాదు నాగార్జున తన షూటింగ్స్ తో విదేశాల్లో బిజీగా ఉండటం వల్ల దగ్గుబాటి రానా నాగ్ ప్లేస్ లో వస్తున్నట్లు కూడా వార్తలొచ్చాయి.కానీ ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటి వరకు రాలేదు.ఇక తాజా సమాచారం ప్రకారం నాగార్జునే ఐదవ సీజన్ ని హోస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.గత సీజన్ కు మంచి టీఆర్పీ రేటింగ్స్ రావడంలో నాగార్జున చక్కటి హోస్టింగ్ కూడా ప్రధాన కారణమే.

అందుకే నాగ్ ప్లేస్ లో వేరొకరిని తీసుకుంటే.. దానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చెప్పలేం. అందుకే బిగ్ బాస్ టీమ్ రిస్క్ చేయకుండా ఈసారి కూడా నాగ్ నే ఒప్పించారట. ఇక సెప్టెంబర్ 5 న ఈ షో ప్రారంభం కానుంది.ఇక ఈ సీజన్ కి కంటెస్టెంట్స్ గా హీరోయిన్స్ లో ఇషా చావ్లా, యాంకర్స్ లో రవి, వర్షిణి,ప్రముఖ నటి సురేఖా వాణి,బుల్లితెర నటులు సిద్ధార్థ్ వర్మ, నవ్య స్వామి,యాంకర్ లోబో, సింగర్ మంగ్లీ, టిక్ టాక్ స్టార్ దుర్గారావు,యూట్యూబ్ స్టార్ షణ్ముక్ జస్వంత్,టీవీ9 యాంకర్ ప్రత్యుష,యాంకర్ శివ తదితరులు ఈ సీజన్ లో పాల్గొననున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీరిలో ఎవరెవరు ఈ సీజన్లో పాల్గొంటున్నారో తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే...!!




తీరని కష్టాల్లో చిరంజీవి ఆచార్య సినిమా

ఎన్టీఆర్ తో మరోసారి 'జనతా గ్యారేజ్' భామ... ?

సెప్టెంబర్ 5 న 'బిగ్ బాస్ 5 షో ప్రారంభం కానుంది.ఇక ఈ సీజన్ కి కంటెస్టెంట్స్ గా హీరోయిన్స్ లో ఇషా చావ్లా, యాంకర్స్ లో రవి, వర్షిణి,ప్రముఖ నటి సురేఖా వాణి,బుల్లితెర నటులు సిద్ధార్థ్ వర్మ, నవ్య స్వామి,యాంకర్ లోబో, సింగర్ మంగ్లీ, టిక్ టాక్ స్టార్ దుర్గారావు,యూట్యూబ్ స్టార్ షణ్ముక్ జస్వంత్,టీవీ9 తదితరులు ఈ సీజన్ లో పాల్గొననున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

త్రిమూర్తుల పేర్లతో వచ్చిన సినిమాల రిజల్ట్ ఇదే ?

పీవీ సింధూ చెప్పింది విని.. కన్నీళ్లు ఆగలేదు : తైజు-యింగ్

వామ్మో.. వీడు మామూలోడు కాదు.. ఒక్కడే 300 మంది ఆంటీలను?

తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై నిర్ణయం అప్పుడేనా?

ఉదయభాను కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!

అందుకోసం సినిమాలు వదులుకున్నా అంటున్న నితిన్ భామ..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>