BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/asaduddin-owaisi97cb67ae-bcaf-46ed-ba5b-6bbaa15466bf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/asaduddin-owaisi97cb67ae-bcaf-46ed-ba5b-6bbaa15466bf-415x250-IndiaHerald.jpgఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ప్రధానమంత్రి మోడీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ సర్కార్ పెగాసస్ స్పైవేర్ గురించి మాట్లాడటానికి భయపడుతుందని అందుకే పార్లమెంట్లో ఆ విషయం పై చర్చకు రానివ్వకుండా అడ్డుకుంటుందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలన్నీowaisi{#}Scheduled caste;Triple talaq;prema;Love;Prime Minister;MPపెగాసస్ పై మోడీ నిజాలను దాస్తున్నారు : ఓవైసీపెగాసస్ పై మోడీ నిజాలను దాస్తున్నారు : ఓవైసీowaisi{#}Scheduled caste;Triple talaq;prema;Love;Prime Minister;MPSun, 01 Aug 2021 16:32:53 GMTఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ప్రధానమంత్రి మోడీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ సర్కార్ పెగాసస్ స్పైవేర్ గురించి మాట్లాడటానికి భయపడుతుందని అందుకే పార్లమెంట్లో ఆ విషయం పై చర్చకు రానివ్వకుండా అడ్డుకుంటుందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలన్నీ కూడా పార్లమెంట్లో పెగాసస్ పై చర్చ జరగడానికి ముక్తకంఠంతో వస్తుంటే ప్రధాని ప్రభుత్వం మాత్రం అందుకు సిద్ధంగా లేదని దీని ద్వారా ప్రజలకు ఏం తెలియకుండా దాచాలి అనుకుంటున్నారని అని విమర్శలు ఎక్కుపెట్టారు ఓవైసీ. ఇక ముస్లిం మహిళ సాధికారత అంటే ఎంతో ప్రేమ ఉన్న మోడీ కి హిందూ, ఓబిసి, ఎస్సీ మహిళ సాధికారికత పై దృష్టి లేకపోవడానికి కూడా విమర్శించారు. ట్రిపుల్ తలాక్ విషయంలోనూ మోడీ తీరును తప్పుపట్టారు ఓవైసీ. ట్రిపుల్ తలాక్ ని రద్దు చేయడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అని తెలిపారు



బర్త్ డే గర్ల్ కియారాతో బాయ్ ఫ్రెండ్ పార్టీ

సీమ వైసీపీ ఎమ్మెల్యే చేతికి కేజీఎఫ్ 2 ఏపీ రైట్స్ ?

మత సామరస్యం చాలా అవసరం : గవర్నర్

తెలంగాణ స్నేహం.. వెరీ సెన్సిబుల్

నువ్వెంతో 'హాట్' : నిక్ జోనస్

ఉద్దానం స్నేహం

పెగాసస్ స్పైవేర్ పై నేడు సుప్రీంకోర్టు లో విచారణ

బండి సంజయ్‌కి అధిష్టానం షాక్‌.. పాదయాత్రకు బ్రేక్‌ ?

తండ్రి కాబోతున్న ప్రధాని..! అదీ 57ఏళ్ల వయసులో..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>