BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kcre6856e56-271b-4b92-af7f-7f22ac92ac33-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kcre6856e56-271b-4b92-af7f-7f22ac92ac33-415x250-IndiaHerald.jpgనాగార్జున సాగ‌ర్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మ‌రోసారి కేసీఆర్ నీటి వివాదంపై స్పందించారు. కృష్ణాన‌దిపై ఏపీ స‌ర్కార్ అక్ర‌మ ప్రాజ‌క్టులు నిర్మిస్తోంద‌ని అన్నారు. ఆ ప్రాజ‌క్టుల వ‌ల్ల మ‌న‌కు భ‌విష్య‌త్తులో ఇబ్బంది వ‌స్తుంద‌ని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా నీటి విష‌యంలో ఆంధ్రావాళ్ల దాదాగిరి చూస్తున్నామంటూ కేసీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నందికొండ మున్సిపాలిటీ, నాగార్జున సాగర్ ఇరిగేషన్ భూముల్లో ఇల్లు ఉన్న వారికి హక్కులు, పట్టాలు ఇవ్వాలని కలెక్టర్ కు కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు. హాలియా, నందికొండ మున్సిపాలిటీలkcr{#}Mini;Aqua;Miryalaguda;Huzur Nagar;collector;KCR;Akkineni Nagarjuna;District;House;Andhra Pradesh;Godavari Riverనీటి విష‌యంలో ఆంధ్రావాళ్ల దాదాగిరి :కేసీఆర్నీటి విష‌యంలో ఆంధ్రావాళ్ల దాదాగిరి :కేసీఆర్kcr{#}Mini;Aqua;Miryalaguda;Huzur Nagar;collector;KCR;Akkineni Nagarjuna;District;House;Andhra Pradesh;Godavari RiverMon, 02 Aug 2021 13:30:16 GMTనాగార్జున సాగ‌ర్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మ‌రోసారి కేసీఆర్ నీటి వివాదంపై స్పందించారు. కృష్ణాన‌దిపై ఏపీ స‌ర్కార్ అక్ర‌మ ప్రాజ‌క్టులు నిర్మిస్తోంద‌ని అన్నారు. ఆ ప్రాజ‌క్టుల వ‌ల్ల మ‌న‌కు భ‌విష్య‌త్తులో ఇబ్బంది వ‌స్తుంద‌ని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా నీటి విష‌యంలో ఆంధ్రావాళ్ల దాదాగిరి చూస్తున్నామంటూ కేసీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నందికొండ మున్సిపాలిటీ, నాగార్జున సాగర్ ఇరిగేషన్ భూముల్లో ఇల్లు ఉన్న వారికి హక్కులు, పట్టాలు ఇవ్వాలని కలెక్టర్ కు కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు. 

హాలియా, నందికొండ మున్సిపాలిటీలకు రూ. 15 కోట్ల చొప్పున 30 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. దేవరకొండలో కొత్తగా 5 లిఫ్ట్స్, మిర్యాలగూడ నియోజకవర్గంలో 5 లిఫ్ట్స్, అయిటిపాముల, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో కలిపి మొత్తంగా 15 లిఫ్ట్స్ మంజూరు చేస్తున్నాని చెప్పారు. ఇవన్నీ ఏడాదిన్నర లోపు పూర్తి చేస్తామ‌ని హామీ ఇచ్చారు. పెద్ద దేవులపల్లి రిజర్వాయర్ ద్వారా కృష్ణా, గోదావరి జలాలను అనుసంధానం చేస్తామ‌ని చెప్పారు. జిల్లా సస్యశ్యామలం అవుతుందని హాలియాలో మినీ స్టేడియంకు అనుమతులు మంజూరు చేస్తామ‌ని కేసీఆర్ హామీ ఇచ్చారు.





నాగార్జున సాగ‌ర్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మ‌రోసారి కేసీఆర్ నీటి వివాదంపై స్పందించారు. కృష్ణాన‌దిపై ఏపీ స‌ర్కార్ అక్ర‌మ ప్రాజ‌క్టులు నిర్మిస్తోంద‌ని అన్నారు. ఆ ప్రాజ‌క్టుల వ‌ల్ల మ‌న‌కు భ‌విష్య‌త్తులో ఇబ్బంది వ‌స్తుంద‌ని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా నీటి విష‌యంలో ఆంధ్రావాళ్ల దాదాగిరి చూస్తున్నామంటూ కేసీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నందికొండ మున్సిపాలిటీ, నాగార్జున సాగర్ ఇరిగేషన్ భూముల్లో ఇల్లు ఉన్న వారికి హక్కులు, పట్టాలు ఇవ్వాలని కలెక్టర్ కు కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు. హాలియా, నందికొండ మున్సిపాలిటీలకు రూ. 15 కోట్ల చొప్పున 30 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. దేవరకొండలో కొత్తగా 5 లిఫ్ట్స్, మిర్యాలగూడ నియోజకవర్గంలో 5 లిఫ్ట్స్, అయిటిపాముల, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో కలిపి మొత్తంగా 15 లిఫ్ట్స్ మంజూరు చేస్తున్నాని చెప్పారు. ఇవన్నీ ఏడాదిన్నర లోపు పూర్తి చేస్తామ‌ని హామీ ఇచ్చారు. పెద్ద దేవులపల్లి రిజర్వాయర్ ద్వారా కృష్ణా, గోదావరి జలాలను అనుసంధానం చేస్తామ‌ని చెప్పారు. జిల్లా సస్యశ్యామలం అవుతుందని హాలియాలో మినీ స్టేడియంకు అనుమతులు మంజూరు చేస్తామ‌ని కేసీఆర్ హామీ ఇచ్చారు.

వివాదాస్ప‌దంగా కేసీఆర్ చ‌ర్య‌లు?

నిధులేవి నాయనా!

వాహనదారులు అలర్ట్.. ఒక్క చలానా ఉన్న బండి సీజ్?

సీఎం కేసీఆర్ ఈరోజు నాగార్జున సాగ‌ర్ లో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంధ‌ర్బంగా కేసీఆర్ హాలియా స‌భ‌లో మాట్లాడుతూ..నాగార్జున సాగ‌ర్ లో వెన‌కబాటుత‌నం ఉంద‌న్నారు. క‌రోనా నన్ను కూడా వ‌దల్లేద‌ని అందుకే సాగ‌ర్ కు రావ‌డం ఆల‌స్యం అయ్యింద‌ని వ్యాఖ్యానించారు. ఇప్పుడు సాగ‌ర్ ను అభివృద్ధి చేసేందుకే వ‌చ్చాన‌ని చెప్పారు. ఇచ్చిన హామీల‌ను తాము నిల‌బెట్టుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. హాలియాను అభివృద్ధి చేస్తామ‌ని చెప్పారు. డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేశామ‌ని సిబ్బందిని కూడా త్వ‌ర‌లోనే ఏర్పాటు చేస్తామ‌ని చెప్ఆప‌రు. కృష్ణాన‌దిపై ఏపీ అక్ర‌మ ప్రాజ‌క్టులు క‌డుతోంద‌ని అన్నారు. భ‌విష్య‌త్తులో ఆ ప్రాజ‌క్టుల వ‌ల్ల మ‌న‌కు ఇబ్బందులు వ‌స్తాయ‌ని చెప్పారు. నాగార్జున సాగ‌ర్ కు మంత్రి వ‌చ్చి స‌మ‌స్య‌లు తెలుసుకుంటార‌ని. ఎంపీటీసీలు, జ‌ట్పీటీసీలు,ఎమ్మెల్యేలు అందరూ వ‌చ్చి త‌మ ప్రాంత స‌మ‌స్య‌లు చెప్పాల‌ని అన్నారు. ఇండియాలో లేని కార్య‌క్రమాల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌డుతోంద‌ని చెప్పారు.

మ‌హ‌మ్మారి న‌న్ను కూడా వ‌ద‌ల్లేదు :కేసీఆర్

కౌశిక్ రెడ్డి కి జాక్ పాట్ ఎమ్మెల్సీ ప‌ద‌వి స‌రే ద‌ళిత బంధు ప‌థ‌కం అమలు ఎప్పుడు?

ఇచ్చిన మాట సరే తెచ్చిన పథకం మాటేంటి?

ఈ బాలీవుడ్ భామ ఇంకా చదువుకుంటుందా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>