BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/danish-siddiqui868e563b-6899-4026-9f2c-bf2540f64f64-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/danish-siddiqui868e563b-6899-4026-9f2c-bf2540f64f64-415x250-IndiaHerald.jpgభారతీయ ఫోటో జర్నలిస్ట్ డానిష్ సిద్ధిఖీని తాలిబాన్లు పట్టుకుని ఉరితీసినట్లు ఆఫ్ఘన్ భద్రతా దళాల ప్రతినిధి తెలిపారు. మొదటగా తాలిబాన్ మరియు ఆఫ్ఘన్ దళాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో జర్నలిస్ట్ చనిపోయాడంటూ నివేదిక ఇచ్చినప్పటికి ఆఫ్ఘన్ నేషనల్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్danish siddiqui{#}war;Arrest;mediaభారతీయ ఫోటో జర్నలిస్ట్ డానిష్ సిద్ధిఖీ ఉరితీతభారతీయ ఫోటో జర్నలిస్ట్ డానిష్ సిద్ధిఖీ ఉరితీతdanish siddiqui{#}war;Arrest;mediaMon, 02 Aug 2021 13:08:36 GMTభారతీయ ఫోటో జర్నలిస్ట్ డానిష్ సిద్ధిఖీని తాలిబాన్లు పట్టుకుని ఉరితీసినట్లు ఆఫ్ఘన్ భద్రతా దళాల ప్రతినిధి తెలిపారు. మొదటగా తాలిబాన్ మరియు ఆఫ్ఘన్ దళాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో జర్నలిస్ట్ చనిపోయాడంటూ నివేదిక ఇచ్చినప్పటికి ఆఫ్ఘన్ నేషనల్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ అధికారిక ప్రతినిధి ఈ దుర్వార్తను తెలియచేసారు. ఒమర్ షిన్వారీ డానిష్ సిద్ధిఖిని మొదట అరెస్ట్ చేసి ఆ తర్వాత ఉరితీసినట్టుగా నిర్ధారణ చేసారు. డానిష్ ఉరితీసిన ప్రాంతం తాలిబాన్ నియంత్రణలో ఉన్నందున ఈ విషయం ఇంకా దర్యాప్తులో ఉంది కాబట్టి సాక్షులను కనుగొనడానికి సమయం పడుతుంది" అని ఆఫ్ఘన్ అధికారి మీడియా కు వెల్లడించారు. ఇక ఈ విషయాన్నీ మొదట వాషింగ్టన్ ఎగ్జామినర్ మ్యాగజైన్ తన నివేదికలో డానిష్ ఎదురుకాల్పుల్లో మరణించలేదని తెలిపింది. యుద్ధం సమయంలో ఎలాంటి మరణం సంభవించలేదంటూ స్ప్రష్టం చేయగా, ఆఫ్ఘన్ తాజాగా ఆ విషయాన్నీ ధ్రువీకరించింది.
 



ఇచ్చిన మాట సరే తెచ్చిన పథకం మాటేంటి?

వైసీపీ నయా టార్గెట్ బీజేపీ

విల్ ఫుల్ రిజ‌ల్ట్ : త్రి మెన్ స‌క్సెస్

చైనాను కుమ్మేస్తున్న డెల్టా వైరస్..?

పీవీ సింధుకి కాంస్య పథకం.. కోచ్ గోపీచంద్ ఏమన్నాడో తెలుసా?

వాణీశ్రీ - కృష్ణ మ‌ధ్య‌లో విజ‌య‌నిర్మ‌ల చిచ్చు ?

సైన్యంలోకి రా లేకుంటే శిక్ష తప్పదు.. ఆర్మీలో బలవంతపు చేరికలు?

శర్వానంద్ సింప్లిసిటీ కి హీరోయిన్స్ ఫిదా..!

హుజూరాబాద్‌: ఒక్కసారిగా డైలమాలో పడిపోయిన ఈటల ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>