MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sharwanand0ec40516-acdb-46e0-a27c-050c9b6a2c4a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sharwanand0ec40516-acdb-46e0-a27c-050c9b6a2c4a-415x250-IndiaHerald.jpgశర్వానంద్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ హీరో నటించిన సినిమా వస్తుంది అని తెలిస్తే తెలుగు సినీ జనాలు ఎక్కడలేని ఆనందం వస్తుంది. అలాంటి గొప్ప పేరు తెచ్చుకున్న ఈ హీరో ప్రస్తుతం మాత్రం కొంచెం డీలా పడిపోయాడు అని చెప్పవచ్చు. శర్వానంద్ నుంచి వచ్చిన చివరి సినిమా 'శ్రీకారం' ఉమ్మడి వ్యవసాయం అనే ఒక కొత్త కాన్సెప్ట్ తో దీనిని తెరకెక్కించారు. కాకపోతే ఈ సినిమా శర్వానంద్ కి నిరాశనే మిగిల్చింది. ఇదిలా ఉంటే శర్వానంద్ మాత్రం ఒక మంచి సక్సెస్ కోసం పట్టువదలని విక్రమార్కుడిలా కృషి చేస్తున్నాడు. అందులో భాగంగానే ప్రSharwanand{#}Pooja Hegde;khushboo;radhika;Success;Posters;Josh;Anandam;media;Heroine;Tirupati;Telugu;Coronavirus;Hero;Cinemaశర్వానంద్ సింప్లిసిటీ కి హీరోయిన్స్ ఫిదా..!శర్వానంద్ సింప్లిసిటీ కి హీరోయిన్స్ ఫిదా..!Sharwanand{#}Pooja Hegde;khushboo;radhika;Success;Posters;Josh;Anandam;media;Heroine;Tirupati;Telugu;Coronavirus;Hero;CinemaMon, 02 Aug 2021 08:37:00 GMTశర్వానంద్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ హీరో నటించిన సినిమా వస్తుంది అని తెలిస్తే తెలుగు సినీ జనాలు ఎక్కడలేని ఆనందం వస్తుంది. అలాంటి గొప్ప పేరు తెచ్చుకున్న ఈ హీరో ప్రస్తుతం మాత్రం కొంచెం డీలా పడిపోయాడు అని చెప్పవచ్చు. శర్వానంద్ నుంచి వచ్చిన చివరి సినిమా 'శ్రీకారం' ఉమ్మడి వ్యవసాయం అనే ఒక కొత్త కాన్సెప్ట్ తో దీనిని తెరకెక్కించారు. కాకపోతే ఈ సినిమా శర్వానంద్ కి నిరాశనే మిగిల్చింది. ఇదిలా ఉంటే శర్వానంద్ మాత్రం ఒక మంచి సక్సెస్ కోసం పట్టువదలని విక్రమార్కుడిలా కృషి చేస్తున్నాడు. అందులో భాగంగానే ప్రస్తుతం ఓకే ఒక జీవితం,  ఆడాళ్ళు మీకు జోహార్లు అనే రెండు సినిమాలలో నటిస్తున్నాడు. వీటిలో లో :ఒకే ఒక జీవితం' నుండి మోషన్ పోస్టర్ లు, టైటిల్ లోగో లు ఇలాంటి కొన్ని అప్డేట్లు కూడా వచ్చాయి.


 ఆడాళ్ళు మీకు జోహార్లు సినిమాకు సంబంధించి పెద్దగా ఎలాంటి అప్డేట్లు రాలేదు. ఈ సినిమా షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ ముందే తిరుపతి లో పూజా కార్యక్రమాలు నిర్వహించనుంది. ఆ తర్వాత భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో షూటింగును వాయిదా వేశారు. ప్రస్తుతం కరోనా కాస్త తగ్గుముఖం పట్టడం వల్ల  తిరిగి సినిమా షూటింగును ఈ మధ్యే ప్రారంభించారు. ప్రస్తుతం కుటుంబ సన్నివేశాలు తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సన్నివేశాలలో సీనియర్ హీరోయిన్స్ అయిన రాధిక ,ఖుష్బూ ,ఊర్వశి లు పాల్గొన్నారు. వీరందరికీ శర్వానంద్ తన ఇంటి నుంచి తీసుకొచ్చిన భోజనాన్ని వడ్డించాడు. శర్వానంద్ సింప్లిసిటీ నీ చూసి ఖుష్బూ షూటింగ్ లో ఇలాంటి వాతావరణం ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పుకొచ్చింది. ఇలా హీరో కేరవాన్ నుంచి బయటకు వచ్చి అన్నం వడ్డిస్తుంటే , మేము తింటూ ఉంటే షూటింగ్ లు ఎప్పుడు సరదాగానే సాగుతాయి అని రాధిక తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపింది.



దిల్ రాజు లో ఎందుకు ఇంత మార్పు!!

ఎమ్మెల్యే కు ఓ యువతి ప్రపోజ్.. ట్వీట్ వైరల్ ?

వాణీశ్రీ - కృష్ణ మ‌ధ్య‌లో విజ‌య‌నిర్మ‌ల చిచ్చు ?

రైతన్నకు శుభవార్త :త్వరలో రుణమాఫీ..!

ఏపీలో విజృంభిస్తున్న కరోనా... హాస్పిటల్స్ ఫుల్ ?

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఈ గ్రాండ్ మాస్టర్ కి బావ తెలుసా?

లెజెండ్రీ జోడి ఓడిపోవడానికి కారణం..

వ్యాక్సిన్ తీసుకుంటే అవన్నీ ఉచితమే..!

జ‌య‌ప్ర‌ద - శ్రీదేవి మ‌ధ్య అంత ఈగోకు అదే కార‌ణ‌మా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>