MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-shethupati-tho-rashi-kannaf1b0fe5b-45e6-435e-aa2e-a607e6083686-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-shethupati-tho-rashi-kannaf1b0fe5b-45e6-435e-aa2e-a607e6083686-415x250-IndiaHerald.jpgవిజయ్ సేతుపతితో రాశీఖన్నా..? విజయ్ సేతుపతి అంటే చాలా మందికి ఇష్టం. ఆయన నటన, హావభావాలు అంటే చాలా మంది పడి చస్తారు. అందుకే ఆయన్ని నేషనల్ అవార్డు వరించింది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అన్నీ సినీ ఇండస్ట్రీలలో తన నటనా ప్రస్థానాన్ని మొదలెట్టేశాడు. సంవత్సరం మొత్తం ఆయన అనేక సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓటీటీ వరల్డ్ లో కూడా ఆయన పాదం మోపాడు. విజయ్ సేతుపతి తమిళ్ లో రెండు ఆంథాలజీ సిరీస్ లలో నటించి మెప్పించాడు. ఇకపోతే ది ఫ్యామిలీ మ్యాన్ సీరిస్ తీసిన రాజ్ అండ్ డీకేల వెబ్ సిరీస్ లో విvijay{#}Joseph Vijay;vijay sethupathi;raj;V;bollywood;Shahid Kapoor;Hero;media;raasi;Darbarవిజయ్ సేతుపతితో రాశీఖన్నా..?విజయ్ సేతుపతితో రాశీఖన్నా..?vijay{#}Joseph Vijay;vijay sethupathi;raj;V;bollywood;Shahid Kapoor;Hero;media;raasi;DarbarMon, 02 Aug 2021 18:02:09 GMT" style="height: 602px;">విజయ్ సేతుపతి అంటే చాలా మందికి ఇష్టం. ఆయన నటన, హావభావాలు అంటే చాలా మంది పడి చస్తారు. అందుకే ఆయన్ని నేషనల్ అవార్డు వరించింది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అన్నీ సినీ ఇండస్ట్రీలలో తన నటనా ప్రస్థానాన్ని మొదలెట్టేశాడు. సంవత్సరం మొత్తం ఆయన అనేక సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓటీటీ వరల్డ్ లో కూడా ఆయన పాదం  మోపాడు. విజయ్ సేతుపతి తమిళ్ లో రెండు ఆంథాలజీ సిరీస్ లలో నటించి మెప్పించాడు. ఇకపోతే ది ఫ్యామిలీ మ్యాన్ సీరిస్ తీసిన రాజ్ అండ్ డీకేల వెబ్ సిరీస్ లో విజయ్ సేతుపతి నటించనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హీరో అయిన షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో రాజ్ - డీకే ఓ వెబ్ సిరీస్ తీస్తున్నట్లు సమాచారం.



ఇందులో రాశీఖన్నా కూడా నటిస్తోంది. అయితే ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ సెట్ లోకి హీరో విజయ్ సేతుపతి రావడంతో ఆమె ఆనందానికి అవదుల్లేవు. ఇదే విషయాన్ని రాశీఖన్నా సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. తనకు ఇష్టమైనటువంటి యాక్టర్ తో తాను మూడోసారి కలసి నటిస్తున్నట్లు తెలియజేసింది. ఈసారి హిందీలో నటిస్తోందని తెలిపింది. సెట్ లోకి విజయ్ సేతుపతి సర్ కి వెల్ కమ్ అని రాశి ట్వీట్ లో చేసింది. అంతేకాదు విజయ్ సేతుపతితో ఆమె తీసుకున్న ఓ సెల్ఫీని కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇదివరకూ రాశీఖన్నా విజయ్ సేతుపతితో కలిసి రెండు సినిమాల్లో నటించింది. సంఘ తమిజాన్, తుగ్లక్ దర్బార్ సినిమాల్లో ఆమె  విజయ్ సేతుపతితో జత కట్టింది. ప్రస్తుతం వీరు మూడో వెబ్ సీరిస్ లో కలిసి నటిస్తున్నారు. అదేవిధంగా షాహిద్ కపూర్ కూడా విజయ్ సేతుపతితో కలిసి నటించడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశాడు.


ప్రభాస్ మీదే ఆశలు పెట్టుకున్న ఎయిర్టెల్ పిల్ల..

మహేష్ నెక్స్ట్.. కొంచెం క్లారిటీ ఇవ్వండి సామీ!!

ట్రెండ్ సెట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ దోస్తీ సాంగ్..?

శంకర్ తర్వాత ఎవరు.. చెర్రీ లిస్ట్ బాగానే ఉంది?

2022 దసరాకి టార్గెట్ పెట్టిన రాం చరణ్..!

'చిరు - బాబీ' ల సినిమా కథ ఇదే..?

శిల్పాశెట్టికి ఊరట... ప్రైవసీ హక్కుపై కోర్టు ఏమందంటే ?

కన్నడ లో రంగమ్మత్తలా నటించబోతోంది ఎవరో తెలుసా..?

రానా కూడా రీమేక్ సినిమానే.. ఏమైంది మనోళ్ళకి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>