Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ntr52249bf9-961f-4865-b111-540d6d0e7883-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ntr52249bf9-961f-4865-b111-540d6d0e7883-415x250-IndiaHerald.jpgఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం గురించి ఎప్పటికప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటుంది. దమ్ము సినిమాలో 'ప్రజలు రమ్మంటే అస్సలు ఆగను' అంటూ అర్ధం వచ్చే విధముగా ఎన్టీఆర్ పలికిన డైలాగ్ తో ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశానికి అడుగు పడేలా చేసింది. ఇది తెలుగుదేశం పార్టీ నేతలకు చాలా పెద్ద తలనొప్పిగా మారిందన్న వార్తలు వినిపిస్తూనే వున్నాయి.అందరూ తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తులో ఎన్టీఆర్ సాయం కావాలి అనుకుంటున్నట్లు చాలా మంది అభిప్రాయపడుతున్నారు.అయితే తెలుగు దేశం పార్టీ నేతలు మాత్రం దీనిని అంగీకరించలేదట.Ntr{#}RRR Movie;Episode;Ram Charan Teja;News;Telugu Desam Party;NTR;Reality Show;mediaఎన్టీఆర్ ను అదిరిపోయే ప్రశ్న అడిగిన రాంచరణ్?ఎన్టీఆర్ ను అదిరిపోయే ప్రశ్న అడిగిన రాంచరణ్?Ntr{#}RRR Movie;Episode;Ram Charan Teja;News;Telugu Desam Party;NTR;Reality Show;mediaMon, 02 Aug 2021 22:55:00 GMTఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం గురించి ఎప్పటికప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటుంది. దమ్ము సినిమాలో 'ప్రజలు రమ్మంటే అస్సలు ఆగను' అంటూ అర్ధం వచ్చే  విధముగా ఎన్టీఆర్ పలికిన డైలాగ్ తో ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశానికి అడుగు పడేలా చేసింది. ఇది తెలుగుదేశం పార్టీ నేతలకు చాలా పెద్ద తలనొప్పిగా మారిందన్న వార్తలు వినిపిస్తూనే వున్నాయి.అందరూ తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తులో ఎన్టీఆర్ సాయం కావాలి అనుకుంటున్నట్లు చాలా మంది అభిప్రాయపడుతున్నారు.అయితే  తెలుగు దేశం పార్టీ నేతలు మాత్రం దీనిని అంగీకరించలేదట.

బాలకృష్ణ కూడా 'అది ఎన్టీఆర్ వ్యక్తిగతం' అంటూ ఈ విషయంపై తన అభిప్రాయం వ్యక్తం చేసాడు. ఇక రాజకీయాల పై తనకు ఇప్పుడే అంత ఆలోచన లేదని ఎన్టీఆర్ ఎప్పటికప్పుడు చెప్తూ వస్తూ ఉన్నాడు.అయితే తాజాగా ఈ విషయం పై ఎన్టీఆర్ కు మరో ప్రశ్న ఎదురైనట్లు కనిపిస్తుంది.అది మీడియా నుండో ఫాన్స్ నుండో కాదు ఎన్టీఆర్ తో కలిసి rrr సినిమాలో నటించిన రాంచరణ్ నుండి రావడం చాలా ఆసక్తిగా ఉంది.ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' అనే రియాలిటీ షో కు రాంచరణ్ మొదటి గెస్ట్ గా వచ్చినట్లు చాలా  రోజుల నుండీ వార్తలు  వినిపిస్తున్నాయి.

రాంచరణ్ ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలకి సరైన సమాధానాలు చెప్పి సుమారు రూ.25 లక్షలు వరకు గెలుపొందినట్లు కూడా సమాచారం అందింది .ఇదే క్రమంలో రామ్ చరణ్ కూడా ఎన్టీఆర్ ను అదిరిపోయే ప్రశ్న అడిగాడట అది ఏమిటంటే 'నువ్వు కూడా రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నావట నిజమేనా .' అంటూ మంచి ప్రశ్న వేసాడట. దీనిపై ఎన్టీఆర్ కొంతసేపు రామ్ చరణ్ తో చర్చలు కూడా చేసాడని సమాచారం అందింది.ఎన్టీఆర్ తన రాజకీయ రంగప్రవేశంపై కొన్ని  సూచనలు కూడా చేసాడని సమాచారం. అయితే ఈ ఎపిసోడ్ వచ్చిన ఈ అంశం ఎడిటింగ్ లో ఉండబోడని షో నిర్వాహకులు చెప్పినట్లు సమాచారం. ఏది ఏమైనా ఎన్టీఆర్ తన రాజకీయ రంగ ప్రవేశం విషయంలో ఒక మంచి అవగాహన కలిగి ఉన్నాడని అర్ధమవుతుంది.



బాలయోగి వారసుడుకు పవన్ సపోర్ట్ కావాల్సిందేనా?

ప్రభాస్ మీదే ఆశలు పెట్టుకున్న ఎయిర్టెల్ పిల్ల..

ఆ ఫామ్ హౌసులో ఇకపై తారక్ సేంద్రియ వ్యవసాయం

ఏమి దేశంరా.. ఇది? జీఎస్టీ వ‌సూళ్లు పెర‌గ‌డ‌మేంటి?

ప్రభాస్ ఇంత క్లోజ్ గా ఉన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా ?

గూగుల్ సెర్చ్ : సింధూది ఏ కులం?

ఒక సభకు వందేళ్లు

వాట్ ఈజ్ `ఈ-రూపీ`.. ఎలా ఉప‌యోగించాలి..?

వైసీపీ నయా టార్గెట్ బీజేపీ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>